మద్రాస్: వార్తలు

సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. వాక్ స్వాతంత్య్రం విద్వేషం కాకూడదు

సనాతన ధర్మం'పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వత కర్తవ్యాల సమాహారమే సనాతన ధర్మమని కోర్టు తెలిపింది.

విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ 

భారతదేశం బయట తొలి ఐఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌, జాంజిబార్‌ అధ్యక్షుడు హుస్సేన్‌ అలీ మవినీ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.