బైక్: వార్తలు

17 May 2023

ధర

న్యూ లుక్‌తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే? 

న్యూ లుక్ తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. గత మోడల్ కన్నా అప్‌డేటెడ్ వెర్షన్తో ఇది లాంచ్ అయింది. ఎక్స్ పల్స్ 200 4వీని విడుదల చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ మంగళవారం ధ్రువీకరించింది.

15 May 2023

ధర

కేటీఎం 390 అడ్వెంచర్​ వచ్చేసింది.. లాంచ్ ఎప్పుడంటే? 

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం 390 అడ్వెంచర్ 2023 వర్షెన్ లాంచ్ చేసింది. ఇది 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ వేరియంట్లతో పాటు 2023 కేటీఎం 390 అడ్వెంచర్ ని సంస్థ విక్రయించనుంది.

భారత మార్కెట్‌లోకి 'ఈప్లూటో 7జీ ప్రో'.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ!

ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ సంస్థ వ్యూర్ ఈవీ భారత్ మార్కెట్లోకి ఈప్లూటో 7జీ ప్రో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ కన్నా ఇది చౌకగా లభించనుంది.

12 May 2023

ఫీచర్

కేటిఎం నుంచి కొత్త బైక్ లాంచ్.. స్ట్రైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు!

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కేటీఎం ఇటీవల 990 ఎస్ఎంటీ బైక్ సక్సెసర్‌ను ఇటీవల లాంచ్ చేసింది.

10 May 2023

ప్రపంచం

TVS రోనిన్ vs బజాజ్ అవెంజర్.. ఈ రెండు బైకుల్లో ఏదీ బెస్ట్ !

భారత మార్కెట్లో టీవీఎస్ రోనిన్, బజాజ్ అవెంజర్ బైకులకు మంచి క్రేజ్ ఉంది.

07 May 2023

ప్రపంచం

బాబర్ గా మారిన బజాబ్ అవెంజర్ 220 .. బైక్ అదిరింది బాసు!

బాబర్ అవెంజర్ 220 బాబార్ గా మారింది. నీవ్ మోటర్ సైకిల్స్, అవెంజర్ 220కి సరికొత్త మార్పులు బైక్ ని మరింత అద్బుతంగా తీర్చిద్దిదారు.

02 May 2023

ప్రపంచం

సరికొత్త ఫీచర్లతో డుకాటీ మాన్‍స్టర్ ఎస్‌పీ బైక్ వచ్చేసిందోచ్

డుకాటీ మాన్‍స్టర్ ఎస్‌పీ బైక్ భారత్ మార్కెట్లోకి సరికొత్తగా అడుగుపెట్టింది. స్టాండర్ట్ మోడల్స్ తో పోలిస్తే చాలా అప్ గ్రేడ్ లతో ఎస్ పీ వెర్సన్ ముందుకొచ్చింది.

త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్న 5 నూతన టూ వీలర్లు ఇవే!

ప్రముఖ టూ-వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్ కి అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో సరికొత్త మోడల్ టూవీలర్లు తీసుకొచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది.

24 Apr 2023

ప్రపంచం

 Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 :ఈ రెండు బెస్ట్ బైక్ ఇదే!

ఎక్స్ 500 బైకును సరికొత్తగా అంతర్జాతీయ మార్కెట్లోకి హార్లీ డేవిడ్ సన్ ప్రవేశపెట్టింది.

13 Apr 2023

ప్రపంచం

Kawasaki Ninja 400 కంటే Yamaha YZF-R3 ఫీచర్స్ సూపర్బ్

జపనీస్ మార్క్ యమహా వచ్చే నెలలో ఇండియాలో సూపర్‌స్పోర్ట్ YZF-R3ని మళ్లీ కొత్త ఫీచర్స్‌తో ప్రవేశపెట్టనుంది. ముందు వచ్చిన బైక్ ట్రాక్-ఫోకస్డ్ ఆఫర్‌ కారణంగా విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం ఆల్ రౌండ్ సబ్-400cc మోటార్‌సైకిల్‌గా రానుంది.

