యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: వార్తలు
Abu Dhabi: ఇరాన్ ఉద్రిక్తతల వేళ అబుదాబి కీలక నిర్ణయం.. అద్దెల పెంపుపై తాత్కాలిక నిషేధం
ఇరాన్‌కు సంబంధించిన తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అబుదాబి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Abraham Accords: ఇజ్రాయెల్‌తో చేతులు కలిపితే పాక్ పాస్‌పోర్ట్ మారాల్సిందేనా..?
పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై కనిపించే "ఇజ్రాయెల్‌కు చెల్లదు" అనే నిబంధన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.
PM Modi's 5-Nation Tour: మోదీ 5 దేశాల పర్యటన ఫలితం.. రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు, భారత్‌కు గ్లోబల్ బలం
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఐదు దేశాల విదేశీ పర్యటన భారత్‌కు భారీ ఆర్థిక, వ్యూహాత్మక లాభాలను తీసుకొచ్చింది.
Trump: గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేపట్టాల్సిన సైనిక దాడిని చివరి క్షణంలో నిలిపివేసినట్లు వెల్లడించారు.
UAE: యూఏఈలో ప్రధాని మోదీకి ప్రత్యేక స్వాగతం.. యుద్ధ విమానాలతో ఎస్కార్ట్
ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.
PM Modi UAE Visit: మోదీ యూఏఈ టూర్ సక్సెస్.. రక్షణ, ఎల్పీజీ, మౌలిక వసతులపై కీలక ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
5-Nation Tour: పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!
పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.3 పెరగడంతో దేశ ప్రజలకు శుక్రవారం ఉదయం భారీ షాక్ తగిలింది.
UAE Lucky Day Lottery: యూఏఈ లాటరీలో ఇద్దరికి లక్ష దిర్హమ్‌ల బహుమతి
యూఏఈలో బుధవారం నిర్వహించిన 'లక్కీ డే' లాటరీ డ్రా నంబర్ 260513 ఫలితాలను అధికారులు ప్రకటించారు.
Oman to Gujarat: ఒమన్ నుంచి గుజరాత్‌కు సముద్ర గర్భంలో గ్యాస్ పైప్‌లైన్.. భారీ ప్రాజెక్టుకు పునరుద్దరణకు కేంద్రం శ్రీకారం
హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరాపై ఏర్పడుతున్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
PM Modi: అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య యూఏఈకి ప్రధాని మోదీ పర్యటన
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (మే 15) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వెళ్లనున్నారు.
Netanyahu: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య యూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యంత రహస్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Economically stable countries in world: ఆర్థిక స్థిరత్వ దేశాల జాబితాలో యూఏఈకి అగ్రస్థానం.. భారత్ స్థానం ఎంతంటే?
ప్రపంచంలో ఆర్థికంగా బలంగా, స్థిరంగా ఉన్న దేశాల తాజా జాబితాను విడుదల చేశారు.
Iran: లావన్ చమురు కేంద్రం లక్ష్యంగా దాడి .. యూఏఈపై ఇరాన్ మిస్సైళ్ల వర్షం
పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్నట్లు చెబుతున్న చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
KC-135 Aircraft: ఖతార్ గగనతలంలో అమెరికా 'గ్యాస్ స్టేషన్' మిస్సింగ్..!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం.
India: యూఏఈలో డ్రోన్ దాడి.. భారతీయులకు గాయాలు.. స్పందించిన కేంద్రం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా ఆయిల్ పరిశ్రమ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు.
Oil Production: చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్+ ఒకే … కానీ అమలులో సందేహాలు
జూన్ నెలలో చమురు ఉత్పత్తి పరిమితిని పెంచాలనే అంశంపై చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్+ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని సమాచారం.
UAE exits OPEC: చమురు రంగంలో కొత్త సమీకరణాలు.. యూఏఈ నిర్ణయం భారత్‌కు ప్లస్ అవుతుందా?
ఓపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు రావాలనే నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్‌లో పెద్ద మార్పులకు దారి తీస్తోంది.
UAE exits OPEC: ఓపెక్ నుంచి యూఏఈ నిష్క్రమణ.. చమురు ధరలు, ప్రపంచ సరఫరా, భారత్‌పై ఎలా ప్రభావం చూపుతుంది?
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Israel's iron dome: ఇరాన్ దాడుల వేళ యూఏఈ చేతికి ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్..!
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు అనూహ్యంగా ఒక మిత్ర దేశం అండగా నిలిచింది. అదే ఇజ్రాయెల్.
UAE: యూఏఈ సంచలన నిర్ణయం.. 50% ప్రభుత్వ సేవలు ఇక ఏఐ చేతుల్లో!
గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలు, కార్యకలాపాల్లో 50 శాతం వరకు కృత్రిమ మేధను వినియోగించనున్నట్లు ప్రకటించింది.
Pakistan: జాతీయ గౌరవం కోసం భారీ చెల్లింపు.. యూఏఈ అప్పు తీర్చిన పాక్
పాకిస్థాన్ తనపై ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అప్పును పూర్తిగా తీర్చింది.
Iran: చమురు తర్వాత ఇప్పుడు డేటా యుద్ధం?.. సముద్ర గర్భ కేబుళ్లపై పెరుగుతున్న ముప్పు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌కు అనుకూలంగా భావించే మాధ్యమాల నుంచి కొత్త హెచ్చరిక వెలువడింది.
Hormuz: 24 గంటల్లో హర్మూజ్ జలసంధి దాటింది కేవలం ఏడు నౌకలే
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై ప్రకటన వెలువడిన తర్వాత ప్రపంచ దేశాలు చమురు సరఫరా మామూలు స్థాయికి చేరుతుందని ఆశించాయి.
West Asia Crisis: గ్యాస్ సంక్షోభ భయం మధ్య కేంద్రం అలర్ట్.. ఖతార్‌కు పూరీ, యూఏఈకి జైశంకర్
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా... దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు.
Us-Iran: కాల్పుల విరమణకు అంగీకారం.. గంటల్లోనే లావన్ ద్వీపం చమురు కేంద్రంపై దాడి
కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందనే వార్తలు వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్‌లోని లావన్ ద్వీపంలోని చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది.
Mushahid Hussain: యూఏఈకి పాక్ మంత్రి హెచ్చరిక.. అఖండ భారత్‌లో చేరొద్దని సూచన
భారతదేశంపై పాకిస్థాన్ మంత్రి ముషాహిద్ హుస్సేన్ తీవ్ర విమర్శలు చేశారు.
EAM Jaishankar: భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత్ తన దౌత్య చర్యలను వేగవంతం చేసింది.
Indian Workers: విదేశాల్లో రోజుకు 20 మందికిపైగా భారతీయ కార్మికుల మృతి.. గల్ఫ్ దేశాల్లోనే అధికం: కేంద్రం
గత ఐదేళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
Oracle: దుబాయ్‌లోని ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి?
దుబాయ్‌లోని ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్ కార్పొరేషన్ కార్యాలయంపై ఇరాన్ దాడి చేసిందన్న ప్రచారాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఖండించింది.
Will UAE enter Iran war: అమెరికాతో చేతులు కలుపుతున్న సౌదీ,యూఏఈ.. ఇరాన్‌పై యుద్ధం మరింత వేడెక్కనుందా?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
Iran: గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్‌పై ఇరాన్ కన్ను.. భారీ దాడుల హెచ్చరిక
అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన దాడుల వ్యూహాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.
Iran War: కువైట్‌పై ఇరాన్ దాడి.. భారత కార్మికుడు మృతి.. ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య
పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
UAE War Risk: 'యుద్ధంలోకి వస్తే దుబాయ్ ధ్వంసం అయ్యే ప్రమాదం': అమెరికా ఆర్థిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణుడు జెఫ్రీ సాక్స్(Jeffrey Sachs) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) యుద్ధంలో చేరితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Oil Well in India: భారతదేశంలో చమురు బావులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..?
చమురు ఒక దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగల శక్తివంతమైన వనరు.
Iran War: ఇరాన్ యుద్ధం: అమెరికాకు సౌదీ, యూఏఈ మద్దతు.. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా?
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికాకు మద్దతుగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక చర్యలు తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జే) వెల్లడించింది.
UAE Gas Field: యూఏఈలో గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ డ్రోన్ దాడి.. నిలిచిన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్ పరిసరాల్లో ఉన్న ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులను మరింత తీవ్రం చేసింది.
India-US Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై కీలక ప్రకటన.. కొత్త టారిఫ్‌ల తర్వాతే సంతకం
అమెరికా కొత్త టారిఫ్ విధానంపై స్పష్టత వచ్చిన తర్వాతే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది.
UAE: యూఏఈలో ఫేక్ వీడియోల కేసు.. 19 మంది భారతీయుల అరెస్ట్
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Iran Attack on Saudi: రాస్ తనురా రిఫైనరీపై మరోసారి దాడి.. ఇరాన్ చర్యలతో గల్ఫ్ లో ఉద్రిక్తత
ఇరాన్ తాజాగా తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా వంటి దేశాలపై ప్రతీకార దాడులకు దిగుతోంది.
Amazon Data Centers: డేటా సెంటర్లపై దాడులు నిజమే: అమెజాన్
అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది.
UAE: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ పడుతుందా? యూఏఈ వేదికగా నేడు త్రైపాక్షిక శాంతి చర్చలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా మరో కీలక అడుగు పడుతోంది.
CM Chandrababu: యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థికమంత్రి అల్ మార్రీతో సమావేశమయ్యారు.
India: భారత్-యూఏఈ రక్షణ భాగస్వామ్యం: 2032కి 200 బిలియన్ డాలర్ల వ్యాపారం లక్ష్యం
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య మెగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం ఏర్పాటుకు అడుగులు వేయడం మొదలుపెట్టింది.
UAE: యూఏఈ కొత్త వీసా రూల్స్.. పర్యాటకులకు నూతన అవకాశాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన వీసా, రిజిడెన్సీ విధానంలో నూతన మార్పులను తీసుకొచ్చింది.
UAE: రూ.23 లక్షలతో యూఏఈ గోల్డెన్ వీసా.. అవాస్తవం అంటూ ఐసీపీ స్పష్టత
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసా రూ.23 లక్షలకే లభించనుందన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని అక్కడి అధికారిక ఏజెన్సీ ఖండించింది.
UAE Golden Visa: యుఎఇలో శాశ్వత నివాసం: ఆస్తిలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు.. కుటుంబ సభ్యులనూ దుబాయ్‌కు తీసుకురావచ్చు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అందించే 'గోల్డెన్ వీసా'కు గణనీయమైన ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే.
UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి, ముఖ్యంగా భారతీయులకు, అనేక కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది.