బైక్: వార్తలు
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు భారీ డిమాండ్!
భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణ అనుకూలత వంటి కారణాలతో చాలామంది వినియోగదారులు ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
Kawasaki Ninja 650: కవాసకి నింజా 650 కొత్త మోడల్ వచ్చేసింది.. 68hp ఇంజిన్‌తో కొత్త ఫీచర్లు ఇవే!
కవాసకి తన పాపులర్ స్పోర్ట్స్ బైక్ Ninja 650కు 2027 మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. తొలుత ఈ కొత్త వెర్షన్‌ను యూకే మార్కెట్‌లో పరిచయం చేసింది.
Honda Rebel 500: హోండా రెబల్ 500 బైకులకు రీకాల్.. మీ బైక్ కూడా ఉందో ఇలా చెక్ చేసుకోండి!
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశంలో 96 యూనిట్ల Rebel 500 మోటార్‌సైకిళ్లకు వాలంటరీ రీకాల్ ప్రకటించింది.
2027 Kawasaki Z650 S: కొత్త కలర్ ఆప్షన్లతో 2027 కవాసకి Z650 S, Z900, Z900 SE
కవాసకి తన 2027 మోడల్ Z650 S, Z900, Z900 SE బైక్‌లను యూరప్ మార్కెట్లో కొత్త కలర్ ఆప్షన్లతో పరిచయం చేసింది.
Yamaha: R15 కంటే R2కు రూ.70 వేల అదనపు ఖర్చు.. ఆ డబ్బుకు వచ్చే ఫీచర్లు ఇవే!
భారత్‌లో 2008లో విడుదలైనప్పటి నుంచి యమహా YZF-R15కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
Konarc: భారత్‌లో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా 'కొనార్క్'.. ధర ఎంతంటే?
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ.. భారత్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'కొనార్క్'ను విడుదల చేసింది.
Jawa: జావా నుంచి మరో మోడల్ బైక్ విడుదల.. ఆరు కొత్త కలర్ ఆప్షన్లు.. ధర ఎంతంటే?
నియో-క్లాసిక్ రోడ్‌స్టర్ Jawa 42 FJ All Stars బైక్‌ను జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్లో విడుదల చేసింది.
Yamaha R2: యమహా ఆర్2 ఇండియాలో లాంచ్.. ధర, ఇంజిన్, స్పెసిఫికేషన్లు ఇవే!
యమహా మోటార్ ఇండియా కొత్త సూపర్‌స్పోర్ట్ బైక్ కోసం కొంతకాలంగా టీజర్లను విడుదల చేస్తోంది.
Bajaj Pulsar 125: 2026 బజాజ్ పల్సర్ 125 వేరియంట్లు: బేస్, మిడ్, టాప్ మోడళ్లలో ఏమేం ఉన్నాయి?
బజాజ్ పల్సర్ 125 నాలుగో తరం మోడల్‌గా మార్కెట్లోకి వచ్చింది.
Yamaha bike : యువతను టార్గెట్ చేస్తూ యామహా కొత్త బైక్.. ఆగస్టు 27న లాంచ్!
తెలుగు రాష్ట్రాల్లో యువతతో పాటు పర్ఫార్మెన్స్ బైక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న యామహా ఆర్-సిరీస్ నుంచి మరో శక్తివంతమైన మోటార్‌సైకిల్ భారత మార్కెట్లోకి రాబోతోంది.
Hero Impulse: ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరకే కొత్త ఆఫ్‌రోడర్.. రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్!
హీరో మోటోకార్ప్ లైనప్‌లో ఒకప్పుడు మంచి క్రేజ్ సంపాదించిన ఐకానిక్ బైక్ 'ఇంపల్స్' (Impulse) మళ్లీ కొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతోందా?
TVS Ronin Price Hike: టీవీఎస్ రోనిన్ ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ప్రీమియం మోటార్‌సైకిల్ టీవీఎస్ రోనిన్ ధరలను పెంచింది.
Bajaj Pulsar: బజాజ్ పల్సర్ N160 కొనాలని ప్లాన్ చేసేవారికి అలర్ట్..
బజాజ్ పల్సర్ N160 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బజాజ్ తాజాగా తీసుకొచ్చిన కొత్త Pulsar N160 4Vతో మీ నిర్ణయం కాస్త క్లిష్టంగా మారొచ్చు.
World's Lightest Helmet: రూ.20,060కే ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఆఫ్-రోడ్ హెల్మెట్..
వేగా ఆటోకు చెందిన హెల్మెట్ బ్రాండ్ ఆక్సర్ (Axor) భారత మార్కెట్లోకి MX Carbon హెల్మెట్‌ను విడుదల చేసింది.
Exicom: ఎక్సికామ్ నుంచి భారత్‌లో లిక్విడ్-కూల్డ్ ఈవీ ఛార్జింగ్ పవర్ మాడ్యూళ్ల తయారీ ప్రారంభం
ఎక్సికామ్ టెలీ-సిస్టమ్స్ హైదరాబాద్‌లోని తన స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో అధునాతన లిక్విడ్-కూల్డ్ ఏసీ, డీసీ పవర్ మాడ్యూళ్ల తయారీని ప్రారంభించింది.
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. మార్కెట్లోకి ఎంట్రీ
హోండా తన కొత్త 2027 CB300F Twister మోటార్‌సైకిల్‌ను బ్రెజిల్ మార్కెట్లో పరిచయం చేసింది.
Hero Xtreme 125R: కొత్త TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో హీరో ఎక్స్‌ట్రీమ్ 125R.. త్వరలో మార్కెట్లోకి?
హీరో మోటోకార్ప్ తన ఎక్స్‌ట్రీమ్ 125Rను మరింత అధునాతన ఫీచర్లతో అప్‌డేట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Royal Enfield Continental GT 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 కొత్త వెర్షన్ విడుదల..
ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీలో పేరొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. తన కేఫ్ రేసర్ మోడల్ కాంటినెంటల్ GT 650ను మరిన్ని అప్‌డేట్లతో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Hero Xtreme: టీఎఫ్టీ స్క్రీన్, TPMSతో 2026 హీరో Xtreme 125R.. లాంచ్ చేసిన హీరో
స్పోర్టీ 125సీసీ మోటార్ సైకిల్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు Hero MotoCorp సిద్ధమవుతోంది.
Yamaha R2: యమహా R2 ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. ఆగస్టు 27న లాంచ్
యమహా R2 సూపర్‌స్పోర్ట్ బైక్ కోసం భారత్‌లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Bajaj Pulsar 25 Years: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? ఇదీ పూర్తి చరిత్ర!
భారతీయ రోడ్లపై స్పోర్టీ లుక్, మంచి పవర్‌తో ఆకట్టుకునే బైక్‌ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లలో బజాజ్ పల్సర్ ఒకటి.
Bajaj Pulsar: 2026 బజాజ్ పల్సర్ N160 4-వాల్వ్ ఇంజిన్‌తో విడుదల.. రెండు వేరియంట్లు ఏవంటే..
బజాజ్ ఆటో తన అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఒకటైన పల్సర్ N160ను మరిన్ని అప్‌డేట్లతో కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Ducati Monster: ఆగస్టు 10న భారత్‌లోకి డుకాటీ మాన్‌స్టర్ V2.. కొత్త ఇంజిన్, తక్కువ బరువు
ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ సంస్థ డుకాటీ.. తన కొత్త మాన్‌స్టర్ V2 బైక్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 10న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
TVS Raider 125: టీవీఎస్ రైడర్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ తన మార్వెల్ సూపర్ హీరోల ఆధారిత రైడర్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ శ్రేణిని మరింత విస్తరించింది.
Yezdi Adventure: కొత్త రంగులు, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్ విడుదల
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యెజ్దీ (Yezdi) భారత మార్కెట్లో తన 2026 మోడల్ లైనప్ను అధికారికంగా పరిచయం చేసింది.
Avore EX Electric Motorcycle: భారత్‌లో అవోర్ EX ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్తగా అడుగుపెట్టిన సమర్థ్ ఈ-మొబిలిటీ (Samarth E-Mobility) సంస్థకు చెందిన అవోర్ ఎలక్ట్రిక్ (Avore Electric) తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అవోర్ EXను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Norton Atlas First Ride Review: ఆత్మవిశ్వాసానికే పెద్దపీట వేసిన మిడ్‌వెయిట్ అడ్వెంచర్ బైక్
గత కొన్నేళ్లలో అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగం వేగంగా అభివృద్ధి చెందింది.
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 రఫ్ క్రాఫ్ట్స్ ఎడిషన్ ఆవిష్కరణ.. భారత్‌కు కేవలం 25 బైక్‌లే
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన షాట్‌గన్ 650కు ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది.
Hero Karizma XMR250: భారత్‌లో లాంచ్‌కు ముందు కనిపించిన హీరో కరిజ్మా XMR 250.. డిజైన్, ఫీచర్లు ఇవే!
హీరో మోటోకార్ప్ తన కొత్త కరిజ్మా XMR 250ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు చివరి దశలో ఉన్నట్లు కనిపిస్తోంది.
Royal Enfield Guerrilla 450: గెరిల్లా 450 ధరపై షాక్.. రూ.2,044 వరకు పెంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్
ముందుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ ధరలను కంపెనీ భారత మార్కెట్లో పెంచింది.
Yamaha FZ: భారత్‌లో యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్ విడుదల.. ధర రూ.1.24 లక్షలు
దేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా యమహా కీలక అడుగు వేసింది.
Justice for Netaji : నేతాజీ ఆశయాల ప్రచారం కోసం 13 వేల కిలోమీటర్ల బైక్ యాత్ర
దేశ స్వాతంత్య్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు తగిన గౌరవం కల్పించాలని కోరుతూ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కీర్తినగర్ కాలనీకి చెందిన ఆడెపు కిశోర్‌కుమార్ (44) దేశవ్యాప్తంగా సుమారు 13 వేల కిలోమీటర్ల మోటార్‌సైకిల్ యాత్ర నిర్వహించారు.
Yamaha YZF-R2 : KTM RC 200కు గట్టి పోటీ.. ఆగస్టులో మార్కెట్‌లోకి రానున్న యమహా YZF-R2..
యమహా తన స్పోర్ట్స్ బైక్ శ్రేణిని మరింత బలోపేతం చేసే దిశగా YZF-R2 మోడల్‌ను ఈ ఏడాది ఆగస్టులో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్.. 160 కిమీ రేంజ్, 90 కిమీ టాప్ స్పీడ్‌తో ఎంట్రీ
దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ భారత మార్కెట్లో తన సరికొత్త RVX ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది.
Kawasaki: కవాసాకి నుంచి కొత్త డ్యూయల్-స్పోర్ట్ బైక్.. 233సీసీ ఇంజిన్‌తో KLX230 S విడుదల
భారత మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసాకి కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.
Bajaj Pulsar 220F: హెడ్‌ల్యాంప్‌తో అప్‌డేట్ అయిన బజాజ్ పల్సర్ 220F.. కొత్త ధర ఎంతంటే?
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ప్రముఖ మోటార్‌సైకిల్ పల్సర్ 220Fకు కీలక అప్‌డేట్‌ను అందించింది.
Norton Atlas: భారత్ లాంచ్‌కు ముందే నార్టన్ అట్లాస్ యాక్సెసరీల వెల్లడి.. టూరింగ్ రైడర్లకు అదిరే ఫీచర్లు
భారత్‌లో త్వరలో లాంచ్ కానున్న తన అట్లాస్ మోటార్ సైకిల్ శ్రేణికి సంబంధించిన అధికారిక యాక్సెసరీలను నార్టన్ మోటార్‌సైకిల్స్ వెల్లడించింది.
Norton Atlas: అడ్వెంచర్ బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. నార్టన్ అట్లాస్ హల్‌చల్
భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లలో నార్టన్ అట్లాస్ ఒకటి.
Ducati Desmo450: 449.6 సీసీ ఇంజిన్‌తో డుకాటి డెస్మో450 ఈడీఎస్ లాంచ్.. అడ్వెంచర్ రైడర్లకు గుడ్ న్యూస్
ప్రముఖ ఇటాలియన్ బైక్ తయారీ సంస్థ డుకాటి తన కొత్త ఎండ్యూరో మోటార్‌సైకిల్.. డెస్మో450 ఈడీఎస్ (Desmo450 EDS)ను ఆవిష్కరించింది.
Jawa 1000 Sport: జావా 1000 స్పోర్ట్ క్రూయిజర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ.. 1000 సీసీ ఇంజిన్‌తో కొత్త బైక్
జావా సంస్థ తన కొత్త జావా 1000 స్పోర్ట్ క్రూయిజర్ కాన్సెప్ట్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది.
Ultraviolette F77: భారతీయ ఎలక్ట్రిక్ బైక్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. అల్ట్రావయొలెట్ F77 ఘనత
భారతీయ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఎఫ్77 మరో చారిత్రాత్మక ఘనత సాధించింది.
Hero MotoCorp's: నేడు హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ లాంచ్.. నితిన్ గడ్కరీ సమక్షంలో ఆవిష్కరణ
భారత్‌లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను ఈరోజు (జూన్ 3) భారత మార్కెట్లో విడుదల చేయనుంది.
Bajaj Avenger 220 Street: మార్కెట్‌లోకి కొత్త బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్.. ధర ఎంతంటే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ దేశీయ మార్కెట్‌లో అప్‌డేట్ చేసిన అవెంజర్ స్ట్రీట్ 220 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.
KTM India: కేటీఏం అభిమానులకు షాక్.. జూన్ 1 నుంచి బైక్‌ల ధరలు పెరిగే అవకాశం!
భారత మార్కెట్లో ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ కేటీఏం ఇండియా జూన్ 1 నుంచి పలు మోటార్‌సైకిళ్ల ధరలను సవరించే అవకాశమున్నట్లు పలు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
Electrical vehicles: భారత్‌లో ఈ-బైక్‌ల జోరు.. రికార్డు స్థాయిలో 14 లక్షల రిజిస్ట్రేషన్లు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు వేగంగా పెరుగుతోంది.
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డెక్కుతున్నారా? ఫైన్‌తో పాటు చిక్కులు కూడా!
భారతదేశంలో చెల్లుబాటు అయ్యే బైక్ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారుతోంది.
KTM 490 Adventure: కొత్త ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో రానున్న KTM 490 అడ్వెంచర్
మధ్యతరహా అడ్వెంచర్ బైక్ విభాగంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న KTM 490 అడ్వెంచర్ మరోసారి వార్తల్లో నిలిచింది.