NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / TVS Motor : అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించిన టీవీఎస్ మోటార్స్
    తదుపరి వార్తా కథనం
    TVS Motor : అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించిన టీవీఎస్ మోటార్స్
    అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించిన టీవీఎస్ మోటార్స్

    TVS Motor : అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించిన టీవీఎస్ మోటార్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 02, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ టూ వీలర్, త్రీ వీలర్ తయారీ ఇండస్ట్రీలో టీవీఎస్ మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోంది.

    తాజాగా అమ్మకాలలో ఆ దిగ్గజ కంపెనీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. టీవీఎస్ మోటార్ కంపెనీ సెప్టెంబర్ 2023లో మొత్తం అమ్మకాలలో 6శాతం వృద్ధితో సంచలన రికార్డు సృష్టించింది.

    గత ఏడాది ఇదే నెలలో 3,79,011 యూనిట్లు విక్రయించగా, ఈసారి 4,02,553 యూనిట్లు అమ్ముడుపోవడం విశేషం. మొత్తంగా కంపెనీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7శాతం వృద్ధిని సాధించాయి.

    సెప్టెంబర్ 2022లో 3,61,729 యూనిట్ల నుండి సెప్టెంబర్ 2023లో 3,86,955 యూనిట్లకు చేరుకోవడం గమనార్హం.

    దేశీయ ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 6శాతం వృద్ధిని నమోదు చేశాయి

    Details

    జోరుగా టాటా మోటార్స్ అమ్మకాలు

    మోటార్‌సైకిల్ అమ్మకాలు సెప్టెంబరు 2023లో గతేడాది 1,69,322 యూనిట్ల నుండి 10శాతం వృద్ధితో 1,86,438 యూనిట్లకు పెరిగాయి.

    సెప్టెంబర్ 2022లో 1,44,356 యూనిట్లతో పోలిస్తే 1,55,526 యూనిట్ల స్కూటర్ అమ్మకాలు 8శాతంతో ఆకట్టుకునే వృద్ధిని సాధించాయి.

    TVS iQube ఎలక్ట్రిక్ మోడల్ ఈ వృద్ధికి గణనీయంగా దోహదపడింది.

    సెప్టెంబర్ 2022లో అమ్మకాలు 92,975 యూనిట్ల నుండి సెప్టెంబర్ 2023లో 1,00,294 యూనిట్లకు పెరిగాయి.

    కేవలం ద్విచక్ర వాహనాల ఎగుమతులు 11శాతం ఆకట్టుకునే వృద్ధిని సాధించి మొత్తం 86,462 యూనిట్లకు చేరుకున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    బైక్

    తాజా

    USA: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వడంపై తప్పుపడుతున్న అమెరికా సైనిక వ్యూహాకర్తలు  అమెరికా
    Ravindra Jadeja: ఇన్‌స్టాలో పోస్టు.. టెస్టులకు జడేజా గుడ్‌బై చెబుతాడా?  జడేజా
    Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..! రక్షణ శాఖ మంత్రి
    IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ! ఐపీఎల్

    ఆటో మొబైల్

    Toyota: హైదరాబాద్‌లో టయోటా రుమియన్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే? ధర
    Maruti Suzuki: ఆగస్టులో ఆల్ టైం రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ విక్రయాలు  మారుతి సుజుకీ
    Renault: రెనాల్ట్ నుంచి సరికొత్త ఈవీ.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?  రెనాల్ట్
    Royal Enfiled: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బుల్లెట్.. ఫీచర్స్ సూపర్బ్!  రాయల్ ఎన్‌ఫీల్డ్

    బైక్

    CB300R బైకులను రీకాల్ చేసిన హోండా.. కారణం ఇదే! ప్రపంచం
    హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ 114 v/s ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్.. ఇందులో బెస్ట్ ఏదీ! ప్రపంచం
    Kawasaki Ninja 400 కంటే Yamaha YZF-R3 ఫీచర్స్ సూపర్బ్ ప్రపంచం
     Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 :ఈ రెండు బెస్ట్ బైక్ ఇదే! ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025