NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Khammam: ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం; సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు 
    తదుపరి వార్తా కథనం
    Khammam: ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం; సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు 
    బీజేపీ నుంచే సీఎం వస్తారు'

    Khammam: ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం; సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 27, 2023
    06:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ మేరకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ మేరకు కేసీఆర్ పాలనకు నూకలు చెల్లిపోయాయని ఘాటుగా విమర్శించారు.

    రాష్ట్రంలోని తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సోనియా గాంధీ కుటుంబం కోసం, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు.

    భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందన్నారు. ఏటా శ్రీరామనవమికి ప్రభుత్వం తరఫున కోదండరాముడికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్నికేసీఆర్‌ విస్మరించారని మండిపడ్డారు.

    కేసీఆర్‌ కారు భద్రాచలం వరకు వెళ్తుందని, కానీ ఆలయానికి మాత్రం వెళ్లదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఒవైసీ చేతుల్లో ఉందన్నారు.

    details

    రజాకార్ల పక్కన కూర్చొని బీఆర్ఎస్ సర్కార్ పాలిస్తోంది : అమిత్ షా

    అవినీతిపై పోరాటం చేస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారని, ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి పంపించేశారని అమిత్ షా మండిపడ్డారు.

    కాంగ్రెస్ 4జీ అని, నాలుగు తరాల పార్టీ అని, బీఆర్ఎస్ 2జీ అని, రెండు తరాల పార్టీ అని షా కౌంటర్ ఇచ్చారు.

    మరోవైపు ఖమ్మంలోని బీజేపీ ముఖ్యనేతలతో అమిత్‌షా భేటీ అయ్యారు.ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్, రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోందని షా అన్నారు.తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో యువత ప్రాణత్యాగాలు చేశరని షా గుర్తు చేశారు.

    ఈసారి కేటీఆర్ ను సీఎం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది, కానీ కేసీఆర్,కేటీఆర్ ఇద్దరూ సీఎం కారని షా జోస్యం చెప్పారు. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవుతారన్నారు.

    embed

    ఖమ్మంలో రైతు గోస, బీజేపీ భరోసా 

    #WATCH | Telangana: Union Home Minister Amit Shah takes jibe on the BRS party while addressing the 'Raithu Gosa-BJP Bharosa' rally at Khammam. pic.twitter.com/Jx9VU0glXM— ANI (@ANI) August 27, 2023 #WATCH | Telangana: Union Home Minister Amit Shah takes jibe on the BRS party while addressing the 'Raithu Gosa-BJP Bharosa' rally at Khammam. pic.twitter.com/Jx9VU0glXM— ANI (@ANI) August 27, 2023

    embed

    కాంగ్రెస్ 4జీ, బీఆర్ఎస్ 2జీ పార్టీ - అమిత్ షా

    #WATCH | Telangana: Union Home Minister Amit Shah says, "Congress party is 4G party which means four generation party (Jawaharlal Nehru, Indira Gandhi, Rajiv Gandhi and Rahul Gandhi), BRS is 2G party which means two generation party (KCR and later KTR), but this time neither 2G... pic.twitter.com/8d6CS4ybCP— ANI (@ANI) August 27, 2023

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    బీజేపీ
    అమిత్ షా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్.. టిక్కెట్ ధరలపై భారీగా డిస్కౌంట్  టీఎస్ఆర్టీసీ
    అమరవీరులకు సీఎం కేసీఆర్‌ శ్రద్ధాంజలి.. కోటలో కొనసాగుతున్న స్వాతంత్ర వేడుకలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్  స్వాతంత్య్ర దినోత్సవం

    బీజేపీ

    ప్రధాని మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. హింసకు పోలీసులూ కారణమేనట  నరేంద్ర మోదీ
    అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ  తెలంగాణ
    తెలంగాణ బీజేపీకి గుడ్ న్యూస్.. మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ హైకోర్టు
    'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా నరేంద్ర మోదీ

    అమిత్ షా

    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం హోంశాఖ మంత్రి
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025