తదుపరి వార్తా కథనం

Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో సంచలన ట్విస్ట్.. మిషమిచ్చి చంపినట్లు ఆరోపణలు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 04, 2025
09:40 am
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంకు చెందిన ప్రసిద్ధ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవల సింగపూర్‌లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. జుబీన్ మిషం ఇచ్చి హతమయ్యారని ఆయన బ్యాండ్ మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక, గాయకుడి మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషన్ కూడా ఈ కుట్రకు పాల్పడినట్టు ఆరోపించారు.