Page Loader

క్రికెట్: వార్తలు

11 Apr 2025
పోర్చుగల్

Joanna Child: సెన్సేషన్ క్రియేట్ చేసిన జోవన్నా చైల్డ్‌.. 64 ఏళ్లకే టీ20 అరంగేట్రం!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. పోర్చుగల్ జట్టులో 64 ఏళ్ల జోవన్నా చైల్డ్ అరంగేట్రం చేస్తూ చరిత్ర సృష్టించారు.

09 Apr 2025
టీమిండియా

IPL 2025: ఊసరవెల్లి అనగానే బూతులు? లైవ్‌లో సిద్ధూ-రాయుడు మాటల యుద్ధం!

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తెలుగు ఆటగాడైన రాయుడు, ఐపీఎల్ 2024 సీజన్ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం న్యూస్‌లో ఉంటున్నాడు.

Hardik Pandya: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా రికార్డు

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు.

Vaibhav Arora: కేకేఆర్ జట్టులో మరో కొత్త స్టార్.. ఈడెన్ గార్డన్స్‌లో ఇరగదీశాడు! ఎవరీ వైభవ్ ఆరోరా?

ఐపీఎల్ (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తరఫున అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న వైభవ్ అరోరా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

SRH: సన్‌రైజర్స్‌కు ఏసీఏ ఆహ్వానం.. విశాఖలో మ్యాచ్‌లు ఆడే అవకాశముందా?

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టుకు ఆంధ్రా క్రికెట్‌ సంఘం (ఏసీఏ) ఆసక్తికరమైన ఆఫర్‌ ఇచ్చింది.

Shikhar Dhawan: పేరు చెప్పలేను.. కానీ అత్యంత అందమైన అమ్మాయి అమే : శిఖర్ ధావన్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌ కొత్త రిలేషన్‌షిప్‌లో ఉన్నాడా? అనే ప్రశ్నకు సమాధానం అతని మాటల్లో దొరికినట్టే ఉంది.

West Indies: క్రికెట్ చరిత్రలో మహత్తర ఘట్టం.. తొలి వన్డే ప్రపంచకప్ స్వర్ణోత్సవ సంబరాలకు వెస్టిండీస్ సిద్ధం

సరిగ్గా 50 ఏళ్ల క్రితం తొలి వన్డే ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

Team India: టీమిండియా స్వదేశీ సిరీస్‌ల షెడ్యూల్ విడుదల

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ ఏడాది స్వదేశంలో భారత జట్టు ఆడే సిరీస్‌ల పూర్తి వివరాలను వెల్లడించింది.

Shane Warne: షేన్ వార్న్ మరణం కేసులో కొత్త ట్విస్ట్.. బ్రిటన్ మీడియా సంచలన కథనం!

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్‌ (Shane Warne) మరణం కేసులో ఓ కొత్త కోణం వెలుగు చూసింది.

Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా గుర్తింపు 

ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు.

29 Mar 2025
హైదరాబాద్

Betting Gang : ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు

హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు.

28 Mar 2025
ఐపీఎల్

IPL 2025: ఒక ప్లేయర్, తొమ్మిది జట్లు.. ఐపీఎల్‌లో అన్నీ ఫ్రాంచైజీలను కవర్ చేసిన ప్లేయర్ ఎవరంటే? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌ కొనసాగుతోంది. మెగా వేలం అనంతరం చాలా జట్లలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

27 Mar 2025
బీసీసీఐ

Team India: బీసీసీఐ షాకింగ్‌ డెసిషన్‌.. కోచింగ్‌ స్టాఫ్‌లో మార్పులు? 

ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో బరిలోకి దిగనుంది.

27 Mar 2025
బీసీసీఐ

IPL 2025 : ఐపీఎల్ 2025లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్.. మ్యాచ్ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

భారతదేశంలో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. ఇక మార్చి 22 నుంచి జరుగుతున్న ఐపీఎల్‌ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.

19 Mar 2025
బీసీసీఐ

BCCI: బీసీసీఐ ఫ్యామిలీ పాలసీలో మార్పులేమీ లేవు.. కార్యదర్శి సైకియా స్పష్టీకరణ

బీసీసీఐ (BCCI) ఫ్యామిలీ పాలసీలో ఎటువంటి మార్పులు లేవని బోర్డు కార్యదర్శి దేవ్‌దత్‌ సైకియా స్పష్టంచేశారు.

19 Mar 2025
టీమిండియా

Tanmay Srivastava: అండర్ -19వరల్డ్ కప్‌ స్టార్.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్!

2008 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకు కీలక ఇన్నింగ్స్‌ ఆడిన తన్మయ్ శ్రీవాస్తవ (Tanmay Srivastava) ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు.

18 Mar 2025
ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధశతకాలు.. రికార్డులు సృష్టించిన ప్లేయర్స్ వీరే!

ఐపీఎల్ 2025 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ పెద్దలు ఏర్పాట్లను పూర్తిచేశారు.

