NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Heath streak: జింబాబ్వే ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించలేదు, హెన్రీ ట్వీట్ వైరల్ 
    తదుపరి వార్తా కథనం
    Heath streak: జింబాబ్వే ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించలేదు, హెన్రీ ట్వీట్ వైరల్ 
    హీత్ స్ట్రీక్ మరణ వార్తలు అబద్ధం

    Heath streak: జింబాబ్వే ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించలేదు, హెన్రీ ట్వీట్ వైరల్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 23, 2023
    12:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జింబాబ్వే మాజీ క్రికెట్ ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించినట్లు ఉదయం వార్తలు వచ్చాయి. హీత్ స్ట్రీక్ స్నేహితుడు హెన్రీ ఒలెంగా ఆయన మరణించినట్లు ట్వీట్ కూడా చేసారు.

    అయితే తాజాగా హెన్రీ ఒలెంగా మళ్ళీ ట్వీట్ చేస్తూ, హీత్ స్ట్రీక్ మరణించలేదని, బతికే ఉన్నారని ట్వీట్య్ చేసాడు. తనకు వచ్చిన సమాచారం అబద్ధమని, హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారని హెన్రీ చెప్పుకొచ్చాడు.

    హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరపున 65టెస్టు మ్యాచులు, 189వన్డే మ్యాచులు ఆడారు. టెస్ట్ క్రికెట్ లో 100వికెట్లు తీసుకున్న తొలి జింబాబ్వే ఆటగాడిగా హీత్ స్ట్రీక్ రికార్డ్ అందుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హెన్రీ ఒలెంగా ట్వీట్ 

    I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB

    — Henry Olonga (@henryolonga) August 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జింబాబ్వే
    జింబాబ్వే
    క్రికెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జింబాబ్వే

    ఐర్లాండ్‌తో సిరీస్‌పై కన్నేసిన జింబాబ్వే క్రికెట్
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి
    జింబాబ్వే నడ్డి విరిచిన విండీస్ బౌలర్, సిరీస్ కైవసం క్రికెట్
    వన్డే వరల్డ్ కప్ క్యాలిఫయర్స్‌లో తొలిరోజు జింబాబ్వే, వెస్టిండీస్ విజయం జింబాబ్వే

    జింబాబ్వే

    బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన సికిందర్ రాజా.. ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు జింబాబ్వే
    జింబాబ్వే విధ్వంసం.. వన్డేలో 408 పరుగులతో 14 ఏళ్ల రికార్డు బద్దలు జింబాబ్వే
    CWC Qualifiers: ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జింబాబ్వే సారిథి సీన్ విలియమ్స్ జింబాబ్వే
    టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు జింబాబ్వే

    క్రికెట్

    సిక్స్ ప్యాక్ లుక్‌లో వావ్ అనిపిస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఇన్‌స్టా పిక్ వైరల్ టీమిండియా
    Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లండ్
    యువరాజ్ ఆరు సిక్సర్లు‌పై స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర కామెంట్స్ ఇంగ్లండ్
    వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా: మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు రాహుల్ ద్రావిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025