NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉదయనిధి స్టాలిన్‌పై 'కించపరిచే వ్యాఖ్యలు' చేసినందుకు హిందూ సంస్థ నేత అరెస్ట్
    తదుపరి వార్తా కథనం
    ఉదయనిధి స్టాలిన్‌పై 'కించపరిచే వ్యాఖ్యలు' చేసినందుకు హిందూ సంస్థ నేత అరెస్ట్
    ఉదయనిధి స్టాలిన్‌పై 'కించపరిచే వ్యాఖ్యలు' చేసినందుకు హిందూ సంస్థ నేత అరెస్ట్

    ఉదయనిధి స్టాలిన్‌పై 'కించపరిచే వ్యాఖ్యలు' చేసినందుకు హిందూ సంస్థ నేత అరెస్ట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2023
    01:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డిఎంకె మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడులోని అరణిలో హిందూ మున్నాని నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

    సెప్టెంబర్ 22న జరిగిన వినాయక చతుర్థి వేడుకల్లో హిందూ మున్నాని నాయకుడు మహేశ్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ డీఎంకే జిల్లా హెడ్ ఏసీ మణి ఆరాణి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది.

    మహేశ్‌ను ఆరణి పోలీసులు అతని నివాసంలో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

    నేషనల్ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను క్షమాపణలు చెప్పాలని కోరుతూ మహేష్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.

    Details 

    వివిధ సెక్షన్ల క్రింద మహేష్ పై కేసు నమోదు 

    సభా వేదికపై మహేష్ తన ప్రసంగం సందర్భంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

    ఉదయనిధి తన ప్రకటనలలో 'నిర్మూలన' అనే పదాన్ని ఉపయోగించినందున సెక్షన్ 302 ప్రకారం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు మహేష్ తెలిపారు.

    శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, రెచ్చగొట్టే ప్రసంగం వంటి అభియోగాలు మహేష్‌పై నమోదయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    ఉదయనిధి స్టాలిన్
    సనాతన ధర్మం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    తమిళనాడు

    తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్  పండ్లు
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు  ఎం.కె. స్టాలిన్
    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు సుప్రీంకోర్టు
    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ ముఖ్యమంత్రి

    ఉదయనిధి స్టాలిన్

    ఉదయనిధి తలకు రూ. 10 కోట్ల బహుమానం ప్రకటించిన అయోధ్య స్వామిజీ  భారతదేశం
    Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్  మమతా బెనర్జీ
    Ram Charan: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్ రామ్ చరణ్
    ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని సీజేఐకి ప్రముఖ పౌరులు లేఖ  డివై చంద్రచూడ్

    సనాతన ధర్మం

    Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం  తాజా వార్తలు
    Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్ బీజేపీ
    'సనాతన' వ్యాఖ్యలపై స్టాలిన్ కుమారుడిని కొట్టడానికి రూ.10 లక్షలు: హిందూ సంస్థ పోస్టర్ ఆంధ్రప్రదేశ్
    'అవినీతి నుండి దృష్టి మరల్చడానికే నా వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకున్నారు': సనాతన వివాదంపై ఉదయనిధి స్టాలిన్   ఉదయనిధి స్టాలిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025