టాంజానియా: వార్తలు
Helicopter crash: కిలిమంజారో పర్వత ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి
టాంజానియాలోని ప్రసిద్ధ కిలిమంజారో పర్వత ప్రాంతంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
సముద్ర తాబేలు మాంసం తిని 9మంది మృతి.. 78 మంది ఆసుపత్రి పాలు
Sea turtle meat: ఆఫ్రికన్ దేశం టాంజానియా సమీపంలోని జాంజిబార్ (Zanzibar) దీవుల్లోని పెంబా ద్వీపం(Pemba Island)లో సముద్ర తాబేలు మాంసం తినడం తిని 9మంది చనిపోయారు.
విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్
భారతదేశం బయట తొలి ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, జాంజిబార్ అధ్యక్షుడు హుస్సేన్ అలీ మవినీ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.