జింబాబ్వే: వార్తలు
ZIMBABWE: జింబాబ్వేలో విషాదం.. కరీబా సరస్సులో పడవ బోల్తా, 15 మంది మృతి
జింబాబ్వేలో ఘోర ప్రమాదం జరిగింది. కరీబా సరస్సులో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ అకస్మాత్తుగా బోల్తాపడింది.
2027 odi world cup qualifier: 2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించే జట్లను ఎంపిక చేసే క్వాలిఫయర్ టోర్నీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
Abhishek Sharma : 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో టీమిండియాలో పోటీ మరింత తీవ్రం..అభిషేక్ శర్మకు సవాళ్లు తప్పవా?
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
Team India: కుర్రాడి సూపర్ షో.. జింబాబ్వేపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్
టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Team India : టీ20ల్లో భారత్‌దే హవా.. 52వసారి 200పైగా స్కోర్‌తో మరో అరుదైన ఘనత..!
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరికి ఛాన్స్.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు..
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది.
ICC T20 Rankings: ఇంగ్లాండ్‌కు షాక్.. టీ20 సిరీస్‌తో పాటు ఐసీసీ నంబర్-1 ర్యాంక్‌ను తిరిగి సొంతం చేసుకున్న భారత్
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
Teamindia: టీమిండియా ప్రదర్శనపై వచ్చే నెలలో బీసీసీఐ సమీక్ష
ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. అనంతరం శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి మరో కొత్త బాధ్యత.. బౌలర్‌గా తీర్చిదిద్దే యోచనలో టీమిండియా!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో బౌలింగ్ చేయగల ఆటగాడిగా కూడా అభివృద్ధి చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
ZIM vs IND: జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్ శర్మపై వేటు?.. ప్రభ్‌సిమ్రన్‌కు ఛాన్స్ దక్కేనా!
జింబాబ్వేపై తొలి టీ20లో అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న భారత జట్టు, అదే జోరును కొనసాగించాలని చూస్తోంది.
IND vs ZIM 2nd T20: సిరీస్‌పై గురి పెట్టిన భారత్.. రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండొచ్చు?
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరులో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్‌ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.
Abhishek Sharma: మరో 16 పరుగులు చేస్తే.. అభిషేక్ శర్మకు అరుదైన ఘనత
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమైంది.
India Vs Zimbabwe: శ్రేయస్ సారథ్యంలో తొలి విజయం దక్కుతుందా?.. వైభవ్ సూర్యవంశీ బ్యాట్ మెరుస్తుందా?
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న అనంతరం ఆడిన రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్‌ను ఎదుర్కొన్న భారత జట్టు.. ఇప్పుడు జింబాబ్వేతో కొత్త సవాల్‌కు సిద్ధమైంది.
World Test Championship 2026 : క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ఐసీసీ సిద్ధం
ప్రస్తుతం కొనసాగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం తొమ్మిది ప్రధాన జట్లు మాత్రమే పోటీపడుతున్నాయి.
Sunil Gavaskar: పవర్‌ప్లేలో రిస్క్ తీసుకున్నాడు.. సంజు శాంసన్‌పై సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు!
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ పోరులో అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించాడు.
Sikandar Raza : అంతర్జాతీయ టీ20ల్లో కొత్త చరిత్ర.. సికిందర్ రజా అరుదైన ఘనత
జింబాబ్వే కెప్టెన్ 'సికిందర్ రజా' అరుదైన రికార్డు సాధించి చరిత్ర సృష్టించాడు.
Arshdeep Singh: బుమ్రా రికార్డును దాటేసిన అర్ష్‌దీప్.. టీ20 ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర
చెన్నై వేదికగా జరిగిన టీమిండియా-జింబాబ్వే పోరు టీమిండియాకు భారీ ఉత్సాహాన్ని నింపింది. 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ సెమీస్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకుంది.
Ind Vs Zim: జింబాబ్వేపై భారత్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ ఆశలను బలంగా నిలబెట్టుకుంది.
IND vs ZIM : ప్రత్యర్థిపై కాదు.. మా ఆటపైనే దృష్టి: బ్రాడ్ ఎవాన్స్
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య నేడు (గురువారం, ఫిబ్రవరి 26) కీలక పోరు జరగనుంది.
IND VS ZIM: టీమిండియాకు కఠిన సవాల్.. జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్ నేడు
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కీలక దశలోకి అడుగుపెట్టింది. సూపర్-8 దశలో రెండో మ్యాచ్‌గా గురువారం జింబాబ్వేతో భారత్ తలపడనుంది.
Rinku Singh: జింబాబ్వే మ్యాచ్‌కు ముందే జట్టుతో కలవనున్నరింకు సింగ్
టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ ఇండియా పోరుకు సిద్ధమవుతోంది.
Team india: చెపాక్‌లో చెమటోడ్చిన అక్షర్… జట్టులో స్థానం దాదాపు ఖాయం
దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను జట్టుకు దూరంగా ఉంచినందుకు భారత జట్టు మేనేజ్‌మెంట్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
WI vs ZIM : వాంఖడేలో వెస్టిండీస్ విలయతాండవం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం
ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో వెస్టిండీస్ జట్టు అసాధారణ ప్రదర్శనతో జింబాబ్వేను మట్టికరిపించింది.
T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ 2026.. సెమీస్‌కు అర్హత సాధించే జట్లు ఏవీ?
టీ20 ప్రపంచకప్ 2026లో లీగ్ దశ ముగిసిన తర్వాత, సూపర్ 8 రౌండ్ కోసం ఎనిమిది జట్లు సిద్ధమయ్యాయి.
T20 WC 2026: సికిందర్ రజా సెన్సేషన్.. టీ20ల్లో కొత్త చరిత్ర!
మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే జట్టు సంచలనం సృష్టించింది. ఆ ఊపును కొనసాగిస్తూ శ్రీలంకను కూడా మట్టికరిపించి గ్రూప్-బిలో టాపర్‌గా నిలిచింది.
SL vs ZIM: సూపర్-8కు దూసుకెళ్లిన జింబాబ్వే.. ఆసీస్ తర్వాత శ్రీలంకపై సంచలన గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-బీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతుండగా, కొలంబో వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది.
T20 World Cup 2026: టీ20ప్రపంచకప్'లో ఆస్ట్రేలియా పతనానికి కారణాలు ఇవే..
ఒకప్పుడు ఆస్ట్రేలియా పేరు వినగానే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అలాంటి కంగారూల జట్టుకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న బలహీనత ఒకటుంది. అదే షార్ట్ ఫార్మాట్.
Zimbabwe Cricket: జింబాబ్వే-ఐర్లాండ్ పోరుకు వర్షం అంతరాయం.. టెన్షన్‌లో ఆస్ట్రేలియా జట్టు
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు భవిష్యత్తు ఇప్పుడు ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది.
Rains: ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో కుండపోత వర్షాలు.. 100 మందికి పైగా మృతి
ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Sikandar Raza: 13 ఏళ్ళ వయస్సులో సికిందర్ రజా సోదరుడు మృతి.. జింబాబ్వే కెప్టెన్ ఎమోషనల్
జింబాబ్వే క్రికెట్ జట్టుకు చెందిన టీ20 కెప్టెన్, ప్రముఖ ఆల్‌రౌండర్ సికిందర్ రజా కుటుంబంలోఘోర విషాదం నెలకొంది.
ZIM vs SL : రెండో టీ20లో శ్రీలంకపై జింబాబ్వే అద్భుత గెలుపు
వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయినప్పటికీ, టీ20ల్లో జింబాబ్వే గట్టి పోరాటం చేస్తోంది. తొలి టీ20లో ఓడిపోయినా, రెండో మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Brendon Taylor: రూ.11 లక్షల స్పాట్ ఫిక్సింగ్.. నిషేధం అనంతరం బ్రాండన్ టేలర్ మళ్లీ క్రికెట్ బరిలోకి!
జింబాబ్వే మాజీ కెప్టెన్, ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ బ్రాండన్ టేలర్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ZIM vs SA : దక్షిణాఫ్రికా స్పిన్నర్లలో కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు.
Sikinder Raza : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. తొలి జింబాబ్వే ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
టీ20ల్లో జింబాబ్వే(Zimbabwe) కెప్టెన్ సికిందర్ రజా(Sikinder Raza) సరికొత్త చరిత్రను సృష్టించాడు.
Heath Steak: క్యాన్సర్‌తో జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్టీక్ కన్నుమూత
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) కన్నుమూశారు. 49ఏళ్ల హీత్ స్ట్రీక్ క్యాన్సర్ తో పోరాడి ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
Heath streak: జింబాబ్వే ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించలేదు, హెన్రీ ట్వీట్ వైరల్
జింబాబ్వే మాజీ క్రికెట్ ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించినట్లు ఉదయం వార్తలు వచ్చాయి. హీత్ స్ట్రీక్ స్నేహితుడు హెన్రీ ఒలెంగా ఆయన మరణించినట్లు ట్వీట్ కూడా చేసారు.
Heath streak: 49ఏళ్ళ వయసులో జింబాబ్వే క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. 49ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడని హీత్ స్ట్రీక్ సహచరులు తెలియజేసారు.
వన్డే ప్రపంచ కప్ నుంచి జింబాబ్వే నిష్క్రమణ
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు జింబాబ్వే కూడా అర్హత సాధించలేకపోయింది. మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో జింబాబ్వే చేతులెత్తేసింది.
టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు
జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా 'జిమ్ ఆప్రో టీ10' పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్ ను నిర్వహిస్తోంది. ఈ జిమ్ ఆఫ్రో టీ 10 లీగ్ జులై 20న ప్రారంభం కానుంది.
CWC Qualifiers: ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జింబాబ్వే సారిథి సీన్ విలియమ్స్
జింబాబ్వే వేదికగా వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ దశ ముగియడంతో సూపర్ సిక్స్ కు ఆరు జట్లు అర్హత సాధించాయి.
జింబాబ్వే విధ్వంసం.. వన్డేలో 408 పరుగులతో 14 ఏళ్ల రికార్డు బద్దలు
వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచులో జింబాబ్వే దుమ్ములేపుతోంది. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచుల్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి రికార్డు సృష్టిస్తోంది.
బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన సికిందర్ రాజా.. ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు
వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఆతిథ్య జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సికిందర్ రాజా బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించడంతో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో తేడాతో నెదర్లాండ్స్ పై నెగ్గింది.
వన్డే వరల్డ్ కప్ క్యాలిఫయర్స్‌లో తొలిరోజు జింబాబ్వే, వెస్టిండీస్ విజయం
వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. తొలిరోజు రెండు మ్యాచులు జరగ్గా ఇందులో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు విజయం సాధించాయి.
జింబాబ్వే నడ్డి విరిచిన విండీస్ బౌలర్, సిరీస్ కైవసం
జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 1-0తో సొంతం చేసుకుంది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్ కేవలం 4 పరుగులు తేడాతో గెలిచి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా?
విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందని ఎక్కడికీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారా? అలాంది ఆందోళన మీకు అవసర లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీ కంటే భారతయ రూపాయి బలంగా ఉంది. భారతీయ కరెన్సీ విలువ ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం.
ఐర్లాండ్‌తో సిరీస్‌పై కన్నేసిన జింబాబ్వే
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపటి నుంచి ఐర్లాండ్, జింబాబ్వే మధ్య ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌కు అతిథ్యమివ్వడానికి జింబాబ్వే సిద్ధమైంది. ఇప్పటికే టీ 20 లీగ్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న జింబాబ్వే జట్టు ఆత్మ విశ్వాసంలో ఉంది. ఎలాగైనా ఐర్లాండ్ పై నెగ్గి ఈ సిరీస్‌ను సాధించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఐర్లాండ్ ఈ సిరీస్‌ను నెగ్గి సత్తా చాటాలని భావిస్తోంది.