Page Loader
Video: కెన్యాలోని నైరోబీలో భారీ గ్యాస్ పేలుడు, 2 మంది మృతి, 165 మందికి గాయాలు 
కెన్యాలోని నైరోబీలో భారీ గ్యాస్ పేలుడు, 2 మంది మృతి, 165 మందికి గాయాలు

Video: కెన్యాలోని నైరోబీలో భారీ గ్యాస్ పేలుడు, 2 మంది మృతి, 165 మందికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 02, 2024
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

కెన్యా రాజధాని నైరోబీలో గ్యాస్ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 165 మంది గాయపడ్డారు. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి ముందు (స్థానిక కెన్యా కాలమానం) జరిగింది. నైరోబీలోని ఎంబాకాసి పరిసర ప్రాంతంలోని గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించిందని, దీని భవనం తీవ్రంగా దెబ్బతిన్నదని ప్రతినిధి Xలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో భారీ పేలుడు సంభవించడం అలాగే , ఆ ప్రాంతంలో గందరగోళంనెలకొనడం చూడచ్చు . గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కెన్యాలోని నైరోబీలో భారీ గ్యాస్ పేలుడు