
Dangerous Stunt: డేంజరస్ స్టంట్.. కారు పల్టీ కొట్టి ఐదుగురికి తీవ్రగాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా యుగంలో బైక్‌లు, కార్లతో స్టంట్లు చేయడం సర్వసాధారం.
అయితే కొన్నిసార్లు మితిమీరిన స్టంట్లు చేయడంతో అవి.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
తాజాగా ఇలాంటి ప్రమాదకర స్టంట్ అమెరికాలోని కొలరాడోలో జరిగింది.
కొలరాడో స్ప్రింగ్స్‌లోని ఓ మాల్ ఎదుట :బదబ పార్కింగ్ ప్రాంతంలో ఓ యువతి ఎస్‌యూవీ కారుతో ప్రమాదకర స్టంట్ చేసింది.
యువతి కారు నడుపుతుండగా.. దానికి ఇరువైపులా 5ఐదుగురు నిలబడ్డారు.
ఈ క్రమంలో కారును రివర్స్ చేస్తూ..స్టంట్ చేస్తున్న సమయంలో అది పల్టీ కొట్టింది.
ఈ క్రమంలో కారుకు ఇరువైపు పట్టుకొని నిలబడ్డవారు కారు కిందపడి నలిగిపోయారు.
గాయాలపాలైన వారిని అక్కడ చూస్తున్న ప్రేక్షకులు వచ్చిన హుటాహటిన ఆస్పత్రికి తరలించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టంట్ దృశ్యాలు ఇవే
On Camera: Car Performing Dangerous Stunt Flips Over And Crushes 5 People In US.
— newslivegh (@newslivegh_com) December 19, 2023
--------------------------------------------#Omarion #BurhanEptemli $DINGER Steve Cooper Bruyne Pedri kyungsoo Forest Larsen Insomniac Nuno PRI REIS NO PODVENUS Wolverine Tigre chanyeol pic.twitter.com/rxdx5NOY5H