బీజేపీ: వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం 

2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్‌ 

బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ, బీఎస్పీ ఎంపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే 

తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది.

మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్

తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

మాయవతి,కేసీఆర్ కలిసి మూడో కూటమి పెట్టాలి, కానీ కేసీఆరే నాయకత్వం వహించాలి:అసదద్దీన్

ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీలపై ప్రశ్నల వర్షం గుప్పించారు.

మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ

దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది.

కొంతకాలం తర్వాత పీఓకే భారత్‌లో విలీనమవుతుంది: మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్

కొంతకాలం తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో విలీనమవుతుందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) సోమవారం తెలిపారు.

'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ  వివాదాస్పద వ్యాఖ్యలు 

ఇండియా పేరు మార్పుపై మరోసారి రగడ మొదలైంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తామన్నారు.

08 Sep 2023

తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ

ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కమల దళం వ్యుహాత్మకంగా అడుగులు వేస్తుంది.

'అవినీతి నుండి దృష్టి మరల్చడానికే నా వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకున్నారు': సనాతన వివాదంపై ఉదయనిధి స్టాలిన్  

'సనాతన ధర్మాన్ని నిర్మూలించండి'అన్న తన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటానని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.

Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్

డీఎంకే అధినేత,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం 

జీ20 సదస్సు వేళ.. 'భారత్, ద మదర్ ఆఫ్ డెమెక్రసీ', 'ఎలక్షన్స్ ఇన్ ఇండియా' పేరుతో రెండు బుక్‌లెట్స్‌ను కేంద్రం విడుదల చేసింది.

6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష 

ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు (సెప్టెంబర్ 5) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.

దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్ 

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

'భయపడి జన్ ఆశీర్వాద యాత్రకు నన్ను ఆహ్వానించలేదు'.. బీజేపీపై ఉమాభారతి కామెంట్ 

మధ్యప్రదేశ్‌లో బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రకు ఆహ్వానం అందకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి ఆవేదన వ్యక్తం చేశారు.

Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాలని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.

Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ 

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.

రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త

రాజస్థాన్​లో​ అమానుషం చోటుచేసుకుంది. అత్తింటివారు తమ కోడల్ని వివస్త్రను చేసి ఊరేగించిన దారుణ ఘటన ప్రతాప్​గఢ్​ జిల్లాలోని నిచాల్​కోట గ్రామంలో జరిగింది.

27 Aug 2023

తెలంగాణ

Khammam: ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం; సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు 

తెలంగాణలోని ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ మేరకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ మేరకు కేసీఆర్ పాలనకు నూకలు చెల్లిపోయాయని ఘాటుగా విమర్శించారు.

అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది? 

అసోం సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో పదేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.

సన్నీ డియోల్ బంగ్లా వేలం నోటీసు ఉపసంహరణపై.. కాంగ్రెస్‌ విమర్శలు 

బీజేపీ ఎంపీ,బాలీవుడ్ నటుడు సన్నీడియోల్‌ విల్లాను ఈ-వేలం వేయనున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపిన విషయం తెలిసిందే.

Digvijay Singh: మధ్యప్రదేశ్‌లో నుహ్ తరహా అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్లాన్: దిగ్విజయ్ సింగ్ 

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో హర్యానా నుహ్ తరహాలో అల్లర్లకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.

ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు

రాజస్థాన్‌ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం రెండు కీలక కమిటీలను ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజేకు కమిటీల్లో చోటు దక్కలేదు.

అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం.. ఆ 2 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల 

ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ 

దేశంలోని పరిస్థితులపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ ఛీప్ మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు.

ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత

ఛత్తీస్‌గఢ్‌లో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లీలారామ్ భోజ్వానీ కన్నుమూశారు.

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం

ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి

మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజం, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 5వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నివాళులర్పించారు. సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మోదీ పుష్పగుచ్ఛాన్ని ఆయన్ను స్మరించుకున్నారు.

Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతకాలంగా బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా కీలక బిల్లుల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు.

బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం

2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయస్థాయిలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కుతున్నాయి.

వారు ముమ్మాటికి 'ఆదివాసీ'లే.. వనవాసులు అంటే ఒప్పుకోం: రాహుల్ గాంధీ 

ఆదివాసీలు భారతదేశానికి అసలైన యజమానులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

13 Aug 2023

తెలంగాణ

బీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా; కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి ఎదురుగాలి వీస్తోంది. మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ఆ పార్టీకి గుడ్ చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సమర్పించారు.

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, అరుణ్‌ యాదవ్‌ల ట్విట్టర్‌ ఖాతా హ్యాండ్లర్లపై సంయోగితాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు 

ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఐటీ సెల్ నాయకురాలు సనాఖాన్ మిస్సింగ్ కేసు ఆగస్టు 1వ తేదీన పోలీసుల ముందుకు వచ్చింది.

పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు

పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ వ్యాఖ్యలపై దుమారం.. ప్రధానిని సభకు రప్పించింది మేం కాదు, అవిశ్వాస తీర్మాన శక్తి 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి. కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గత 3 రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది.

No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.