Page Loader
టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు
టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు

టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 04, 2023
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా 'జిమ్ ఆప్రో టీ10' పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్ ను నిర్వహిస్తోంది. ఈ జిమ్ ఆఫ్రో టీ 10 లీగ్ జులై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్‌, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. కాగా ఈ టీ10 లీగ్‌లో టీమిండియా మాజీ ప్లేయర్లు రాబిన్‌ ఊతప్ప, పార్ధివ్‌ పటేల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసప్‌ ఫఠాన్‌, రాహుల్‌ చోప్రా, స్టువర్ట్‌ బిన్నీ, శ్రీశాంత్‌ వంటి భారత మాజీ క్రికెటర్‌లు ఆడనున్నారు. అదే విధంగా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు మహ్మద్‌ హాఫీజ్‌ కూడా ఈ లీగ్‌లో భాగం కానున్నారు.

Details

హరారే హరికేన్స్ జట్టులో ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్

డర్బన్ క్వాలండర్స్ ఆసిఫ్ అలీ, మహ్మద్ అమీర్, జార్జ్ లిండే, హజ్రతుల్లా జజాయ్, టిమ్ సిఫెర్ట్, సిసంద మగాలా, హిల్టన్ కార్ట్‌రైట్, మీర్జా తాహిర్ బేగ్, తయాబ్ అబ్బాస్, క్రెయిగ్ ఎర్విన్‌, టెండై చతారా, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, నిక్ వెల్చ్, ఆండ్రీ ఫ్లెచర్ హరారే హరికేన్స్ మహ్మద్ నబీ, ఎవిన్ లూయిస్, రాబిన్ ఉతప్ప, డోనోవాన్ ఫెరైరా, షాజావాజ్ దహానీ, డువాన్ జాన్సెన్, సమిత్ పటేల్, కెవిన్ కొత్తెగోడ, క్రిస్టోఫర్ మ్ఫోఫు, రెగిస్ చకబ్వా, ల్యూక్ జోన్‌వే, బ్రాండన్ మవుతా, తషింగా ముషివా, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసప్‌ ఫఠాన్‌,శ్రీశాంత్‌

Details

కేప్ టౌన్ సాంప్ ఆర్మీ జట్టులో పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్ని

జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్‌ ముష్ఫికర్ రహీమ్, స్మిత్, బాంటన్, యూసుఫ్ పఠాన్, స్మీద్, నూర్ అహ్మద్, బొపారా, షిన్వారీ, జూనియర్ డలా, బ్లెస్సింగ్ ముజారబానీ, వెల్లింగ్టన్ మసకద్జా, మాధేవెరే, విక్టర్ న్యౌచి, మిల్టన్ శుంబా, హఫీజ్, రాహుల్ చోప్రా. బులవాయో బ్రేవ్స్‌ సికిందర్ రజా, తస్కిన్ అహ్మద్, టర్నర్, టైమల్ మిల్స్, పెరెరా, మెక్‌డెర్మాట్, వెబ్‌స్టర్, పాట్రిక్ డూలీ, కోబ్ హెర్ఫ్, రేయన్ బర్ల్, టిమిసెన్, జాయ్‌లార్డ్ గుంబీ, సెంట్ కైయా, ఫరాజ్ అక్రమ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్. కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ గుర్బాజ్, షాన్ విలియమ్స్, రాజపక్స, తీక్షణ, కాట్రెల్, జనత్, చమికా కరుణరత్నే, హజ్‌లోగౌ, మాథ్యూ బ్రీట్జ్‌కే, రిచర్డ్‌వాకా న్గరావా, న్గరావా, మారుమణి, కమునకేవే, పార్థివ్ పటేల్, ఇర్ఫాన్, స్టువర్ట్ బిన్నీ