Page Loader
కేటీఎం 390 డ్యూక్ వర్సెస్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్.. ఏ బైక్ బెస్ట్? 
బీఎండబ్ల్యూ జి 310 ఆర్ బైక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పై ప్రయాణిస్తుంది.

కేటీఎం 390 డ్యూక్ వర్సెస్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్.. ఏ బైక్ బెస్ట్? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 03, 2023
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి కేటీఎం డ్యూక్ 390 బైక్ మంచి పర్ఫార్మెన్స్ తో దూసుకెళ్లుతోంది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న బీఎండబ్ల్యూ జీ 310 ఆర్‌కు ఈ హోండా బైక్ గట్టిపోటినిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటీనీ పోల్చి ఏది బెస్ట్? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. డ్యూక్ 390 అగ్రెసివ్ లుకింగ్ స్ట్రీట్ ఫైటర్ లా ఉంటుంది. కేటీఎం బైకులను రోడ్లపై ఈజీగా గుర్తుపట్టేలా ఉంటాయి. ఇందులో డొమినర్ 400 బలిష్టమైన లుక్‌తో పవర్ క్రూజర్ లా ఉంటుంది. మరోవైపు బీఎండబ్ల్యూ బైక్​లో ఎక్స్​టెన్షన్స్​తో కూడిన ఫ్యూయెల్​ ట్యాంక్​, సైడ్​ మౌంటెడ్​ ఎగ్సాస్ట్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఆల్​ ఎల్​ఈడీ లైటింగ్​లు వస్తున్నాయి.

Details

బీఎండబ్ల్యూ జి 310 ఆర్  బైకులో మెరుగైన ఫీచర్లు

బీఎండబ్ల్యూ జీ 310ఆర్ సీట్ ఎత్తు 785mm ఉండగా..ఈ బైకు 158 బరువు ఉండనుంది. మరోవైపు, KTM 390 డ్యూక్ 822mm ఎత్తుతో 171 కేజీల బరువు ఉండనుంది. రైడర్ భద్రత కోసం ఈ రెండు బైకుల్లో డ్యూయల్-ఛానల్ ABSతో పాటు రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి. 390 డ్యూక్ మరింత శక్తివంతమైన ఇంజన్‌ను ప్యాక్, బ్లూటూత్ కనెక్టివిటీ, సూపర్ మొటో ఏబీఎస్, టీఎఫ్టీ స్క్రీన్ ఉన్నాయి. భారతదేశంలో, KTM 390 డ్యూక్ రూ. 2.96 లక్షలు ఉండగా.. బీఎండబ్ల్యూ జి 310 ఆర్ రూ. 2.8 లక్షలు ఉండనుంది. కేటీఎం 390 డ్యూక్ కంటే బీఎండబ్ల్యూ జి 310 ఆర్ బైకులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.