సనాతన ధర్మం: వార్తలు

ఉదయనిధి స్టాలిన్‌పై 'కించపరిచే వ్యాఖ్యలు' చేసినందుకు హిందూ సంస్థ నేత అరెస్ట్

డిఎంకె మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడులోని అరణిలో హిందూ మున్నాని నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆమె గిరిజన, వితంతువు కాబట్టి రాష్ట్రపతిని కొత్త పార్లమెంటుకు ఆహ్వానించలేదు: ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు మంత్రి, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాము అలా చేయకపోవడమే సనాతన ధర్మం.. ఉదయనిధిపై కేంద్రమంత్రి నిర్మలా చురకలు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు.

16 Sep 2023

మద్రాస్

సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. వాక్ స్వాతంత్య్రం విద్వేషం కాకూడదు

సనాతన ధర్మం'పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వత కర్తవ్యాల సమాహారమే సనాతన ధర్మమని కోర్టు తెలిపింది.

సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ

మధ్యప్రదేశ్‌ బినాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్ష ఇండియా కూటమి 'సనాతన ధర్మాన్ని' నాశనం చేయాలనుకుంటోందన్నారు.

Sanatana Dharma Row:రావణుడు,కంసుడు సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టడంలో విఫలమయ్యారు.. సనాతన ధర్మంపై ఆదిత్యనాథ్

సనాతన ధర్మంపై గతంలో జరిగిన అనేక దాడులు ఎటువంటి నష్టాన్ని కలిగించలేకపోయాయని,ఈరోజు కూడా శక్తి ఆకలితో ఉన్న"పరాన్నజీవి" ద్వారా ఎటువంటి హాని జరగదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

సనాతన ధర్మంపై డిఎంకె మంత్రి రాజా వివాస్పద వ్యాఖ్యలు 

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్నవేళ,డీఎంకే మంత్రి,ఎంపి ఎ రాజా గురువారం సనాతన ధర్మాన్ని పై వివాస్పద వ్యాఖ్యలు చేశారు.

'అవినీతి నుండి దృష్టి మరల్చడానికే నా వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకున్నారు': సనాతన వివాదంపై ఉదయనిధి స్టాలిన్  

'సనాతన ధర్మాన్ని నిర్మూలించండి'అన్న తన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటానని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.

'సనాతన' వ్యాఖ్యలపై స్టాలిన్ కుమారుడిని కొట్టడానికి రూ.10 లక్షలు: హిందూ సంస్థ పోస్టర్

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) నాయకుడు,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెంపదెబ్బ కొడితే 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిందూ సంస్థ జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థప్రకటించడమే కాకుండా పోస్టర్లను కూడా అంటించింది.

07 Sep 2023

బీజేపీ

Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్

డీఎంకే అధినేత,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.

Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం 

డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్రమైన దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం దేశం దాటి ఖండాంతరాలకు చేరుకుంది.