క్రికెట్: వార్తలు

అప్ఘనిస్తాన్ ఓపెనర్ అరుదైన ఘనత.. సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు

ఆప్గనిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాబ్ చరిత్రను సృష్టించాడు. హంబన్‌టోటా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్, ఓ అరుదైన ఫీట్ ను అందుకున్నాడు.

PAK Vs AFG: పోరాడి పాక్ జట్టుకు విజయాన్ని అందించిన షాబాద్ ఖాన్

అప్ఘనిస్తాన్‌తో జరిగిన రెండు వన్డేలో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో పాక్ దక్కించుకుంది.

వన్డే ప్రపంచ కప్ కోసం కివీస్ భారీ ప్లాన్.. మోస్ట్ సక్సెస్ ఫుల్ కోచ్‌కు ఆహ్వానం!

భారత్‌తో జరిగే వన్డే వరల్డ్ కప్ కి ముందు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, సీఎస్కే‌ను ఐదుసార్లు విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌ను న్యూజిలాండ్ జట్టు తమ కోచింగ్ బృందంలోకి తీసుకుంది.

Heath streak: జింబాబ్వే ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించలేదు, హెన్రీ ట్వీట్ వైరల్ 

జింబాబ్వే మాజీ క్రికెట్ ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించినట్లు ఉదయం వార్తలు వచ్చాయి. హీత్ స్ట్రీక్ స్నేహితుడు హెన్రీ ఒలెంగా ఆయన మరణించినట్లు ట్వీట్ కూడా చేసారు.

Heath streak: 49ఏళ్ళ వయసులో జింబాబ్వే క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత 

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. 49ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడని హీత్ స్ట్రీక్ సహచరులు తెలియజేసారు.

ఆసియాకప్ జట్టులో చాహల్ కు చోటు ఎందుకు దక్కలేదో తెలుసా

ఆసియా కప్‌ 2023కు ప్రకటించిన భారత జట్టులో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు చోటు దక్కలేదు. ఇప్పటికే జట్టులో కీలక లెగ్ స్పిన్నర్ గా చాహల్ కు పేరుంది. ప్రత్యేకించి టెస్ట్ మ్యాచ్‌ల్లో నాణ్యమైన స్పిన్నర్ గా ఎదుగుతున్నాడు.

ఆసియా కప్ కూర్పుపై రోహిత్ కీలక వ్యాఖ్యలు.. ఆ పాగల్ పని చేయబోమని స్పష్టం  

టీమిండియా ఆసియా కప్ జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. మిడిలార్డర్ ఆటగాళ్లు ఏ స్థానంలోనైనా అనువుగా కుదురుకోవాలని రోహిత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రెండో బౌలర్‌గా బుమ్రా ప్రపంచ రికార్డు.. టీమిండియాకు గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన యార్కర్ కింగ్

టీమిండియా ప్ర‌ధాన పేస‌ర్, టీమ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద‌ర‌గొట్టాడు. 11 నెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి పునరాగమనం చేశాడు.

21 Aug 2023

బీసీసీఐ

బీసీసీకి షాక్ ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ సంఘం.. మరోసారి షెడ్యూల్‌లో మార్పులకు విజ్ఞప్తి 

భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు సమయం దగ్గరపడుతోంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది.

UAE Vs NZ : టీ20లో చరిత్ర సృష్టించిన యూఏఈ.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం

టీ20లో పసికూన యూఏఈ జట్టు సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ పై యూఏఈ జట్టు గెలుపొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20ల్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి యూఏఈ జట్టు చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకి ఇదే తొలి విజయం కావడం గమానార్హం.

Asia Cup: ఆసియా కప్ జట్టు ఎంపికకు డేట్ ఫిక్స్.. హాజరుకానున్న రాహుల్ ద్రావిడ్

ఆసియా కప్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడే భారత జట్టును ఎంపిక చేయడానికి తేదీని ఫిక్స్ చేశారు. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కానున్నారు.

Prithvi Shaw: ముంబైకి భారీ షాక్.. ఆ రెండు టోర్నీలకు పృథ్వీషా దూరం..!

