NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Sikinder Raza : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. తొలి జింబాబ్వే ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
    తదుపరి వార్తా కథనం
    Sikinder Raza : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. తొలి జింబాబ్వే ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
    టీ20ల్లో చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. తొలి జింబాబ్వే ప్లేయర్‌గా సరికొత్త రికార్డు

    Sikinder Raza : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. తొలి జింబాబ్వే ప్లేయర్‌గా సరికొత్త రికార్డు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 29, 2023
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీ20ల్లో జింబాబ్వే(Zimbabwe) కెప్టెన్ సికిందర్ రజా(Sikinder Raza) సరికొత్త చరిత్రను సృష్టించాడు.

    పొట్టి క్రికెట్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి జింబాబ్వే ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

    ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా క్వాలిఫయర్‌లో భాగంగా సోమవారం రువాండతో జరిగిన మ్యాచులో ఈ రికార్డును నెలకొల్పాడు.

    వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి ఈ ఘనతను సాధించాడు.

    అతని కంటే ముందుగా నొమ్‌వెలో సిబండ, ఆండ్రే మజ్విషయ ఈ ఫీట్‌ను సాధించారు.

    ఇక టీ20 వరల్డ్ కప్ 2024 పోటీలకు ఉగాండా(Uganda) క్వాలిఫై కావడంతో జింబాబ్వే ప్రతి మ్యాచులో నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    Details

    కోహ్లీ రికార్డును సమం చేసిన సికిందర్ రాజా

    రువాండాతో జరిగిన మ్యాచులో సికిందర్ రాజా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. బ్యాటింగ్‌లో (58) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

    అనంతరం హ్యాట్రిక్ వికెట్లతో రువాండాను బెంబెలెత్తించాడు. అదే విధంగా ఈ మ్యాచులో సికిందర్ రాజా, విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డును సమం చేశాడు.

    2023 అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ ఆరుసార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు.

    తాజాగా సికిందర్ రాజా ఆరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి కోహ్లీతో సమంగా నిలిచాడు.

    మొదట జింబాబ్వే 215 పరుగులు చేయగా, లక్ష్య చేధనలో రుగాండ 71 పరుగులకే కుప్పకూలింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జింబాబ్వే
    జింబాబ్వే
    క్రికెట్

    తాజా

    Congress: కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక నిర్ణయం.. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలో భారీ సంఖ్యలో నేతలకు పదవులు  తెలంగాణ
    RBI Gold Loan : RBI కొత్త బంగారు రుణ నియమాలు.. తాజా మార్గదర్శకాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..? ఆర్ బి ఐ
    Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌ యాత్ర మరోసారి వాయిదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్ స్టార్‌లింక్‌

    జింబాబ్వే

    ఐర్లాండ్‌తో సిరీస్‌పై కన్నేసిన జింబాబ్వే జింబాబ్వే
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి
    జింబాబ్వే నడ్డి విరిచిన విండీస్ బౌలర్, సిరీస్ కైవసం జింబాబ్వే
    వన్డే వరల్డ్ కప్ క్యాలిఫయర్స్‌లో తొలిరోజు జింబాబ్వే, వెస్టిండీస్ విజయం వెస్టిండీస్

    జింబాబ్వే

    బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన సికిందర్ రాజా.. ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు క్రికెట్
    జింబాబ్వే విధ్వంసం.. వన్డేలో 408 పరుగులతో 14 ఏళ్ల రికార్డు బద్దలు క్రికెట్
    CWC Qualifiers: ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జింబాబ్వే సారిథి సీన్ విలియమ్స్ క్రికెట్
    టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు క్రికెట్

    క్రికెట్

    IND vs PAK: భారత్-పాక్ హై ఓల్టేట్ మ్యాచుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం  వన్డే వరల్డ్ కప్ 2023
    World Cup 2023 : ప్రపంచకప్ లో పాకిస్థాన్ బోణి.. నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించిన పాక్ ప్రపంచ కప్
    Ind Vs Afg: వర్షం వల్ల మ్యాచ్ రద్దు.. ఆసియా గేమ్స్‌కు టీమిండియాలో గోల్డ్ మెడల్ ఆసియా గేమ్స్
    World Cup 2023 : తొలి పోరుకు భారత్ సిద్ధం.. ఇవాళ ఆస్ట్రేలియాతో మ్యాచ్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025