సోషల్ మీడియా: వార్తలు
Aishwarya Lekshmi: డబ్బులు పోయినా పర్లేదు.. ఇన్‌స్టాకు ఎందుకు దూరమయ్యారో చెప్పిన ఐశ్వర్య లక్ష్మి
నటి ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)ఏడాది నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాను పూర్తిగా వదిలేస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆమె తెలిపారు.
Bluesky: యూజర్లకు బ్లూస్కై గుడ్‌న్యూస్.. 10 నిమిషాల వీడియోలకు అనుమతి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ బ్లూస్కై తన వీడియో అప్‌లోడ్ ఫీచర్‌లో కీలక మార్పులు చేసింది.
Social media: ఫాలోవర్లు లేకపోయినా ఫేమస్.. 2026లో సోషల్ మీడియా ట్రెండ్స్ ఇవే!
సోషల్ మీడియా ప్రతి ఏడాది కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది.
Social Media Ban: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఫ్రాన్స్‌కు ఈయూ సూచనలు
15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించాలన్న ఫ్రాన్స్ ప్రతిపాదిత చట్టంలో మార్పులు చేయాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) సూచించింది.
'Eat faster':31 నిమిషాల లంచ్ చేస్తే 7 గంటల వరకు పని.. 'Eat Faster' నోటీసు వైరల్
ఉద్యోగులు భోజన విరామాన్ని కేటాయించిన సమయం కంటే ఒక్క నిమిషం ఎక్కువ తీసుకున్నా గంటపాటు అదనంగా పని చేయాలంటూ పేర్కొన్న ఓ ఆఫీస్ నోటీసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
UAE: 15 ఏళ్లు దాటితేనే సోషల్ మీడియా అకౌంట్.. యూఏఈలో కొత్త రూల్స్!
పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలు దేశాలు సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
Snap: స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యామ్నాయంగా స్నాప్ AR గ్లాసెస్ 'స్పెక్స్'.. ధర రూ.1.9 లక్షలకు పైమాటే!
సోషల్ మీడియా సంస్థ స్నాప్ (Snap) తన తొలి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
Bluesky: బ్లూస్కైలో గ్రూప్ చాట్స్ ఫీచర్.. కమ్యూనిటీలపై మరింత ఫోకస్!
సోషల్ మీడియా వేదిక బ్లూస్కై (Bluesky) తన వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Virat Kohli Instagram controversy: కోహ్లీని టార్గెట్ చేశారా..? జర్మన్ మోడల్ సంచలన ఆరోపణలు!
సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన విరాట్ కోహ్లీ-లిజ్ లాజ్ వివాదంపై తాజాగా మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది.
Preity Zinta: రూ.18 కోట్ల లోన్ వార్తలపై క్లారిటీ.. మరోసారి ఘాటుగా స్పందించిన ప్రీతి జింటా
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి ప్రీతి జింటా తాజాగా ఫేక్ న్యూస్, పెయిడ్ పీఆర్‌పై ఘాటుగా స్పందించారు.
Fact Check: రూ.22 వేలతో రూ.5.5 లక్షల లాభం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఒక వీడియోపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Social Media: పిల్లలను టార్గెట్ చేసిన సోషల్ మీడియా… విసిల్‌బ్లోయర్ సంచలన వ్యాఖ్యలు
లాస్ ఏంజెల్స్‌లో ఇటీవల జరిగిన కేసులో, మెటా,యూట్యూబ్ తమ ప్లాట్‌ఫారమ్‌లను పిల్లలకు వ్యసనంగా మారేలా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేశాయని జ్యూరీ తేల్చింది.
Viral: షాకింగ్ .. డీజిల్‌తో ఎలక్ట్రిక్ బస్ చార్జింగ్? దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పెద్ద చర్చకు దారితీసింది.
Trending Folk Song : ఏం బీట్ రా బాబూ.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
X post: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు డౌన్.. మస్క్‌పై నెటిజన్ల ట్రోల్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారీ సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది.
LinkedIn: లింక్డ్‌ఇన్‌లో కొత్త ఏఐ ఫీచర్..నచ్చిన పోస్టులే కనిపిస్తాయి
ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ తన ఫీడ్‌లో పెద్ద మార్పు చేసింది.
Alpine Divorce : బ్రేకప్‌ల తర్వాత కొత్త షాకింగ్ ట్రెండ్.. 'ఆల్పైన్ డివోర్స్' అసలు ఏమిటి?
సోషల్ మీడియాలో తరచూ కొత్త ట్రెండ్లు పుట్టుకొస్తుంటాయి.
Social Media: సోషల్ మీడియా వినియోగంపై వయస్సు పరిమితులు?.. కేంద్రం కీలక ఆలోచన!
సామాజిక మాధ్యమాల వినియోగంపై వయస్సు ఆధారిత పరిమితులు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
SGI: మూడు గంటల్లో కంటెంట్ తొలగింపు.. క్రియేటర్లు, ఏజెన్సీల్లో భయాందోళనలు!
భారత క్రియేటర్ ఎకానమీపై కొత్త నిబంధనలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
30 under 30: కేవలం డబ్బులకు మాత్రమే '30 అండర్ 30'.. వైరల్ అవుతున్న అవార్డుల వివాదం!
ఇంటర్నెట్‌లో ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు పోస్టు చేసిన రేటు కార్డ్ కొత్త వాదవివాదాలకు దారి తీస్తోంది.
Baroda Maharaja: 1897 నాటి రాజభోజనం మెనూ సోషల్ మీడియాలో వైరల్
సుమారు 130 ఏళ్ల క్రితం ఇద్దరు భారతీయ మహారాజుల మధ్య జరిగిన ఒక రాజవిందు భోజనానికి సంబంధించిన మెనూ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Social Media: బిహార్'లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం సోషల్ మీడియా గైడ్‌లైన్స్.. ఖాతా తెరవాలంటే అనుమతి తీసుకోవాల్సిందే!
బిహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కీలక మార్గదర్శకాలను ప్రకటించింది.
Year Ender 2025:ఈ ఏడాది సోషల్ మీడియాలో సెన్సేషన్స్.. నానో బనానా నుండి కిస్ క్యామ్ వరకు ఈ ట్రెండ్స్ వైరల్!
ఈ ఏడాది అంతర్జాలం ఏఐతో కదుల్లాడింది. జెమిని, పెర్ ప్లెక్నిటీ, గ్రోక్, డీప్ సీక్ వంటి ఏఐ టూల్స్ ప్రపంచాన్ని షేక్ చేసాయి.
Social Media: 30 నిమిషాలకు పైగా ఇన్‌స్టాగ్రామ్,స్నాప్‌చాట్ వాడకంతో పిల్లల్లో తగ్గుతున్న ఏకాగ్రత : అధ్యయనం
రోజుకు అరగంటకు మించి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో సమయం గడిపే పిల్లల్లో మెల్లమెల్లగా ఏకాగ్రత తగ్గిపోతున్నట్లు తాజాగా జరిగిన ఓ విస్తృత అధ్యయనం వెల్లడించింది.
Girija Oak : ఒక ఇంటర్వ్యూతోనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన గిరిజ ఓక్.. ఆమె ఎవరంటే?
సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో ఎవరూ ఊహించలేరు.
Mouli Tanuj : 'లిటిల్ హార్ట్స్' హిట్.. మౌళికి మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఆఫర్!
సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు తెచ్చిపెట్టింది. యాక్టింగ్ స్కిల్స్ పక్కన పెట్టినా, ఫాలోయింగ్ ఉన్నవారికి మాత్రం అవకాశాలు రావడం సహజం.
Digital distractions: ఇన్‌స్టా స్క్రోల్‌కి గుడ్‌బై చెపండి.. ఏఐ నేర్చుకోండి : గూగుల్ మాజీ సీఈఓ సలహా ఇదే
టెక్నాలజీ రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రత్యేకించి సోషల్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
'X' Subscription: వినియోగదారులకు ఊరట.. 'X' సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో భారీగా తగ్గింపు!
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ 'X' (మాజీ ట్విటర్) భారత వినియోగదారులకు శుభవార్త అందించింది.
Fact check : ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?
సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజూ అనేక ఫేక్ న్యూస్‌లు వైరల్ అవుతుంటాయి.
Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు
పాకిస్థాన్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ 'సనా యూసుఫ్'ను హత్య చేశారు.
Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ
'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టు కారణంగా 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో)
అడవి రాజు సింహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గొంతు విన్న వెంటనే ముక్కు మీద చెమట పట్టే భయం అందరికీ తెలుసు.
Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక
దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం విషయంలో మీడియా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది.
Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం
పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.
Digital Legacy Will: మనం చనిపోయాక సోషల్ మీడియా ఖాతాల సంగతేంటి?
''మాథ్యూ చనిపోయాడన్న సంగతి కొందరికి తెలీదు. వారు ఆయన పుట్టినరోజున ఫేస్ బుక్ పేజీలో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఆ పోస్టులు చూసినప్పుడు మనసు బరువుగా మారుతుంది'' అని హేలీ స్మిత్ చెప్పింది.
Harsha Sai: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?
సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
One-ring: వన్-రింగ్ స్కామ్.. మిస్డ్ కాల్‌తో మీ డేటా ఎంతవరకు సురక్షితం?
సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
AR Rahman : సోషల్ మీడియాకు లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు.
Vennela Kishore: BRS బెదిరింపులకు తట్టుకోలేక ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన వెన్నెల కిషోర్
సోషల్ మీడియాలో వేధింపులు భరించలేక, ట్విట్టర్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు సోషల్ మీడియా యాక్టివిస్ట్,కాంగ్రెస్ సపోర్టర్ వెన్నెల కిషోర్ రెడ్డి ప్రకటించారు.
Social Media: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై నిషేధం.. చట్టాలు అమల్లోకి..
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం వెల్లడించినట్లు, 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించకూడదన్న నిషేధాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందన్నారు.
Ex-Google employee: CVలో పోర్న్‌స్టార్ 'మియా ఖలీఫా' పేరు.. గూగుల్ మాజీ ఉద్యోగికి 29 ఇంటర్వ్యూ కాల్స్
ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు సాధారణంగా యాజమాన్యాన్ని ఆకట్టుకునే విధంగా తమ రెజ్యూమెను రూపొందిస్తారు.