NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వర్షాకాలంలో ఫంగల్ సైనసైటిస్ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు 
    తదుపరి వార్తా కథనం
    వర్షాకాలంలో ఫంగల్ సైనసైటిస్ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు 
    ఫంగల్ సైనసైటిస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

    వర్షాకాలంలో ఫంగల్ సైనసైటిస్ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 31, 2023
    06:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. ప్రస్తుతం ఫంగల్ సైనసైటిస్ గురించి తెలుసుకుందాం.

    ఇది సాధారణమైనదే. కానీ కొన్నిసార్లు తీవ్రంగా మారి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది.

    వాతావరణంలోని తేమ పెరిగిపోయి ఫంగస్ ఏర్పడి అది ముక్కులోని సైనస్ భాగాలను సోకితే ఫంగల్ సైనసైటిస్ వస్తుంది.

    ఫంగల్ సైనసైటిస్ కారణంగా ముక్కులో ఇబ్బందిగా ఉండడం, ముఖ భాగంలో నొప్పి, తలనొప్పి, జ్వరం, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

    ఫంగల్ సైనసైటిస్ తీవ్రమైతే కంటి సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాసన రుచీ తెలియకుండా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది.

    Details

    ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల్లో ఫంగల్ సైనసైటిస్ 

    ఫంగల్ సైనసైటిస్ అనేది రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో తొందరగా వ్యాపిస్తుంది. ఎయిడ్స్, డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్ళకు ఫంగల్ సైనసైటిస్ సోకే అవకాశం ఎక్కువ.

    ఫంగల్ సైనసైటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముక్కు లోపలి భాగాన్ని తేమగా ఉంచుకోవాలి. పూర్తిగా పొడిబారిపోతే ఇబ్బంది అవుతుంది.

    సైనస్ తో బాధపడేవారు కాలుష్యం వెలువడే ప్రాంతాల్లోకి వెళ్ళకుండా ఉండాలి. సరైన ఆహారం, కావాల్సినంత నిద్ర అనేవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీవనశైలి సరిగ్గా ఉంటే ఫంగల్ సైనసైటిస్ ని నివారించవచ్చు.

    అప్పుడప్పుడు ఆవిరి పట్టుకోవడం వల్ల ఫంగల్ సైనసైటిస్ నుండి నివారించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వర్షాకాలం
    జీవనశైలి

    తాజా

    ENG vs IND: ఇంగ్లండ్,భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. పటౌడీ ట్రోఫీకి బదులు టెండ్యూలర్-అండర్సన్‌ ట్రోఫీ క్రికెట్
    Gautam Gambhir: ప్రజల ప్రాణాలు ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు! గౌతమ్ గంభీర్
    Covid 19: నెల్లూరులో కరోనా డేంజర్ బెల్స్ .. ఒకేసారి ఆరు కేసులు నెల్లూరు నగరం
    Akhil Akkineni: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు  అక్కినేని అఖిల్

    వర్షాకాలం

    వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు  వేసవి కాలం
    నేపాల్‌ను ముంచెత్తున్న వరదలు, కొండచరియల విధ్వంసం; ఐదుగురు మృతి  నేపాల్
    తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు
    తమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత తమిళనాడు

    జీవనశైలి

    వర్షాకాలం: కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  వర్షాకాలం
    వర్క్: సైలెంట్ గా వెళ్ళిపోవడం కంటే రచ్చ చేసి రిజైన్ చేయడమనే ట్రెండ్ గురించి తెలుసుకోండి  వర్క్ ప్లేస్
    ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటి?  ముఖ్యమైన తేదీలు
    కేర్ పూజ: కఠిన నియమాలతో త్రిపురలో జరిగే ఈ పండగ విశేషాలు  త్రిపుర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025