NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / వన్డే ప్రపంచ కప్ కోసం కివీస్ భారీ ప్లాన్.. మోస్ట్ సక్సెస్ ఫుల్ కోచ్‌కు ఆహ్వానం!
    తదుపరి వార్తా కథనం
    వన్డే ప్రపంచ కప్ కోసం కివీస్ భారీ ప్లాన్.. మోస్ట్ సక్సెస్ ఫుల్ కోచ్‌కు ఆహ్వానం!
    వన్డే ప్రపంచ కప్ కోసం కివీస్ భారీ ప్లాన్.. మోస్ట్ సక్సెస్ ఫుల్ కోచ్‌కు ఆహ్వానం!

    వన్డే ప్రపంచ కప్ కోసం కివీస్ భారీ ప్లాన్.. మోస్ట్ సక్సెస్ ఫుల్ కోచ్‌కు ఆహ్వానం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 24, 2023
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌తో జరిగే వన్డే వరల్డ్ కప్ కి ముందు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, సీఎస్కే‌ను ఐదుసార్లు విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌ను న్యూజిలాండ్ జట్టు తమ కోచింగ్ బృందంలోకి తీసుకుంది.

    ఫ్లెమింగ్ ఐపీఎల్ ఆరంభం నుంచి చైన్నై సూపర్ కింగ్స్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ కారణంగా భారత్ పిచ్‌లపై ఫ్లెమింగ్ కు మంచి అవగాహన ఉండటంతో అతడిని కివీస్ జట్టు తమ కోచింగ్ స్టాఫ్ లోకి తీసుకుంది.

    ఫ్లెమింగ్ కు ఉన్న ఆపార అనుభవం తమ జట్టుకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని కివీస్ బోర్డు భావించినట్లు సమాచారం.

    Details

    బౌలింగ్ కోచ్ గా స్లయిన్ ముస్తాక్

    వన్డే ప్రపంచ కప్ ముందు న్యూజిలాండ్ జట్టు, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఫ్లెమింగ్ తో పాటు సక్లయిన్ ముస్తాక్ (పాకిస్తాన్)ను బౌలింగ్ కోచ్‌గా.. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్లు జేమ్స్ ఫోస్టర్, ఇయాన్ బెల్‌లను కూడా తమ కోచింగ్ టీమ్‌లోకి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకుంది.

    ఆగస్టు 30 నుంచి ఇంగ్లండ్ పర్యటనకు కివీస్ జట్టు బయలు దేరనుంది. ఈ పర్యటనలో కివీస్ నాలుగు వన్డేలు, నాలుగు టీ20లను ఆడనుంది.

    ఈ పర్యటన తర్వాత కివీస్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    న్యూజిలాండ్
    క్రికెట్

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    న్యూజిలాండ్

    మొదటి టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్‌టిక్నర్ క్రికెట్
    అరుదైన రికార్డుకు చేరువలో కేన్ విలియమ్సన్ క్రికెట్
    టెస్టు క్రికెట్లో రికార్డుకు చేరువలో టామ్ లాథమ్ టామ్ లేథమ్
    ఇంగ్లండ్ జోరుకు న్యూజిలాండ్ బ్రేకులు వేసేనా..? క్రికెట్

    క్రికెట్

    Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లండ్
    యువరాజ్ ఆరు సిక్సర్లు‌పై స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర కామెంట్స్ ఇంగ్లండ్
    వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా: మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు రాహుల్ ద్రావిడ్
    మేజ‌ర్ లీగ్‌లో నికోల‌స్ పూరన్ భారీ విధ్వంసం.. టైటిల్ గెలిచిన ఎమ్ఐ న్యూయార్క్‌     అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025