పోర్చుగల్: వార్తలు
Cristiano Ronaldo: కోచ్ రెండుసార్లు మాట తప్పారు.. క్యాంప్ వీడటంపై రొనాల్డో సంచలన వ్యాఖ్యలు
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో జాతీయ జట్టు క్యాంప్‌ను అర్ధాంతరంగా వీడిన ఘటనపై నెలకొన్న వివాదానికి తెరదించారు.
Lionel Messi: అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ ఆడిన మెస్సీ.. కన్నీటిపర్యంతమైన దిగ్గజం
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన దేశం తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడు.
Portugal Travel Guide: పోర్చుగల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ అందమైన తీర గ్రామాలను మిస్ కావొద్దు
పోర్చుగల్ అంటే అందమైన సముద్ర తీరాలు, సందడిగా ఉండే నగరాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన బీచ్‌లు గుర్తుకొస్తాయి.
Portugal:భూమి అడుగున అద్భుత ప్రపంచం.. అల్గార్ దో కార్వావో హైకింగ్ అనుభవం మిస్ అవ్వొద్దు!
అల్గార్ దో కార్వాయో అనేది పోర్చుగల్ లోని అజోర్స్ దీవుల్లో ఉన్న ఒక అద్భుతమైన వోల్కానిక్ గుహ.
Portugal: పోర్చుగల్‌లోని ఫారో రహస్య బీచ్‌లు.. తప్పక సందర్శించాల్సిన అందమైన తీరాలు!
ఫారో, పోర్చుగల్ తన అద్భుతమైన బీచ్‌లకు, ప్రశాంతమైన వాతావరణానికి చాలా ప్రసిద్ధి. అయితే, మీరు పర్యాటకుల రద్దీ నుంచి కాస్త దూరంగా ఉండాలనుకుంటే, ఫారోలో ఉన్న కొన్ని రహస్య బీచ్‌లను చూడడం మంచి ఎంపిక అవుతుంది.
Fifa World Cup: ఈజిప్ట్‌పై ఉత్కంఠ విజయం.. 3-2తో గట్టెక్కిన అర్జెంటీనా
ఒకవైపు నెయ్మార్, మరోవైపు క్రిస్టియానో రొనాల్డో.. వరుసగా రెండు రోజుల్లో ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ ఫుట్ బాల్‌కు వీడ్కోలు పలకడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
Cristiano Ronaldo: నేనెప్పుడూ హడావుడిగా నిర్ణయాలు తీసుకోను: క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్ బాల్‌కు త్వరలోనే వీడ్కోలు పలకనున్నారనే వార్తలు విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.
Cristiano Ronaldo : రొనాల్డో ఫ్యాన్స్‌కు నిరాశ.. 2026 ఫిఫా వరల్డ్ కప్ తర్వాత వీడ్కోలు?
పోర్చుగల్ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ప్రయాణం ముగింపుకు చేరువలో ఉందనే ఊహాగానాలు మరోసారి బలపడుతున్నాయి.
FIFA World Cup: ఘనా, ఇంగ్లాండ్, కొలంబియాలకు విజయాలు.. బెక్‌హామ్ రికార్డును సమం చేసిన హ్యారీ కేన్
ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జరిగిన మూడు మ్యాచ్‌లు అభిమానులను అలరించాయి.
FIFA World Cup 2026 : ఐదు ప్రపంచకప్‌ల్లో గోల్స్.. చరిత్ర సృష్టించిన రొనాల్డో.. కానీ అందని విశ్వకప్ కల
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఎన్నో దిగ్గజాలు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి.
Portugal: పోర్చుగల్‌లో అద్భుత తీర నడకలు.. తప్పక చూడాల్సిన ప్రదేశాల జాబితా
పోర్చుగల్ తీరప్రాంతం నిండా అందమైన కొండచరియలు, దాగి ఉన్న బీచ్‌లు, ఆకర్షణీయమైన చేపల వేట గ్రామాలు ఉంటాయి. అందుకే హైకింగ్ చేసేవారికి ఇది ఒక స్వర్గంలాంటిది.
Power outage: స్పెయిన్, పోర్చుగల్‌లో భారీగా పవర్ కట్.. రైలు సేవలకు బ్రేక్
స్పెయిన్, పోర్చుగల్‌లో ప్రస్తుతం భారీ పవర్ కట్కు గురయ్యాయి.
Joanna Child: సెన్సేషన్ క్రియేట్ చేసిన జోవన్నా చైల్డ్.. 64 ఏళ్లకే టీ20 అరంగేట్రం!
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. పోర్చుగల్ జట్టులో 64 ఏళ్ల జోవన్నా చైల్డ్ అరంగేట్రం చేస్తూ చరిత్ర సృష్టించారు.