దేశవాళీ ట్రోఫీలకు ముందు ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. వన్డే కప్‌లో ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా గాయం కారణంగా కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల నుంచి వైదొలినట్లు తెలుస్తోంది.

NZ Vs UAE: 5 వికెట్లతో విజృంభించిన టీమ్ సౌథీ.. యూఏఈపై న్యూజిలాండ్ ఘన విజయం

యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ శుభారంభం చేసింది.

Asia Cup: ఈనెల 30 నుంచి ఆసియా కప్.. ఓటములలో పాకిస్థానే అగ్రస్థానం!

ఆసియా కప్ టోర్నీ ఈ నెలాఖరు ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి మ్యాచులు జరగనున్నాయి.

వరల్డ్ కప్ ముందు పాక్ ఫాస్ట్ బౌలర్ కీలక నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు

పాకిస్థాన్ పేసర్ మహబ్ రియాజ్ 2023 వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ పలుకుతున్నట్లు వెల్లడించారు.

Imran Khan : ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం.. షేమ్ అన్ పీసీబీ అంటూ ఫ్యాన్స్ ఫైర్

పాకిస్థాన్ కు వన్డే ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానం ఎదురైంది.

15 Aug 2023

శ్రీలంక

Hasaranga: వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు రిటైర్మెంట్

శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా 26 ఏళ్లకే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ కు హసరంగ రిటైర్మెంట్ ప్రకటించారు.

15 Aug 2023

నేపాల్

Asia Cup 2023: చరిత్రలో తొలిసారిగా ఆసియాకప్‌కు అర్హత సాధించిన నేపాల్.. కెప్టెన్‌గా రోహిత్ పాడెల్!

పసికూన నేపాల్ జట్టు చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

టీమిండియా ఓటమిపై హార్డిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. జట్టు ఆటతీరుపై వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు 

వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియాపై మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ కేవలం పరిమిత ఓవర్ల టీమ్ గా తయారవుతోందన్నారు.

WI vs IND: నేడు ఐదో టీ20; మ్యాచ్‌కు దూరమవుతున్న టీమిండియా కీలక ఆటగాడు? 

అమెరికా ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమంగా మారింది.

IND vs WI 4th T20: వెస్టిండిస్‌ను చిత్తు చేసిన టీమిండియా; సిరీస్ 2-2తో సమం 

ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. జైశ్వాల్, గిల్ అద్భుతమైన అర్థశతకాలతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.

ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు 11.45కోట్లు వసూలు చేయడంపై కోహ్లీ రియాక్షన్  

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో 256మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా‌లో విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు 11.45కోట్లు సంపాదిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

12 Aug 2023

ఇండియా

WI vs IND: భారత జట్టుకు పరీక్షగా మారిన నాలుగో టీ20; అందరి కన్ను అతని మీదే 

వెస్టిండీస్‌తో టీమిండియా ఆడుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచులు పూర్తయ్యాయి.

చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. వన్డే మ్యాచులో భారీ డబుల్ సెంచరీ

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా కొత్త చరిత్రను సృష్టించారు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ఈ ముంబై ఆటగాడు కౌంటీల్లో చెలరేగుతున్నాడు.

డెబ్యూ మ్యాచ్‌లోనే ఆసీస్ యువ బౌలర్ రికార్డు.. 20 బంతుల్లో 3 వికెట్లు.. 1 పరుగు!

యూకే వేదికగా జరుగుతున్న 'ది హండ్రెడ్' క్రికెట్ లీగ్‌లో ఆస్ట్రేలియా యువ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు.

Nicholas Pooran: నికోలస్ పూరన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

గయానా వేదికగా జరిగిన మూడో టీ20ల్లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

09 Aug 2023

బీసీసీఐ

BCCI: బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోని ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది.

Asia Cup 2023 : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.

07 Aug 2023

క్రీడలు

Asia Cup: ఆసియా కప్‌లో ఇప్పటి వరకు బద్దలు కాని రికార్డులివే!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కి ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆసియా కప్‌పై నెలకొంది.

Sarfaraz Khan: పెళ్లి పీటలు ఎక్కిన సర్ఫరాజ్ ఖాన్.. వధువు ఎవరో తెలుసా..?

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. జమ్మూకాశ్మీర్ కు చెందిన అమ్మాయిని వివాహమాడాడు. కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఆగస్టు 6న వధువు ఇంట్లో సర్ఫరాజ్ ఖాన్ వివాహం వైభవంగా జరిగింది.

దేవధర్ ట్రోఫీ ఫైనల్ : సెంచరీతో చెలరేగిన రోహన్ కున్నుమ్మల్.. భారీ స్కోరు చేసిన సౌత్ జోన్

దేవధర్ ట్రోఫీ పైనల్ మ్యాచులో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 328/8 పరుగులు చేసింది. సౌత్ జోన్ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్(107) సెంచరీతో చెలరేగాడు.

Manoj Tiwary Retires: అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ తివారీ

టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ODI: వన్డే బౌలింగ్ చరిత్రలో బద్దలైన రికార్డులివే 

వన్డే చరిత్రలో ఇప్పటివరకూ బౌలింగ్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. చాలామంది బౌలర్లు ఎన్నో ప్రపంచ రికార్డులను వన్డేల్లో సృష్టించారు.

02 Aug 2023

క్రీడలు

KL Rahul : టీమిండియా అభిమానులకు సూపర్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలెట్టిన కేఎల్ రాహుల్

భారత్ క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. కొంతకాలంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ వేగంగా కోలుకుంటున్నాడు.

న్యూజిలాండ్ జ‌ట్టుకు గుడ్ న్యూస్.. నెట్స్ లో బ్యాట్ పట్టిన కేన్ విలియమ్సన్

వ‌న్డే ప్రపంచ కప్ ముంగిట న్యూజిలాండ్‌ టీమ్​కు గుడ్ న్యూస్ అందింది. ఆజట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ మళ్లీ బ్యాట్ పట్టాడు.

టెస్ట్ క్రికెట్కు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్​ అలీ గుడ్ బై.. ఘనంగా సాగనంపిన ఇంగ్లీష్ టీమ్

ఇంగ్లండ్ ఆల్ రౌండర్​​ మొయిన్​ అలీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు యాషెస్​ సిరీస్ లో భాగంగా ఆఖరి టెస్ట్​ సందర్భంగా సంచలన విషయాన్ని వెల్లడించారు.

కపిల్ వ్యాఖ్యలకు జడేజా కౌంటర్.. ఇక్కడ ఎవరికీ పొగరు లేదు, ఎప్పుడు ఏం చేయాలో మేనేజ్‌మెంట్‌కు తెలుసు

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మధ్య ఆటగాళ్లపై విమర్శల పర్వం ఎక్కుపెట్టారు. తాజాగా కపిల్ చేసిన వ్యాఖ్యలపై భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించారు. ఇక్కడ ఎవరికీ పొగరు లేదని,అవకాశాలు ఎవరికీ సునాయాసంగా రావని జడ్డూ అన్నారు.

01 Aug 2023

క్రీడలు

IND vs WI : సిరీస్‌ ఎవరిది.. నువ్వా నేనా సై 

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అంతా ఎన్నో అంచనాలతో ఊహాల్లో తేలిపోయారు. కానీ మైదానంలోకి దిగాక టీమిండియా తేలిపోయింది. ట్రినిడాడ్‌ వేదికగా కీలక మూడో వన్డే నేటి సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.

టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత

టీమిండియా ఆటగాళ్లపై మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు స్టార్ సీనియర్ ఆటగాళ్ల గాయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే వారి నిబద్ధతను ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ నిలదీశారు.

31 Jul 2023

అమెరికా

మేజ‌ర్ లీగ్‌లో నికోల‌స్ పూరన్ భారీ విధ్వంసం.. టైటిల్ గెలిచిన ఎమ్ఐ న్యూయార్క్‌    

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లో నికోల‌స్ పూర‌న్ విధ్వంసం సృష్టించాడు. బ్యాటుతో వీర బాదుడు బాదాడు. కేవ‌లం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.అంతటితో ఆగకుండా 55 బంతుల్లోనే 137 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టును ఊచకొత కోశాడు.