కపిల్ దేవ్: వార్తలు

Gautam Gambhir : కపిల్ దేవ్ కిడ్నాప్.. క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ కిడ్నాప్ కు గురయ్యారు. ఈ విషయాన్ని నిన్న గౌతమ్ గంభీర్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

బజ్‌బాల్ విధానం సూపర్.. టీమిండియా కూడా దూకుడుగా ఆడాలి: కపిల్ దేవ్ 

టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ మరోసారి వార్తాలో నిలిచారు. టీమిండియాతో పాటు టెస్టు క్రికెట్ ఆడే జట్లన్నీ ఇంగ్లండ్ మాదిరిగా బజ్ బాల్ క్రికెట్ ను అలవర్చుకోవాలని టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సూచించాడు.

టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత

టీమిండియా ఆటగాళ్లపై మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు స్టార్ సీనియర్ ఆటగాళ్ల గాయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే వారి నిబద్ధతను ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ నిలదీశారు.