English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం
    క్రూయిజర్ సెగ్మెంట్ వర్గాలుగా విడదీస్తే వేరుగా ఉంటుంది

    భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 18, 2023
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు కేవలం లేడ్-బ్యాక్ రైడింగ్ స్టైల్ కోసం మాత్రమే అని కొనుగోలుదారులలో ఒక అభిప్రాయం ఉంది. ఈ క్రూయిజర్ సెగ్మెంట్ కొన్ని వర్గాలుగా విడదీస్తే, ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది.

    క్రూయిజర్ ఫార్మాట్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన "బాబర్" స్టైల్ సోలో రైడింగ్ కు బాగుంటుంది. బాబర్‌లు సాధారణంగా మెరుగైన నియంత్రణ కోసం ప్రత్యేక రైడింగ్ పొజిషన్‌తో వస్తాయి. ఈ కేటగిరీలో జావా పెరాక్, 42 బాబర్‌ బైక్స్ వస్తాయి.

    పవర్ క్రూయిజర్‌లు సాధారణ క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు, స్ట్రీట్‌ఫైటర్ ఫీచర్స్ తో కలిపి వస్తాయి. కొంచెం రిలాక్స్‌డ్ రైడింగ్ స్టాన్స్‌ని, హై-స్పీడ్ కార్నర్-కార్వింగ్ రైడ్‌ల కావాలనుకుంటే, ఖచ్చితంగా పవర్ క్రూయిజర్‌ను ఎంచుకోవాలి. ఇందులో బజాజ్ డోమినార్ 400, బెనెల్లీ 502C బైక్స్ వస్తాయి.

    బైక్

    క్లాసిక్ క్రూయిజర్, క్రూయిజర్ సెగ్మెంట్‌లో రిలాక్స్డ్, హైవే రన్‌ల కోసం రైడింగ్ స్టాన్స్‌ అందిస్తుంది

    కేఫ్ రేసర్లు శక్తివంతమైన, తేలికైన మోటార్‌సైకిళ్లు, ఇందులో స్పోర్ట్స్ బైక్, క్రూయిజర్ ఫీచర్స్ ఉంటాయి. సుదూర ప్రయాణ సామర్థ్యాలతో పాటు ప్రత్యేక రైడింగ్ పొజిషన్‌తో, ఈ బైక్‌లు స్పోర్టీ క్రూయిజర్ సెగ్మెంట్‌లో ఉన్నాయి. ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650, హోండా CB350RS వంటి బైక్స్ వస్తాయి. .

    క్లాసిక్ క్రూయిజర్, క్రూయిజర్ సెగ్మెంట్‌లో రిలాక్స్డ్, హైవే రన్‌ల కోసం లేడ్-బ్యాక్, ఫుట్-ఫార్వర్డ్-టైప్ రైడింగ్ స్టాన్స్‌ను అందిస్తుంది. ఈ బైక్‌లలో సాధారణంగా పొడవైన వీల్‌బేస్‌ ఉంటాయి, ఇది రైడర్‌కు లాంజ్ లాంటి సీటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో కవాసకి వల్కాన్ S, రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650, బజాజ్ అవెంజర్ క్రూయిస్ 220 వస్తాయి.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    బైక్
    ప్రకటన
    ఫీచర్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆటో మొబైల్

    2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్ కార్
    2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది కార్
    బీస్ట్ రూపంలో దర్శనమివ్వనున్నహోండా CR-V హైబ్రిడ్ రేసర్ కార్
    రాబోయే AC కోబ్రా GT రోడ్‌స్టర్ గురించి వివరాలు కార్

    బైక్

    IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఆటో మొబైల్
    2023 హోండా CB500X vs బెనెల్లీ TRK 502 ఏది మంచిది ఆటో మొబైల్
    సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 బైక్ మార్కెట్లో విడుదల ఆటో మొబైల్
    విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్

    ప్రకటన

    త్వరలో ఈ ఫీచర్లను ఆండ్రాయిడ్, ఇఫోన్లలో ప్రవేశపెట్టనున్న వాట్సాప్ వాట్సాప్
    మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్ ఆటో మొబైల్
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో అస్తవ్యస్తంగా మారిన స్టార్టప్ వ్యవస్థ బ్యాంక్
    రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి వ్యాపారం

    ఫీచర్

    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్
    మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు ఆటో మొబైల్
    2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025