NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Kapil Dev : అన్షుమన్ గైక్వాడ్ కు ఆర్థిక సహాయం అందించాలి.. బీసీసీఐని కోరిన కపిల్ దేవ్
    తదుపరి వార్తా కథనం
    Kapil Dev : అన్షుమన్ గైక్వాడ్ కు ఆర్థిక సహాయం అందించాలి.. బీసీసీఐని కోరిన కపిల్ దేవ్
    Kapil Dev : అన్షుమన్ గైక్వాడ్ కు ఆర్థిక సహాయం అందించాలి.. బీసీసీఐని కోరిన కపిల్ దేవ్

    Kapil Dev : అన్షుమన్ గైక్వాడ్ కు ఆర్థిక సహాయం అందించాలి.. బీసీసీఐని కోరిన కపిల్ దేవ్

    వ్రాసిన వారు Stalin
    Jul 14, 2024
    02:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    1983 ప్రపంచకప్‌ను భారత్‌ను గెలిపించిన వెటరన్ ఆల్ రౌండర్ , కెప్టెన్ కపిల్ దేవ్, భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం అందించాలని బీసీసీఐని అభ్యర్థించారు.

    అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.

    గైక్వాడ్ లండన్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు బరోడాకు తిరిగి వచ్చారు.

    అక్కడ అతను చికిత్స పొందుతున్నారు.

    ఇంతలో, కపిల్ దేవ్ బిసిసిఐ కి విజ్ఞప్తి చేశాడు మరియు అన్షుమాన్‌కు ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పారు.

    వివరాలు 

    గైక్వాడ్ అనారోగ్యంపై కపిల్ దేవ్ స్పందన 

    గైక్వాడ్ అనారోగ్యంపై కపిల్ దేవ్ మాట్లాడారు.

    ఇది విచారకరం ,తనను చాలా నిరాశపరిచింది.

    నేను అన్షుతో ఆడినందున అతనిని ఈ స్థితిలో చూడలేక ఇబ్బంది పడ్డాను.

    ఎవరూ బాధపడకూడదు. బోర్డు ఆయనను చూసుకుంటుందని ఆశిస్తున్నాను.

    మేం ఎవరినీ బలవంతం చేయడం లేదు. అన్షుకి ఏదైనా సహాయం హృదయపూర్వకంగా చేయాలి.

    ఆయన ఫాస్ట్ బౌలర్ల వల్ల చాలా గాయాల పాలయ్యాడు.

    ఇప్పుడు మనం ఆయనకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది.

    మన క్రికెట్ అభిమానులు అతన్ని నిరాశపరచరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆయన కోలుకోవాలని మనం ప్రార్థించాలి అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కపిల్ దేవ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కపిల్ దేవ్

    టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత క్రికెట్
    బజ్‌బాల్ విధానం సూపర్.. టీమిండియా కూడా దూకుడుగా ఆడాలి: కపిల్ దేవ్  టీమిండియా
    Gautam Gambhir : కపిల్ దేవ్ కిడ్నాప్.. క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025