18 Mar 2025
ఐపీఎల్

IPL: ఐపీఎల్ 2025 గ్రాండ్ ఓపెనింగ్ సర్వం సిద్ధం.. డ్యాన్స్, మ్యూజిక్‌తో దద్దరిల్లనున్న మైదానం! 

ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతాలో మొదటి మ్యాచ్ జరగనుంది.

17 Mar 2025
ఐపీఎల్

#NewsBytesExplainer: వేలంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు భారీ ధరలు.. మరి మైదానంలో మెప్పిస్తారా?

ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ రెండు నెలలపాటు జరిగే టోర్నీలో ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రాక్టీస్ ప్రారంభించారు.

12 Mar 2025
క్రీడలు

Syed Abid Ali : భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత 

భారత మాజీ క్రికెటర్‌ సయ్యద్‌ అబిద్‌ అలీ (83) బుధవారం మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన అబిద్‌ అలీ అమెరికాలో తుదిశ్వాస విడిచారు.

11 Mar 2025
ఐపీఎల్

IPL: ఐపీఎల్ 2025.. గాయాల బారినపడిన కీలక ప్లేయర్ల లిస్ట్ ఇదే!

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది.

10 Mar 2025
ఐపీఎల్

IPL 2025: దిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు హ్యారీ బ్రూక్ గుడ్‌బై చెప్పినట్టేనా?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ముగిసింది. ఇక మరో 12 రోజుల్లో మరో మెగా లీగ్ ప్రారంభం కానుంది. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025).

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. బ్యాటింగ్, బౌలింగ్ టాప్-5లో ఇద్దరు భారత ఆటగాళ్లు

భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది.

04 Mar 2025
క్రీడలు

Padmakar Shivalkar: మాజీ క్రికెటర్.. ముంబై స్పిన్నర్ పద్మాకర్ శివల్కర్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పద్మకర్ శివాల్కర్ (84) కన్నుమూశారు.

03 Mar 2025
టీమిండియా

Champions Trophy: రేపటి సెమీఫైనల్ కోసం సిద్ధమైన భారత్.. పిచ్, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో చూడండి! 

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు మ్యాచ్‌ల తర్వాత ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో తేలిపోనుంది.

PSL : పాకిస్థాన్ సూపర్ లీగ్ 10వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. మొత్తం 34 మ్యాచ్‌లు!

భారతదేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

MS Dhoni: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్..? టీ-షర్ట్‌తో క్లూ.. నెట్టింట హాట్ టాపిక్..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైకి చేరుకున్నాడు. మార్చిలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ధోనీ 'డెన్' చేరుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది.

Matthew Kuhnemann: కంగారులకి గుడ్ న్యూస్! సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ నుంచి రిలీఫ్ పొందిన కుహ్నెమాన్

ఆస్ట్రేలియా ఎడమచేతి స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది.

Pakistan team: పతనదిశలో పాక్ క్రికెట్.. గట్టెక్కాలంటే టీమిండియా మోడలే పరిష్కారమా?

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్‌ జట్టు పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగినా ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలోనే ఓటమిని చవిచూసింది.

26 Feb 2025
ఐపీఎల్

Punjab Kings: ఐపీఎల్ 2025 కోసం కొత్త స్పాన్సర్.. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపిన పంజాబ్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ పూర్తి డిజిటల్ బీమా ప్రొవైడర్ 'క్షేమ జనరల్ ఇన్సూరెన్స్' తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Champions Trophy: పాకిస్థాన్‌లో ఊహించని ఘటన.. స్టేడియంలో మారుమోగిన 'జనగణమన'!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

Kamran Akmal: పాక్ జట్టుకు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే అర్హత లేదు: కమ్రాన్‌ అక్మల్ సంచలన వ్యాఖ్యలు

స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌ నిరాశాజనకంగా ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.

AFG vs SA: గ్రూప్-బిలో తొలి సమరానికి సిద్ధం.. సౌతాఫ్రికా-అప్ఘనిస్తాన్ క్రికెట్ యుద్ధం!

ఫిబ్రవరి 19న మొదలైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు గ్రూప్-ఏ జట్లు పోటీ పడ్డాయి.

IND vs PAK: భారత్ వర్సెస్ పాక్.. టికెట్ ధర తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే!

వరల్డ్ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడూ అభిమానులకు ఉత్కంఠను రేపుతుంది. ప్రతి మ్యాచ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజు ఉంటుంది.

16 Feb 2025
ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. 65 రోజుల్లో మొత్తం 74 మ్యాచులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.

15 Feb 2025
క్రీడలు

The Hundred League: ది హండ్రెడ్‌ లీగ్‌లోకి ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు.. రూ.3,257 కోట్ల పెట్టుబడులు  

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగుల్లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రవేశిస్తున్నాయి.

Shikhar Dhawan: ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రచారకర్తగా శిఖర్ ధావన్

భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు.

Virat Kohli: ఇంగ్లండ్‌తో చివరి వన్డే.. సంచలన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

భారత్‌ మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది.