వర్షాకాలం: వార్తలు
05 Oct 2024
తెలంగాణRains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
24 Jul 2024
లైఫ్-స్టైల్Monsoon: వర్షాకాలంలో తక్కువసమయంలో తడి బూట్లు ఆరబెట్టడానికి ఈ పద్ధతులను అనుసరించండి
వర్షాకాలంలో మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఇంటి నుండి బయటికి అడుగు పెట్టేటప్పుడు వర్షంతో మీ బూట్లు తడిసిపోతాయి.
21 Jul 2024
లైఫ్-స్టైల్Health Tips for Monsoon: వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం.. నివారించడానికి ఈ చిట్కాలను అనుసరించండి
వర్షాకాలంలో వర్షంతో పాటు అనేక రకాల రుచికరమైన వంటకాలను ప్రజలు ఆస్వాదిస్తారు. అయితే, ఈ సీజన్లో ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆహార సంబంధిత అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుంది.
20 Jul 2024
లైఫ్-స్టైల్Monsoon: వర్షాకాలంలో తేమ కారణంగా మొటిమలు రావడం ప్రారంభిస్తాయి.. ఈ చిట్కాలతో మొటిమలను తగ్గించుకోండి ఇలా
వర్షాకాలం చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వర్షాలను తెస్తుంది. అయితే, ఈ సీజన్లో తేమ పెరుగుతుంది, దీని కారణంగా అధిక చెమట మొదలవుతుంది.
01 Jul 2024
లైఫ్-స్టైల్Tulasi: తులసి వర్షాకాలంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.. ఈ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
భారతదేశంలోని చాలా ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది.ఈ మొక్క దాని ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకరమైనదిగా వర్ణించబడింది.
25 Jun 2024
రాజస్థాన్Rajasthan: రాజస్థాన్ లో పర్యాటక కేంద్రం .. చిరపుంజి నీటి అందాలు
దేశంలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించాయి మరియు చాలా ప్రాంతాలకు రాబోతున్నాయి.
05 May 2024
వేసవి కాలంWeather-Rains: తెలంగాణకు చల్లటి కబురు-సోమవారం నుంచి ఐదురోజుల పాటు వర్షాలు
ఎండలతో ఉక్కిరిబిక్కిరిపోతున్న ప్రజానీకానికి చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
27 Nov 2023
భారీ వర్షాలుUnseasonal Rain: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. గుజరాత్లో 20మంది మృతి
ఉత్తర భారతాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రజలు అల్లడిపోయారు.
21 Nov 2023
ఆంధ్రప్రదేశ్AP rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు.. ఆందోళనలో రైతులు
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
25 Sep 2023
ఐఎండీతెలంగాణ : నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
రాగల రెండు రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.
29 Aug 2023
తెలంగాణతెలంగాణ: రైతులకు బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్లో కూడా వర్షాలు లేనట్టే
తెలంగాణలో వర్షాలు మొహం చాటేశాయి. రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు.. రానురాను బలహీనపడుతూ వచ్చాయి.
02 Aug 2023
లైఫ్-స్టైల్వర్షాకాలం ప్రభావం వల్ల మీ శరీరంలో, ఆలోచనల్లో వచ్చే మార్పులను ఇలా సరిచేసుకోండి
సాధారణంగా రుతువు మారినప్పుడు మనుషుల్లో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు శారీరకంగానూ మానసికంగానూ ఉంటాయి.
31 Jul 2023
జీవనశైలివర్షాకాలంలో ఫంగల్ సైనసైటిస్ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. ప్రస్తుతం ఫంగల్ సైనసైటిస్ గురించి తెలుసుకుందాం.
30 Jul 2023
జీవనశైలిJoint Pains: వానాకాలంలో కీళ్లు నొప్పులు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
ఈరోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు లేస్తే కూర్చోలేు, కూర్చుంటే లేవలేరు. వర్షాకాలం ఈ నొప్పుల తీవ్రత మరింత పెరుగుతుంది.
25 Jul 2023
ఆరోగ్యకరమైన ఆహారంవర్షకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబిలే అవకాశం ఉంది. అయితే వర్షాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలను పాటిస్తే జబ్బులు దూరమవుతాయి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ఆహారపు అలవాట్ల గురించి మనం తెలుసుకోవాలి.
18 Jul 2023
లైఫ్-స్టైల్వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధులు, వాటి లక్షణాలు తెలుసుకోండి
వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. భూమి మీద నీరు నిల్వగా ఉండటం, పాడైపోయిన టైర్లలో నీళ్ళు చేరడం మొదలగు వాటివల్ల దోమలు ఎక్కువగా పుట్టుకొస్తాయి.
17 Jul 2023
ఐఎండీIMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక
దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.
15 Jul 2023
కూరగాయలుటామాట బాటలోనే ఉల్లి.. త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు
ఉల్లి వినియోగదారులకు మరో షాక్ తగలనుంది. ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
13 Jul 2023
దిల్లీ#NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే
దేశ రాజధాని ప్రాంతం దిల్లీ పరిసరాల్లో గత 3 రోజులుగా యమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అంతకంతకూ ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ప్రమాదకరంగా ప్రవహిస్తూ సిటీని ముంచేసింది.
13 Jul 2023
ఫ్యాషన్వర్షాకాలంలో సౌకర్యంగా ఉండే ఫుట్ వేర్ రకాలు తెలుసుకోండి
వానలు ఎక్కువగా పడుతుంటే రోడ్లన్నీ బురద బురదగా మారిపోతాయి. అలాంటి రోడ్లలో మీరు వేసుకునే ఫుట్ వేర్ తడిసిపోయి, బురద పడి చికాకు పెట్టిస్తాయి.
12 Jul 2023
కేశ సంరక్షణకేశ సంరక్షణ: వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే కావాల్సిన టిప్స్ ఇవే
వేసవి వేడికి విసిగిపోయిన జనాలకు వర్షాకాలం చల్లని వాతావరణం మంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చల్లదనాన్ని అందించే వర్షాకాలం, జుట్టులో చుండ్రును ఏర్పరిచి కొన్ని ఇబ్బందులను తీసుకొస్తుంది.
12 Jul 2023
ఆహారంవర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి
నల్ల మబ్బులు, చల్లని వాన, వేడి వేడి ఆహారం.. వర్షాకాలంలో ఈ కాంబినేషన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. వర్షాకాలంలో ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది.
11 Jul 2023
ఉత్తరాఖండ్ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్, దిల్లీలో హై అలర్ట్
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
10 Jul 2023
దిల్లీప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా.. వరదలపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష
భారతదేశం రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగుతోంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
10 Jul 2023
ఆరోగ్యకరమైన ఆహారంవర్షాకాలం: కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితం అవుతుంటుంది. కలుషితమైన నీటిని వాడటం వల్ల అనేక రోగాలు వ్యాపిస్తాయి. అందుకే తాగునీరు, అవసరాల కోసం వాడే నీటిని కలుషితం కాకుండా చూసుకోవాలి.
10 Jul 2023
చర్మ సంరక్షణవర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన టిప్స్ తెలుసుకోండి
ఏ ఋతువులో అయినా చర్మాన్ని సంరక్షించుకోవడం ఖచ్చితంగా అవసరం. ఋతువు మారే సమయంలో చర్మం మీద ప్రభావం ఉంటుంది. అందుకే చర్మ సంరక్షణ పద్దతులు పాటించాలి.
10 Jul 2023
దిల్లీదిల్లీలో కుండపోత వర్షాలు.. జలమయమైన రోడ్లు, ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న యమునా
దిల్లీలో కురుస్తున్న కుండపోత వర్షాలకు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది.
09 Jul 2023
దిల్లీఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు
ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
09 Jul 2023
ఆకుకూరలువర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను తినండి, అనారోగ్యానికి దూరంగా ఉండండి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి సమయంలో మనం ఏ ఆహరం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం
08 Jul 2023
దిల్లీDelhi: దిల్లీని ముంచెత్తిన వర్షాలు, స్తంభించిన జనజీవనం
దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
05 Jul 2023
జీవనశైలివర్షాకాలంలో మీ పెంపుడు కుక్కపిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి చేయాల్సిన పనులు
వర్షాకాలం వచ్చినపుడు మీరు మాత్రమే కాదు మీరు పెంచుకునే జంతువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో పెంపుడు జంతువులకు పిడుదు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.
05 Jul 2023
జీవనశైలివర్షాకాలంలో కారులో ప్రయాణం సాఫీగా సాగాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు
వర్షాకాలంలో ప్రయాణాలు చేయడం చాలా రిస్కుతో కూడుకున్న పని. ఏ ప్రాంతంలో వర్షాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ప్రయాణాలు చేయడం కష్టంగా ఉంటుంది.
05 Jul 2023
కేరళకేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం కురిసిన బీభత్సమైన వర్షానికి చెట్లు నేలరాలాయి. పలు నివాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
05 Jul 2023
నైరుతి రుతుపవనాలురాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల 72 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
04 Jul 2023
ప్రపంచంMonsoon fitness: వర్షాకాలంలో వాకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి!
వర్షాకాలంలో ఇంటి నుంచి బయటికెళ్లాలంటే కష్టం. ఎండల నుంచి ఉపశమనంతో పాటు వర్షాకాలంలోనూ మనం ఆనందించడానికి చాలా విషయాలుంటాయి. చల్లటి సాయంత్రం వేళ వేడివేడి పకోడిలు తింటే వచ్చే కిక్కే వేరు.
03 Jul 2023
నైరుతి రుతుపవనాలురాగల 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి 3 రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు.
01 Jul 2023
గుజరాత్గుజరాత్లో కుండపోత వర్షం; 9మంది మృతి
గుజరాత్లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని, నగరాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అధికారులు శనివారం తెలిపారు.
01 Jul 2023
ప్రహ్లాద్ జోషిజులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి అప్టేట్ వచ్చేసింది.
01 Jul 2023
ఐఎండీIMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు
ఉత్తర్ప్రదేశ్, బిహార్లోని కొన్ని ప్రాంతాలను మినహాయించి దేశవ్యాప్తంగా జులైలో వర్షాపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.
28 Jun 2023
గృహంవర్షాకాలంలో మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏం చేయాలంటే?
వర్షాకాలం వచ్చేసి వేడిని మొత్తం పోగొట్టేసింది. ఈ టైమ్ లో మీరు మీ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
28 Jun 2023
జీవనశైలిబయట వర్షం వల్ల ఇంట్లో బోర్ కొడుతుంటే ఈ క్రియేటివ్ యాక్టివిటీస్ ట్రై చేయండి
వర్షాకాలం మొదలైంది. చాలా ప్రాంతాల్లో బయటకు వెళ్ళలేనంతగా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది.
26 Jun 2023
ముంబైరెండు రోజుల పాటు ముంబైలో కుంభవృష్టి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
ముంబై సహా మహారాష్ట్ర తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాగల 2 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్జ్ ను సైతం జారీ చేసింది.
23 Jun 2023
అస్సాం/అసోంఅసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి
అసోంను వరదలు ముంచెత్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 22జిల్లాలు జలమయంగా మారాయి. బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.
22 Jun 2023
తెలంగాణతెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు.. సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని ఖమ్మం వరకు రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది.
22 Jun 2023
అస్సాం/అసోంఅసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 1.2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
20 Jun 2023
ఆంధ్రప్రదేశ్విజయవాడలో భారీ వర్షం.. నైరుతి విస్తరణతో చల్లబడుతున్న ఆంధ్రప్రదేశ్
జూన్ మాసం ముగింపు దశలోనూ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించాయి.
20 Jun 2023
అస్సాం/అసోంఅస్సాంలో భారీ వర్షాలకు రెడ్ అలెర్ట్ .. వరదల్లో చిక్కుకున్న 31 వేల మంది
అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 30 వేల మందికిపైగా జనం వరదల బారినపడ్డారు.
20 Jun 2023
లైఫ్-స్టైల్మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఎరువుల్లోని రకాలు
మీ ఇంటి పెరట్లో గానీ, మీ చేనులో గానీ మొక్కలు పెంచుతున్నట్లయితే వాటికి పోషకాలు అందించడానికి రకరకాల ఎరువులు జల్లాల్సి ఉంటుంది. ఎరువుల్లో చాలా రకాలున్నాయి.
20 Jun 2023
తమిళనాడుతమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత
తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు మరికొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
20 Jun 2023
నైరుతి రుతుపవనాలుతెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
జూన్ 20 గడుస్తున్నా వేసవి వేడితో అల్లాడుతున్న జనాలకు ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్దే నిలిచిపోయిన రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది.
19 Jun 2023
నేపాల్నేపాల్ను ముంచెత్తున్న వరదలు, కొండచరియల విధ్వంసం; ఐదుగురు మృతి
తూర్పు నేపాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
19 Jun 2023
వేసవి కాలంవర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.
19 Jun 2023
భారతదేశంచెన్నైలో వరుణ బీభత్సంతో విమానాల దారి మళ్లింపు.. బడులకు సెలవు ప్రకటించిన సర్కార్
తమిళనాట భారీ వర్షాలు ఆ రాష్ట్ర రాజధాని చెన్నెని వరదలతో ముంచెత్తుతున్నాయి. గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులకు భారీ వర్షాలు, చల్లటి గాలులతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.
19 Jun 2023
ఆంధ్రప్రదేశ్నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు
ఎప్పుడూ లేని రీతిలో నైరుతి రుతుపవనాలు అటు అన్నదాతలను, ఇటు సాధారణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
16 Jun 2023
దిల్లీబిపోర్జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం
బిపోర్జాయ్ తుపాను తీరం దాటే సమయంలో దిల్లీలో కూడా వర్షాలు కురిశాయి. గాలులు చాలా బలంగా వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
16 Jun 2023
నైరుతి రుతుపవనాలుతొలకరి కోసం రైతుల ఎదురుచూపు; మూడు రోజుల తర్వాత వర్షాలపై క్లారిటీ
వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు తొలకరి జల్లుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
14 Jun 2023
పర్యాటకంవర్షాకాలంలో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ దేశాలు ట్రై చేయండి
ట్రావెల్ చేయడానికి చలికాలం, ఎండాకాలం మాత్రమే అనుకూలంగా ఉంటాయని అందరూ ఆయా కాలాల్లోనే పర్యటిస్తుంటారు. వర్షాకాలంలో పర్యటన అనే ఆలోచన కుడా ఎవ్వరికీ రాదు.
13 Jun 2023
బెంగళూరుబెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
09 Jun 2023
ఐఎండీరానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
జూన్ 8న కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం తెలిపింది.
09 Jun 2023
లైఫ్-స్టైల్పులిపిర్లు తొలగించడానికి, తేలు విషాన్ని తగ్గించడానికి, దంతాలకు బలం చేకూర్చడానికి పనికొచ్చే పులిచింత మొక్క ప్రయోజనాలు
వర్షాకాలంలో విరివిగా పెరిగే పులిచింత మొక్క గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న చిన్న ఆకులను కలిగి ఉండే ఈ మొక్కవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
09 Jun 2023
నైరుతి రుతుపవనాలుతెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం
ఐఎండీ తీపి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ,తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. 48 గంటల్లో కేరళ, తమిళనాడులో విస్తరించి కర్ణాటకలోని కొన్ని భాగాలలో సైతం అవి ప్రవేశించనున్నాయి.
08 Jun 2023
నైరుతి రుతుపవనాలుకేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ
నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రుతుపవనాల రాకను ధృవీకరించింది.
07 Jun 2023
నైరుతి రుతుపవనాలునైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం
రానున్న 24 గంటల్లో అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాన్ రూపం దాల్చనుంది.
06 Jun 2023
నైరుతి రుతుపవనాలుఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు
నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. జూన్ 15 వస్తే గానీ తెలంగాణలో వానలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది.
05 Jun 2023
పర్యాటకంట్రావెల్: వర్షాకాలంలో అందమైన అనుభూతిని పంచే భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు
ఒక పక్క వర్షపు చినుకులు నెమ్మదిగా కురుస్తూ ఉంటే, మరోపక్క చేతిలో కాఫీ కప్పు పట్టుకుని పడవలో కూర్చుని, నదిలో పడుతున్న వర్షపు చినుకులను చూస్తే ఎంత బాగుంటుందో కదా!
05 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జ్యేష్ట సుధా పౌర్ణమి నాడు రైతులు 'ఏరువాక' జరుపుకోవడం సంప్రదాయం. ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది.