క్రికెట్: వార్తలు

Jay Shah: 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఉన్నత అధికారులతో భేటీ అయ్యిన ఐసీసీ ఛైర్మన్ జే షా 

ఒలింపిక్స్ క్రీడల్లో మళ్లీ క్రికెట్‌కు చోటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

12 Dec 2024

క్రీడలు

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్‌లో భారీ మార్పు?  

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది.

WTC : డబ్ల్యూటీసీ పాయింట్స్‌ టేబుల్‌లో భారత్ ఆగ్రస్థానానికి వెళ్లాలంటే.. ఇలా జరగాల్సిందే! 

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్‌ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. టాప్‌ 2 స్థానాల కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది.

Cricket: క్రీడా ప్రదర్శనకు గుర్తింపుగా పోలీస్, ఆర్మీ పోస్టులు పొందిన క్రికెటర్ల జాబితా

క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారు పలుసార్లు ప్రభుత్వ గుర్తింపు పొందుతుంటారు.

England: క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన ఘనత .. 5లక్షల పరుగుల ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు

ఇంగ్లండ్ జట్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ అనుభవంలో 5 లక్షలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది.

07 Dec 2024

శ్రీలంక

Shammi Silva: జై షా స్థానంలో ఏసీసీ అధ్యక్షుడిగా షమ్మీ సిల్వా

కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

06 Dec 2024

క్రీడలు

First International Cricket Match: క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? 

భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే.

05 Dec 2024

క్రీడలు

Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో బరోడా రికార్డు స్కోరు.. ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల ఉర్విల్ పటేల్ అత్యంత తక్కువ బంతుల్లో వరుసగా సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

World Richest Cricketer: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్‌గా ఆర్యమన్ బిర్లా.. సచిన్, కోహ్లీని మించిన సంపద! 

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా భారత మాజీ క్రికెటర్ ఆర్యమన్ విక్రమ్ బిర్లా నిలిచాడు.

Joe Root: జో రూట్ సంచలన రికార్డు.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు

ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు.

Cricketers Arrest: దక్షిణాఫ్రికా క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు.. ముగ్గురు క్రికెటర్లు అరెస్టు 

దక్షిణాఫ్రికా క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చిన 2015-16 రామ్‌స్లామ్ టీ20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం మరోసారి వార్తల్లో నిలిచింది.

Anthony Albanese : యాషెస్‌ను తలదన్నేలా భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ : ఆస్ట్రేలియా ప్రధాని 

ఆసీస్‌ ప్రైమ్‌మినిస్టర్స్‌ XI వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా క్రికెటర్లను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌ కలుసుకుని వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు.

Phillip Hughes: మైదానంలో ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్లు.. ఫిలిప్ హ్యూస్‌ నుండి వసీమ్ రజా వరకు!

క్రికెట్ ప్రపంచంలో కొన్ని భయంకరమైన ఘటనలు క్రికెట్ అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోవు.

26 Nov 2024

ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ మెగా వేలం ముగిసింది.. అమ్ముడుపోయిన స్టార్ ఆటగాళ్ల జాబితా ఇదే!

సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఐపీఎల్‌ 2025 మెగా వేలం రెండు రోజుల పాటు విజయవంతంగా జరిగింది.

25 Nov 2024

ఐపీఎల్

IPL auction : రెండో రోజు ఐపీఎల్ వేలం.. భారీ ధర పలికిన మార్కో జాన్సన్

ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం రెండో రోజైన సోమవారం మరింత ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇవాళ వేలంలో దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ అత్యధిక ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది.

25 Nov 2024

చాహల్

Yuzvendra Chahal: పంజాబ్ కింగ్స్‌తో కొత్త ప్రయాణం.. చాహల్ కీలక వ్యాఖ్యలు

భారత మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో భారీ మొత్తాన్ని అందుకున్నారు.

25 Nov 2024

ఐపీఎల్

IPL 2025 Auction: తొలిరోజు ఐపీఎల్ వేలం తర్వాత జట్లకు మిగిలిన మొత్తం ఎంతంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం తొలి రోజు ఫ్రాంచేజీల మధ్య గట్టి పోటీ కొనసాగింది.

24 Nov 2024

ఐపీఎల్

Venkatesh Iyer: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలోకి వెంకటేశ్ అయ్యర్

టీమిండియా స్టార్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.

KL Rahul : ఫామ్‌ లేమి ప్రభావం.. తక్కువ ధరకు అమ్ముడైన కేఎల్ రాహుల్‌

ఐపీఎల్‌ 2025 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఫ్రాంచైజీలు తమ ప్రియమైన ఆటగాళ్ల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి.

24 Nov 2024

ఐపీఎల్

Mallika Sagar: ఐపీఎల్‌ మెగా వేలంలో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మల్లిక సాగర్‌

ఐపీఎల్ 2024 మెగా వేలం మొదటి రోజు ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.

24 Nov 2024

ఐపీఎల్

IPL Mega Auciton: మరికొన్ని గంటల్లో మెగా వేలం.. హాట్ ఫేవరెట్స్ ఎవరో తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది.

21 Nov 2024

క్రీడలు

Spain T10: 8బంతుల్లో 8 సిక్స్‌లు.. స్పెయిన్ టీ10 టోర్నీలో ఘటన

క్రికెట్‌లో టీ20, టీ10 ఫార్మాట్‌ల ఆవిర్భావంతో గేమ్ పూర్తిగా మారిపోయింది. ఈ పొట్టి ఫార్మాట్‌లలో బ్యాటర్‌లదే హవా కొనసాగుతోంది.

Doug Bracewell: కొకైన్ పరీక్షలో బ్రేస్‌వెల్‌కు పాజిటివ్.. నెల రోజుల పాటు నిషేధం

న్యూజిలాండ్‌ మాజీ ఫాస్ట్ బౌలర్‌ డగ్‌ బ్రేస్‌వెల్‌ తన కెరీర్‌లో మరో వివాదంలో చిక్కుకున్నాడు.

Markram: తమ ప్ర‌ణాళికలు స‌రిగ్గా అమ‌లు కాలేదు.. టీ20 సిరీస్ ఓటమిపై మార్క్రమ్ కామెంట్స్ 

భార‌త్ చేతిలో ద‌క్షిణాఫ్రికా జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను ఓడిపోయింది

13 Nov 2024

క్రీడలు

SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు

సెంచూరియన్ వేదికగా ఇవాళ రాత్రి 8:30 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

12 Nov 2024

ఐసీసీ

ICC: ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న నోమన్ అలీ, అమేలియా కెర్

ఐసీసీ అక్టోబర్ నెలకి సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతలను మంగళవారం ప్రకటించింది.

Top Openers: కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్.. ఆ తర్వాత ఓపెనర్ గా ఇంటర్నేషనల్ క్రికెట్​లో అదరగొట్టిన బ్యాటర్లు వీరే! 

క్రికెట్​లో ప్రతి ఆటగాడి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఓపెనర్ నుంచి చివరి స్థానంలో ఉన్న బౌలర్ వరకు అందరూ తమవంతు బాధ్యత తీసుకుంటేనే జట్టు సునాయాశంగా విజయం సాధిస్తుంది.

12 Nov 2024

క్రీడలు

Lunch Break History: టెస్ట్ లంచ్ బ్రేకు సమయంలో క్రికెటర్లు ఏం తింటారో తెలుసా ? 

క్రికెట్ లో టెస్ట్ ఫార్మాట్ ను ఎంతో విస్తృతమైన, సుదీర్ఘమైన పోటీగా చూస్తారు. ఐదు రోజుల పాటు సాగుతూ, ఫలితాన్ని తేల్చే ఈ ఆటలో ప్రతి రోజూ మూడు సెషన్లుగా విభజించబడుతుంది.

12 Nov 2024

క్రీడలు

International Cricket Balls: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో వాడే SG బంతుల గురించి తెలుసా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ స్పోర్ట్స్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం అత్యుత్తమ నాణ్యత కలిగిన క్రీడా పరికరాలు, ముఖ్యంగా క్రికెట్ పరికరాలను తయారు చేయడంలో గుర్తింపు పొందింది.

08 Nov 2024

క్రీడలు

Cricket Special: ఒకే మ్యాచ్ లో స్పిన్, స్పీడ్ బౌలింగ్ వేసిన బౌలర్లు ఎవరో తెలుసా?

క్రికెట్‌లో బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ కాస్త కఠినమని చెప్పాలి. బౌలర్లు సరైన లైన్, లెంగ్త్‌ లేకుండా బంతిని వేస్తే, బ్యాటర్ వెంటనే బౌండరీలతో జవాబిస్తాడు.

07 Nov 2024

క్రీడలు

Cricket Commentators Salary: పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న భారత కామెంటేటర్‌లు..! ఒక్క మ్యాచ్​కు ఎంత సంపాదిస్తారంటే? 

క్రికెట్‌కి మాటలతో మేజిక్ చేయగలిగే కామెంటరీ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.

07 Nov 2024

క్రీడలు

Expensive Cricket Bats: ప్రపంచ క్రికెట్​లో అత్యంత ఖరీదైన బ్యాట్​లు వాడే క్రికెటర్లు ఎవరో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా వేరు. క్రికెటర్ల గురించి ఏ విషయాన్నైనా అభిమానులు ఆసక్తిగా తెలుసుకోవాలని కోరుకుంటారు.

Josh Inglis: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా జోష్ ఇంగ్లిస్ నియామకం

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిస్‌ను కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నియమించింది.

05 Nov 2024

క్రీడలు

Cricket: క్రికెట్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటంటే?

ప్రపంచంలో క్రికెట్‌కు అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. వీటిలో భారత్ కి ప్రత్యేక స్థానం ఉంది.

05 Nov 2024

క్రీడలు

Indians As Foreign Team Coach: విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయుల గురించి మీకు తెలుసా?

భారతదేశం ఇప్పటి వరకు అనేక అద్భుతమైన క్రికెటర్లను తయారు చేసింది. వీరిలో చాలామంది క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాక కూడా ఆటతో తమ బంధాన్ని కొనసాగించారు.

05 Nov 2024

క్రీడలు

Longest Test match: క్రికెట్‌లో సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్.. ఫలితం ఏంటో తెలుసా? 

ప్రస్తుతం, అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఐదు రోజులు మాత్రమే జరుగుతాయని మనకు అందరికీ తెలిసిందే.

04 Nov 2024

క్రీడలు

Ground Staff: పిచ్​ పర్యవేక్షణ బాధ్యతలు,గ్రౌండ్​ను మెయింటెన్ చేసే వారి శాలరీ ఎంతో తెలుసా?

క్రికెట్ మ్యాచ్ అంటే ఆటగాళ్లు, అంపైర్లు, కోచ్‌లు మనకు గుర్తుకు వస్తారు.

04 Nov 2024

క్రీడలు

Wriddhiman Saha: రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత వికెట్ కీపర్

క్రికెట్ కెరీర్‌కు భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తనకు చివరిదని సాహా ప్రకటించాడు.