NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 08, 2023
    06:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కమల దళం వ్యుహాత్మకంగా అడుగులు వేస్తుంది.

    ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని పలు కమిటీల నియామకం కోసం తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తులు చేస్తున్నారు.

    ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ, చార్జీషీట్ కమిటీ, ఎన్నికల సభల నిర్వహణ కమిటీ, ఎన్నికల మేనేజ్ మెంట్ వంటి కమిటీలను సూమారుగా 20 నియమించాల్సి ఉంది.

    ఇందులో ఎవరెవరని నియమించాలనే దానిపై బీజేపీ అగ్రనాయకులు కసరత్తులు చేస్తున్నారు.

    Details

    ఈనెల 17న హైదరాబాద్ లో భారీ సభను ఏర్పాటు చేయనున్న బీజేపీ

    ఈనెల 17న హైదరాబాద్ లో భారీ సభను ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది.

    ఈ సభ ఏర్పాట్లపై కూడా ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. అదే రోజు రాష్ట్రంలో మూడు చోట్ల బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

    ఈ కమిటీల నియామకం కోసం పార్టీ రాష్ట్ర ఇంచార్జీలు ప్రకాష్ జవదేకర్, సునీల్ భన్సల్ ,కిషన్ రెడ్డి లు చర్చిస్తున్నారు.

    ఇప్పటికే పార్టీ టికెట్ల కోసం బీజేపీ దరఖాస్తులను ఆహ్వానించగా, వెయ్యి మందికి పైగా ఆశావాహులు బీజేపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    తెలంగాణ

    తాజా

    Trump: $175 బిలియన్ల 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థను ఆవిష్కరించిన ట్రంప్  అమెరికా
    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్
    Marco Rubio: శాంతి చర్చలు నిలిచిపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం: మార్కో రూబియో అమెరికా
    Vizianagaram: ఐఈడీ సిద్ధం చేస్తుండగా సిరాజ్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు విజయనగరం

    బీజేపీ

    జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ తెలంగాణ
    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!  ఎమ్మెల్యే
    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు  లోక్‌సభ

    తెలంగాణ

    Telangana voter list: తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.. జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    చంద్రయాన్-3 ల్యాండింగ్: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష ప్రసారానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు  చంద్రయాన్-3
    శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి అమెరికా
    చంద్రయాన్‌-3లో తెలంగాణ శాస్త్రవేత్త.. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్ రాసిన గద్వాల యువకుడు చంద్రయాన్-3
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025