క్రికెట్: వార్తలు
30 Dec 2023
నేపాల్మైనర్పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు
మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో దిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు దోషిగా తేలడం సంచలనంగా మారింది.
29 Dec 2023
ఇంగ్లండ్Ben Stokes: అబుదాబిలో ప్రాక్టీస్.. అది మాకు సరిపోదా?.. ఇంగ్లండ్ మాజీ పేసర్‌కు బెన్ స్టోక్స్ కౌంటర్
వచ్చే ఏడాది జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
28 Dec 2023
ఎంఎస్ ధోనిMS Dhoni : ఫాన్స్ కోసం ఎంత కష్టమైనా భరిస్తా : ఎంఎస్ ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) తన ఆట తీరు, వ్యక్తిత్వంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
26 Dec 2023
ఆంధ్రప్రదేశ్YS Jagan: బ్యాట్‌తో రఫ్ఫాడించిన సీఎం జగన్.. రోజుకు క్రికెట్‌లో మెలకువలు.. వీడియో వైరల్
గుంటూరులోని లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) 'ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)' క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు.
26 Dec 2023
ఐపీఎల్Afghanistan Cricketers: నవీన్ ఉల్ హాక్‌కు బిగ్ షాక్.. ముగ్గురు ఆటగాళ్లకు ఎన్‌వోసీ నిరాకరణ!
ఆప్గనిస్తాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.
26 Dec 2023
టీమిండియాWTC 2025: డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం టీమిండియా కసరత్తు
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి మినహా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది.
25 Dec 2023
టీమిండియాBest Cricketers Of 2023: ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్లు వీళ్లే..!
2023 ఏడాది ముగింపునకు వారం రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది క్రికెట్‌లో ఎన్నో సంచలన విజయాలు నమోదయ్యాయి.
24 Dec 2023
రామ్ చరణ్Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) ఒక క్రికెట్ టీమ్‌కు ఓనర్‌గా మారారు.
20 Dec 2023
ఐపీఎల్Punjab Kings : ఐపీఎల్ వేలంలో పొరపడిన పంజాబ్ కింగ్స్.. ఒక ఆటగాడి బదులు మరొకరిని!
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం మంగళవారం ఆటగాళ్ల వేలం నిర్వహించిన విషయం తెలిసిందే.
19 Dec 2023
ఐపీఎల్IPL 2024 Auction : ముగిసిన ఐపీఎల్ వేలం.. అయా జట్లు కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వేలం అట్టహాసంగా ముగిసింది.
19 Dec 2023
ఐపీఎల్IPL 2024 Auction : ఐపీఎల్‌లో తొలి మహిళా ఆక్షనీర్.. ఎవరీ మల్లికా సాగర్?
ఐపీఎల్(IPL) 2024 సీజన్‌కు ముందు మినీ వేలం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
19 Dec 2023
ఐపీఎల్Dilshan Madhushanka: వరల్డ్ కప్‌లో రాణించిన శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంకకు ఐపీఎల్‌లో భారీ ధర
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.
19 Dec 2023
ఐపీఎల్IPL 2024: శివమ్ మావిని రూ.6.40 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. దేశ, విదేశీ ఆటగాళ్ల ఈ వేలం (IPl 2024 mini Acution) జాబితాలో ఉన్నారు.
19 Dec 2023
ఐపీఎల్IPL Auction 2024: ఐపీఎల్ చరిత్రలోనే అల్ టైం రికార్డు ధర.. స్టార్క్‌ను 24.75 కోట్లకు కొన్న కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అల్ టైం రికార్డు ధర పలికాడు.
19 Dec 2023
ఐపీఎల్IPL 2024 : ఐపీఎల్‌లో నయా రూల్.. ఇక బ్యాటర్లకు కష్టాలు తప్పవు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ మరి కొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం మినీ వేలం జరుగుతోంది.
19 Dec 2023
ఐపీఎల్IPL Auction : నేడే ఐపీఎల్ మినీ వేలం.. జాక్‌పాట్ కొట్టేదెవరో?
ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ (IPL) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.
18 Dec 2023
ఐపీఎల్IPL 2024 Auction : ఐపీఎల్ 2024 వేలం.. డబ్బెంత? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు.
17 Dec 2023
టీమిండియాIND vs SA ODI: విజృంభించిన టీమిండియా బౌలర్లు.. 116 పరుగులకే దక్షిణాఫ్రికా అలౌట్
జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికాను కేవలం 116 పరుగులకే కుప్పకూలింది.
16 Dec 2023
తాజా వార్తలుIND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం
మహిళా క్రికెటర్లు టెస్ట్ ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించారు. ముంబైలో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.
14 Dec 2023
మహ్మద్ షమీMohammed Shami: ప్రధాని మోదీ ఓదార్చడంతో ధైర్యం వచ్చింది : మహ్మద్ షమీ
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో టీమిండియా(Team India) ఓటమి భారత క్రికెట్ అభిమానులను ఎంతో బాధించింది.
