అస్సాం/అసోం: వార్తలు
17 May 2023
రోడ్డు ప్రమాదంకారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ
అసోం 'లేడీ సింగం', 'దబాంగ్ కాప్'గా ప్రసిద్ధి చెందిన పోలీసు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
14 Apr 2023
నరేంద్ర మోదీ'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ
పేరు ప్రతిష్ఠలు, ఎప్పటికీ దేశాన్ని తామే పాలించాలన్న అధికార దాహంతో కొందరు ప్రజలకు హానీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
08 Apr 2023
ద్రౌపది ముర్ముయుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించారు.
01 Apr 2023
హిమంత బిస్వా శర్మనాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత
తాను అవినీతిపరుడినంటూ దిల్లీ సీఎం కేజ్రీవాల్ తనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా పరువు నష్టం కేసు పెడతానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు.
21 Feb 2023
హిమంత బిస్వా శర్మప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఆయన తండ్రి పేరును కాంగ్రెస్ నాయకులు అపహాస్యం చేస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సభ్యుల భయంకరమైన వ్యాఖ్యలను దేశం క్షమించదని శర్మ పేర్కొన్నారు.
20 Feb 2023
గుహవాటిభర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య
ఓ మహిళ తన భర్త, అత్తను హత్య చేసి, వారి మృతదేహాలను ముక్కలుగా నరికి మూడు రోజులు ఫ్రిజ్‌లో ఉంచింది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో జరిగింది.
16 Feb 2023
ఎయిర్ టెల్అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు
భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను భారతదేశంలోని కోహిమా, ఐజ్వాల్, గ్యాంగ్‌టాక్, టిన్సుకితో సహా మరిన్ని ఈశాన్య నగరాల్లో ప్రారంభించింది.
15 Feb 2023
హైకోర్టుఅసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న
బాల్య వివాహాలను అదుపు చేయడంలో అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గువాహటి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో' చట్టాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించింది.