రూపాయి: వార్తలు
01 Jun 2023
ఎలోన్ మస్క్ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తిరిగి నంబర్ 1స్థానాన్ని పొందారు.
22 May 2023
ఆర్ బి ఐరూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్
రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి లేదా ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున్న వినియోగదారులు తొందరపడొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.