14 Dec 2023
ఐపీఎల్IPL : ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 83 వేల కోట్లు
ఐపీఎల్(IPL) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 10 బిలియన్ల డాలర్ల బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది.
14 Dec 2023
టీమిండియాIND Vs SA : సౌతాఫ్రికాతో భారత్ మూడో టీ20.. పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే?
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మూడో టీ20 టీమిండియా(Team India) సిద్ధమైంది. మొదట మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20ల్లో భారత్ ఓటమిపాలైంది.
14 Dec 2023
పాకిస్థాన్Pakistan team: ఆసీస్‌తో తొలి టెస్టు.. మహ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్
ఆస్ట్రేలియాతో ఇవాళ నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్ కోసం పాకిస్థాన్ తుది జట్టును బుధవారం ప్రకటించింది.
13 Dec 2023
టీమిండియాUP WC 2024 : హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో ఛాన్స్!
అండర్-19 ప్రపంచ కప్ టోర్నీమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ(BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది.
13 Dec 2023
రింకూ సింగ్Rinku Singh: రింకూ సింగ్ భారీ సిక్సర్.. మీడియా బాక్సులు బద్దలు
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా హిట్టర్ రింకూ సింగ్(Rinku Singh) చెలరేగాడు.
12 Dec 2023
ఇంగ్లండ్Jofra Archer: బార్బడోస్ క్లబ్ తరుఫున బరిలో జోఫ్రా ఆర్చర్.. సమచారం లేదన్న ఈసీబీ
వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఘోరపరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.
12 Dec 2023
యువరాజ్ సింగ్Happy Birthday Yuvraj Singh: యువరాజ్.. ది బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. హ్యాపీ బర్తడే సిక్సర్ల కింగ్!
అతని జీవితమే ఓ పోరాటం. ఆట కోసం పోరాడాడు. బతకడానికి పోరాడాడు. ఇలా జీవితాంతం పోరాడి భారతీయుల మనసు గెలిచాడు.
12 Dec 2023
ఐపీఎల్IPL 2024 : 77 ఖాళీలకు వేలంలో 333 మంది.. వీరికే ఫుల్ డిమాండ్ డిమాండ్
ఐపీఎల్ (IPL) 2024 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది.
11 Dec 2023
ఐసీసీCricket: క్రికెట్‌లో కొత్త రూల్ చేర్చిన ఐసీసీ .. రేపటి నుంచే అమల్లోకి!
ప్రపంచ దేశాలలో క్రికెట్‌కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలు అటు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలని ఎంతగానో ఆశపడుతున్నాయి.
11 Dec 2023
సునీల్ గవాస్కర్Team India : టీ20ల్లో ఓపెనింగ్ జోడిపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా(Team India) వరుస సిరీస్‌లతో బిజీగా ఉంది.
10 Dec 2023
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్WPL 2024 auction: డబ్ల్యూపీఎల్‌లో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024 కోసం శనివారం మినీవేలం నిర్వహించిన విషయం తెలిసిందే.
09 Dec 2023
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్WPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ రికార్డు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ అవతరించింది.
07 Dec 2023
ఇంగ్లండ్Jose Butler: జోస్ బట్లర్ అరుదైన ఘనత.. ఇంగ్లండ్ ఐదోవ ఆటగాడిగా రికార్డు
వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ బోణి కొట్టింది.
06 Dec 2023
టీమిండియాICC T20 Rankings: ఐసీసీ T20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో టీమిండియా(Team India) ప్లేయర్ల అధిపత్యం కొనసాగుతోంది.
06 Dec 2023
టీమిండియాDeepak Chahar : ఆయన్ను సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లాం.. లేకపోతే కష్టమే : దీపక్ చాహర్
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్(Deepak Chahar) దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కానున్నాడు.
06 Dec 2023
టీమిండియాINDw vs ENGw: నేడు ఇంగ్లండ్‌తో టీ20.. భారత్ గెలిచేనా?
భారత మహిళల క్రికెట్ మరో సవాల్‌కు ఎదురైంది. బలమైన ఇంగ్లండ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచులో నేడు తలపడనుంది.
01 Dec 2023
టీమిండియాIND Vs AUS : సౌతాఫ్రికా టూరులో ముగ్గురు కెప్టెన్లు.. ప్రయోగం ఫలించేనా?
సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లకు ప్రకటించింది.
29 Nov 2023
జింబాబ్వేSikinder Raza : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. తొలి జింబాబ్వే ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
టీ20ల్లో జింబాబ్వే(Zimbabwe) కెప్టెన్ సికిందర్ రజా(Sikinder Raza) సరికొత్త చరిత్రను సృష్టించాడు.
27 Nov 2023
విరాట్ కోహ్లీVirat Kohli: విరాట్ కోహ్లీ ముఖం నిండా గాయాలు.. ఫోటో వైరల్
వరల్డ్ కప్ ఓటమితో టీమిండియా(Team India) ప్లేయర్లు తీవ్ర నిరాశకు గురయ్యాడు.
27 Nov 2023
టీమిండియాAmbati Rayadu : ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ అందుకే ఓడిపోయింది : అంబటి రాయుడు
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది.