Page Loader

క్రికెట్: వార్తలు

29 Jun 2025
గుండెపోటు

Cricketer Died: క్రీడా మైదానంలో విషాదం.. సిక్స్ కొట్టి గుండెపోటుతో మరణించిన యువకుడు

గుండెపోటు (Heart Attack) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆరోగ్యంగా కనిపించే వారే సైతం హఠాత్తుగా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు.

29 Jun 2025
ఇంగ్లండ్

Wayne Larkins: 86 సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత

ప్రఖ్యాత ఇంగ్లిష్ క్రికెటర్ వేన్ లార్కిన్స్ (Wayne Larkins) 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

22 Jun 2025
క్రీడలు

David Valentine Lawrence: 61 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన మాజీ పేస్‌ బౌలర్ డేవిడ్ 'సిడ్' లారెన్స్

క్రికెట్ మైదానంలోనే కాకుండా జీవితంలోనూ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ పేస్‌ బౌలర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawrence) 61 ఏళ్ల వయసులో మోటార్ న్యూరోన్ డిసీజ్‌ (MND) అనే తీవ్రమైన నరాల వ్యాధితో పోరాడి కన్నుమూశారు.

WTC 2025-27: 9 జట్లు, 131 టెస్టులు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మళ్లీ ప్రారంభం

2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సీజన్ జూన్ 17 నుంచి ప్రారంభమవుతోంది.

17 Jun 2025
ఐర్లాండ్

McCarthy: అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఐర్లాండ్ బౌలర్ మెక్‌కార్తీకి చేదు అనుభవం

ఐర్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ లియామ్ మెక్‌కార్తీకి అంతర్జాతీయ టీ20 అరంగేట్ర మ్యాచ్ పూర్తిగా మరచిపోలేని అనుభవంగా మారింది.

Pakistan: పాక్ జట్టుకు షాక్‌.. బాబర్, రిజ్వాన్, షాహీన్‌లను తొలగించిన సెలెక్టర్లు!

పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

06 Jun 2025
క్రీడలు

Piyush Chawla : 36 ఏళ్ల వ‌య‌సులో.. రిటైర్‌మెంట్ ప్రకటించిన భార‌త క్రికెట‌ర్‌ 

భారత క్రికెట్ తరఫున రెండు ప్రపంచ కప్‌లను సాధించిన లెగ్ స్పిన్నర్, ఐపీఎల్‌లో చిరస్థాయిగా గుర్తింపు పొందిన పియూష్ చావ్లా,అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.

06 Jun 2025
క్రీడలు

ENG vs IND: ఇంగ్లండ్,భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. పటౌడీ ట్రోఫీకి బదులు టెండ్యూలర్-అండర్సన్‌ ట్రోఫీ

త్వరలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది.

29 May 2025
ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు ముల్లాన్‌పూర్‌ రేడీ.. నేటి మ్యాచ్‌ కోసం భారీ భద్రత!

ఐపీఎల్ 2025 సీజన్‌ ముగింపు దశలోకి చేరుకున్న నేపథ్యంలో, ప్లేఆఫ్స్‌కు సంబంధించిన కీలకమైన మ్యాచ్‌లు ఈ వారం ప్రారంభం కానున్నాయి.

23 May 2025
క్రీడలు

Ayush Mhatre: ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే

వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోయే భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ముంబయికి చెందిన యువ బ్యాట్స్‌మన్ ఆయుష్ మాత్రేను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు

బంగ్లాదేశ్‌ను ఓడిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని రాసింది.

Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్లుగా కోచ్‌లు, కెప్టెన్లు మార్పులు, తొలగింపులు జరిగాయి.

Bob Cowper : ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) ఇకలేరు. 84 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌లో శనివారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో కొన్నేళ్లుగా పోరాడుతున్న ఆయన చివరకు మరణించారు.

10 May 2025
ఐపీఎల్

IPL 2025: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కేంద్రంగా ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు?

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల తీవ్రత పెరిగిన నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 సీజన్‌ మిగిలిన మ్యాచ్‌లు తాత్కాలికంగా నిలిపివేశారు.

PSL 2025 Postponed: భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా 

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్‌ను వాయిదా వేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది.

West Indies: 2027 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ భారీ ప్లాన్.. అందరూ హిట్టర్లే!

గత వన్డే ప్రపంచకప్‌లో అర్హత కోల్పోయిన వెస్టిండీస్, 2027 వన్డే ప్రపంచకప్ కోసం సన్నాహాలు చేసుకుంటోంది.

IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు.

RR vs KKR: సిక్సర్లతో రెచ్చిపోయిన రస్సెల్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

కోల్‌కత్తా నైట్ రైడర్స్ (KKR) రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్, 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

04 May 2025
జడేజా

RCB vs CSK: వికెట్లకు దూరంగా బంతి.. కానీ ఔట్.. జడేజా వాదనలను తోసిపుచ్చిన అంపైర్! 

ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓటమికి ఓ నిర్ణయమే కారణమంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది.

Sanju Samson: సంజు శాంసన్‌కు గాయం.. రాజస్థాన్ రాయల్స్‌తో సంబంధాలు కట్ అయ్యాయా? 

సంజు శాంసన్, ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించలేకపోయారు. . భారత జట్టులో అతడికి సరిపడా అవకాశాలు లభించలేదనే చర్చలు తరచూ వినిపిస్తుంటాయి.

Towhid Hridoy: బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం.. కారణం ఇదే!

బంగ్లాదేశ్ క్రికెటర్ తౌహిద్ హృదోయ్‌పై నిషేధం విధించారు. ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 సీజన్‌లో అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు, అతడికి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ వచ్చింది.

26 Apr 2025
బీసీసీఐ

Sourav Ganguly: పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలు అంతమవ్వాలి.. గంగూలీ

2008 ముంబయి దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Harshal Patel: ధోనీకి ఆ బాల్ వేయకూడదని ముందే అనుకున్నా : హర్షల్ పటేల్

ఎంఎస్ ధోని చివరి ఓవర్లలో ఎంతటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్లతో పాటు ఈ సీజన్‌లో కూడా ఆయన సిక్స్‌లు ప్రత్యక్షంగా చూసినవాళ్లే.

MS Dhoni: నాకు లస్సీ అంటే ఇష్టం లేదు.. వదంతులపై ఎంఎస్ ధోని క్లారిటీ!

భారత మాజీ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎంఎస్ ధోని (MS Dhoni) తన జీవితంలో ఎదురైన అత్యంత హాస్యాస్పదమైన వదంతి గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో ముచ్చటించారు.

22 Apr 2025
క్రీడలు

Amit Mishra: పెళ్లి కానీ భార‌త మాజీ క్రికెట‌ర్ పై గృహ‌హింస కేసు..

సోషల్ మీడియాలో వ‌దంతులకు కొద‌వ ఉండ‌డం లేదు. సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇలా ఎవ్వరినీ వదలకుండా, వారి గురించి అసత్య కథనాలు ప్రచారం చేయడం కొంతమంది ఆకతాయిల అలవాటైపోయింది.

21 Apr 2025
ఐపీఎల్

Champak: చంపక్ ఎంట్రీతో ఐపీఎల్‌లో కొత్త హంగామా.. దీని ప్రత్యేకతలివే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారిన రోబోటిక్ డాగ్‌కు తాజాగా 'చంపక్' అనే పేరు పెట్టారు. ఐపీఎల్ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

21 Apr 2025
బీసీసీఐ

BCCI Central Contracts : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ల్లో భారీ మార్పులు.. 34 మందికి అవకాశం.. ఇషాన్, శ్రేయస్ రీఎంట్రీ!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2024-25 సీజన్‌కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను అధికారికంగా ప్రకటించింది.

20 Apr 2025
ఐపీఎల్

IPL 2025: 14 ఏళ్లలోనే ఐపీఎల్‌లో దుమ్మురేపిన వైభవ్.. అతని తర్వాత ఎవరున్నారంటే?

యువ క్రికెటర్లలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.

18 Apr 2025
క్రీడలు

Anaya Bangar: "క్రికెటర్లు నాకు నగ్న ఫోటోలు పంపారు": జెండ‌ర్ స‌ర్జ‌రీ చేయించుకున్న సంజయ్ బంగర్ కుమారుడు 

మాజీ క్రికెటర్, కోచ్ అయిన సంజయ్ బంగార్ కుమార్తె అనయా బంగార్ ఇటీవల కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు.

16 Apr 2025
ఐపీఎల్

#NewsBytesExplainer: అంపైర్లు బ్యాట్ ఎందుకు చెక్ చేస్తున్నారు.. బ్యాట్ పరిమాణం.. కొలతలు తీసుకోవడానికి కారణమిదే?

ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతౌల్యత లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశాడు.

15 Apr 2025
ఐపీఎల్

PBKS vs KKR: చాహల్‌ మాయాజాలం.. కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

15 Apr 2025
ఐపీఎల్

Punjab Kings: పంజాబ్ కింగ్స్ గట్టి ఎదురుదెబ్బ.. టోర్నీ మధ్యలో కీలక ఆటగాడు ఔట్!

పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఈ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు.

15 Apr 2025
ఐపీఎల్

IPL 2025: ఉత్కంఠంగా ఆరెంజ్ క్యాప్ రేసు.. టాప్ బ్యాటర్ల మధ్య హీట్ ఫైట్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ పోటీ రోజురోజుకీ ఉత్కంఠ భరితంగా మారుతోంది. బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న స్టార్ ప్లేయర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. పరుగుల వేటలో ప్రస్తుతం టాప్-5లో ఉన్న బ్యాటర్లు వీరే. ఒక లుక్కేయండి!

PSL: ఐపీఎల్‌కు పోటీగా పీఎస్ఎల్..? సెంచరీ కొట్టిన ప్లేయర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను నిర్వహిస్తోంది.

13 Apr 2025
ఐసీసీ

ICC: వన్డే క్రికెట్‌లో రివర్స్ స్వింగ్‌ తిరిగి వస్తుందా..? ఐసీసీ కీలక ప్రతిపాదన!

వన్డే క్రికెట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది.

13 Apr 2025
ఐపీఎల్

Maxwell vs Travis Head: మ్యాక్స్‌వెల్ vs హెడ్.. ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల మధ్య వాగ్వాదం!

ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు గ్రౌండ్‌పై ఎలాంటి హీట్ మూమెంట్స్ కనిపించలేదు.

Abhishek Sharma: దుమ్మేరేపిన అభిషేక్ శర్మ.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ

పంజాబ్‌తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

MS Dhoni: ధోని నాటౌటేనా? థర్డ్ అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (CSK) తటస్థంగా పేలవ ప్రదర్శన చూపుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిపోవడం గమనార్హం.

మునుపటి తరువాత