కెన్యా: వార్తలు
Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
ఖతార్‌లో నివాసముంటున్న ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
Kenya: కెన్యా స్కూల్ లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి కాలిన గాయాలు
కెన్యాలోని నైరీ కౌంటీలో హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Kenya Military Chief: కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఆర్మీ చీఫ్ సహా 9 మంది మృతి
కెన్యా మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలా గురువారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
Kenya plane collision: గాల్లో రెండు విమానాలు ఢీ.. ఇద్దరు మృతి
కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్ పైన మంగళవారం గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Video: కెన్యాలోని నైరోబీలో భారీ గ్యాస్ పేలుడు, 2 మంది మృతి, 165 మందికి గాయాలు
కెన్యా రాజధాని నైరోబీలో గ్యాస్ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 165 మంది గాయపడ్డారు.