11 Apr 2023

ప్రపంచం

హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ 114 v/s ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్.. ఇందులో బెస్ట్ ఏదీ!

యుఎస్ ఆటోమేకర్ హార్లే-డేవిడ్సన్ 2023 ఫ్యాట్ బాబ్ 114 మోటర్ బైక్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ చూడటానికి ఎంతో అకర్షణీయంగా, అనేక ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్‌లు, శక్తివంతమైన 1,868cc మిల్వాకీ-ఎయిట్ 114 ఇంజన్ ఫీచర్లు కలిగిఉండడం దీని ప్రత్యేకత.

10 Apr 2023

ప్రపంచం

CB300R బైకులను రీకాల్ చేసిన హోండా.. కారణం ఇదే!

ఇంజిన్‌లో లోపాల కారణంగా హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా CB300R బైకులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన CB300R బైకులను కూడా రీకాల్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్

హీరో మోటోకార్ప్‌ సహకారంతో నిర్మించిన హార్లే-డేవిడ్సన్ మొట్టమొదటి మోటార్‌సైకిల్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఇది పూర్తిగా ఇక్కడే తయారు అవుతుంది. ఇప్పుడు, ద్విచక్ర వాహనం చిత్రాలు బయట లీక్ అయ్యాయి. ఇది సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తుంది.

భారతదేశంలో లాంచ్ అయిన 2023 కవాసకి వల్కన్ S

జపనీస్ ఆటోమేకర్ కవాసకి భారతదేశంలో వల్కన్ S మోటార్‌బైక్ 2023 వెర్షన్ ని లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ మ్యాట్ కార్బన్ గ్రే పెయింట్ స్కీమ్‌తో వస్తుంది.

అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు

దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ల సంసిద్ధత ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) ఆ స్టేషన్‌ల ద్వారా తప్పనిసరి పరీక్ష తేదీని అక్టోబర్ 1, 2024 వరకు పొడిగించాలని నిర్ణయించింది.

ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా 7 శాతం వరకు టోల్ ఫీజు పెంపును అమలు చేయనుంది.

ఓవర్‌టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ర్యాష్ డ్రైవింగే అంటున్న ఢిల్లీ హైకోర్టు

ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ అంటే మితిమీరిన వేగం అని మాత్రమే అర్థం కాదు డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఉంటుంది, ముఖ్యంగా ఆగి ఉన్న లేదా కదులుతున్న వాహనాన్ని దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్

బి ఎం డబ్ల్యూకి 2021తో పోల్చితే 2022 భారతదేశంలో 35% కార్ల అమ్మకాలు పెరిగాయి. సంస్థ ఈ సంవత్సరం కూడా అదే రెండంకెల వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.

2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్

Triumph బజాజ్ ఆటో కొత్త రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌పై కలిసి పని చేస్తున్నాయి, ఇది 2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం

ఈ ఏప్రిల్‌లో భారతదేశంలో BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలు అమలులోకి రావడంతో, వాహన తయారీదారులు అప్డేట్ చేసిన మోడళ్లను పరిచయం చేస్తున్నారు. కాబట్టి, ఫిట్‌నెస్ లేని వాహనాలు ఇకపై రోడ్ల మీదకు రావు. 2021లో ప్రవేశపెట్టిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీ తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్షల నుండి పాత వాహన యజమానులకు ప్రోత్సాహకాల వరకు, అనేక అంశాలను కవర్ చేస్తుంది.

బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది

స్వదేశీ బైక్‌మేకర్ బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ 220F తిరిగి ప్రవేశపెట్టింది. ఆ ధర దగ్గర ఐకానిక్ మోటార్‌సైకిల్ క్వార్టర్-లీటర్ స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో TVS అపాచీ RTR 200 4Vతో పోటీపడుతుంది.

2023 MotoGP రేసును ఎక్కడ చూడాలో తెలుసుకుందాం

2023 MotoGP సీజన్ ఈ వారాంతంలో పోర్చుగీస్ GPతో ప్రారంభమవుతుంది. భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ థ్రిల్లింగ్ ప్రీమియర్-క్లాస్ ఛాంపియన్‌షిప్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం

బజాజ్ ఆటో భారతదేశంలో రెండు సంవత్సరాల విరామం తర్వాత పల్సర్ 220Fను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ సంస్థ ఇతర మోడల్స్ పల్సర్ F250, పల్సర్ RS200 ఇదే ధరలో లభిస్తున్నాయి. పల్సర్ 220Fని నిలిపేసిన తర్వాత, 2021లో బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ F250ని లాంచ్ చేసింది.

ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్

ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఏప్రిల్ 1 నుండి కొన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను సుమారు 2% పెంచనున్నట్లు ప్రకటించింది.

హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం

హోండా షైన్ 100 ప్రారంభ ధర 1,64,900 (ఎక్స్-షోరూమ్, ముంబై) తో అందుబాటులో ఉంది. మరోవైపు ఈ సెగ్మెంట్ లో హోండాతో పోటీపడుతున్న హీరో స్ప్లెండర్ ప్లస్ ధర 1,74,420-1,74,710 (ఎక్స్-షోరూమ్, ముంబై).

ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ తొమ్మిదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్

స్వదేశీ బైక్‌ తయారీసంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో MY-2023 అప్‌గ్రేడ్‌లతో దాని ప్రసిద్ధ మోడల్ ఇంటర్‌సెప్టర్ 650ని అప్డేట్ చేసింది. మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్).

లిమిటెడ్-ఎడిషన్ తో మార్కెట్లోకి 2023 KTM 1290 సూపర్ డ్యూక్ RR

ప్రసిద్ద ఆస్ట్రియన్ మార్క్ KTM తన 2023 పరిమిత-ఎడిషన్ 1290 సూపర్ డ్యూక్ RRని ప్రదర్శించింది. ఈ హైపర్ స్ట్రీట్‌ఫైటర్ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లు మాత్రమే.

భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం

క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు కేవలం లేడ్-బ్యాక్ రైడింగ్ స్టైల్ కోసం మాత్రమే అని కొనుగోలుదారులలో ఒక అభిప్రాయం ఉంది. ఈ క్రూయిజర్ సెగ్మెంట్ కొన్ని వర్గాలుగా విడదీస్తే, ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది.

2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది

జపనీస్ మార్క్ కవాసకి తన స్వదేశీ మార్కెట్లో ఎలిమినేటర్ 2023 వెర్షన్ ను పరిచయం చేసింది.

TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది

బజాజ్ ఆటో MY-2023 పల్సర్ NS200ని డ్యూయల్-ఛానల్ ABS ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ముఖ్యమైన అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లో 200cc విభాగంలో ఇది TVS Apache RTR 200 4Vతో పోటీ పడుతుంది. స్వదేశీ బైక్‌ తయారీ సంస్థ బజాజ్ ఆటో 2001లో పల్సర్ సిరీస్ ని ప్రవేశపెట్టి భారతదేశంలో మోటార్‌సైకిల్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసింది.

హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది

జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా తన షైన్ 100 కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీని డెలివరీలు మేలో ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది బజాజ్ ఆటో ప్లాటినా 100 మోడల్‌తో పోటీపడుతుంది.

బి ఎం డబ్ల్యూ R18 బైక్ లో ఉన్న టాప్ 5 ఫీచర్లు గురించి తెలుసుకుందాం

బి ఎం డబ్ల్యూ మోటోరాడ్ తన R 18 B మోటార్‌బైక్ అప్డేట్ వెర్షన్ ను USలోని డేటోనా బైక్ వీక్‌లో ప్రదర్శించింది. ద్విచక్ర వాహనం పేరు R 18 B హెవీ డ్యూటీ, దీనిని ప్రసిద్ధ కస్టమైజర్ ఫ్రెడ్ కోడ్లిన్, అతని కుమారుడు కలిపి రూపొందించారు.

భారతదేశంలో విడుదలైన 2023 కవాసకి వెర్సిస్ 1000

జపనీస్ వాహన తయారీ సంస్థ కవాసకి తన 2023 వెర్సిస్ 1000 మోటార్‌బైక్‌ను విడుదల చేసింది. ఇది ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్‌తో సహా ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్‌లను అందిస్తుంది. కవాసకి వెర్సిస్ 1000 2023 వెర్షన్ లో స్పోర్ట్స్ టూరర్ స్మార్ట్‌ఫోన్‌లను స్టాండర్డ్‌గా ఛార్జ్ చేయడానికి DC సాకెట్‌ ఉంది. మార్కెట్లో బి ఎం డబ్ల్యూ F 900 XR,Triumph టైగర్ 850 స్పోర్ట్ వంటి వాటితో పోటీ పడుతుంది.

2023 హోండా CB350 RS vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఏది కొనడం మంచిది

జపనీస్ తయారీసంస్థ హోండా తన ప్రసిద్ధ ఆఫర్ అయిన CB350RS ను భారతదేశంలో MY-2023 అప్‌డేట్‌లతో అప్‌గ్రేడ్ చేసింది. మార్కెట్లో రెట్రో మోటార్‌సైకిల్ కేటగిరీలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350తో పోటీ పడుతుంది.

LED హెడ్‌లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఇది తెలుసుకోండి

దాదాపు అన్ని వాహన తయారీదారులు తమ దృష్టిని LED హెడ్‌లైట్‌ల వైపు మార్చడంతో, అనేక OEMలు, విడిభాగాల తయారీదారులు భారతీయ మార్కెట్‌లో LED యూనిట్‌లను ప్రవేశపెడుతున్నారు. భారతదేశంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో LED రీప్లేస్‌మెంట్ బల్బులు రూ.1,000కే అందుబాటులో ఉన్నాయి. హాలోజన్ బల్బ్ పేలవమైన పనితీరుతో ఇబ్బందీపడలేక, చాలా మంది ఆఫ్టర్మార్కెట్ HID (హై-ఇంటెన్సిటీ డిశ్చార్జ్) లేదా LED (లైట్-ఎమిటింగ్ డయోడ్) యూనిట్లను ఎంచుకుంటున్నారు.

2023 కవాసకి Z H2 v/s డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 ఏది కొనడం మంచిది

జపనీస్ మార్క్ కవాసకి తన హైపర్‌బైక్ 2023 వెర్షన్, భారతదేశంలోని Z H2 ధరను రూ.23.02 లక్షలు. మార్కెట్లో ఇది సెగ్మెంట్ లీడర్, 2023 డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4తో పోటీపడుతుంది. ఇది ట్రాక్-ఫోకస్డ్ నింజా H2R మోడల్‌కు వెర్షన్‌, Z H2 భారతదేశంలో స్ట్రీట్‌ఫైటర్ విభాగంలో కవాసకి MY-2023 అప్‌డేట్‌తో, హైపర్‌బైక్ ఇప్పుడు యూరో 5 BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉంది.

హార్లే-డేవిడ్సన్ నుండి వస్తున్న చౌకైన మోటార్‌సైకిల్ X350

US తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం సరికొత్త X350 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ బైక్ ఇండియాకు కూడా వచ్చే అవకాశం ఉంది.

Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది

బ్రిటిష్ తయారీసంస్థ Triumph మోటార్‌సైకిల్స్ మార్చి 15న భారతదేశంలో స్ట్రీట్ ట్రిపుల్ 765 RS 2023 వెర్షన్ లాంచ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ మోడల్ ఇప్పుడు భారతదేశంలోని బ్రాండ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ మోటార్‌సైకిల్ మార్కెట్లో స్ట్రీట్‌ఫైటర్ విభాగంలో డుకాటి మాన్‌స్టర్‌తో పోటీపడుతుంది.

భారతదేశంలో లాంచ్ కానున్న 2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 బైక్

బ్రిటిష్ తయారీసంస్థ Triumph మోటార్‌సైకిల్స్ మార్చి 15న భారతదేశంలో స్ట్రీట్ ట్రిపుల్ 765 R, RS 2023 వెర్షన్ లాంచ్చేస్తోంది. ఈ బైక్‌ల ధర రూ. రూ.10 లక్షలు - రూ.12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.