NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది
    తదుపరి వార్తా కథనం
    2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది
    రెండింటిలో చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి

    2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 17, 2023
    06:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జపనీస్ మార్క్ కవాసకి తన స్వదేశీ మార్కెట్లో ఎలిమినేటర్ 2023 వెర్షన్ ను పరిచయం చేసింది.

    ఈ మార్కెట్లో మిడిల్ వెయిట్ విభాగంలో భారతదేశం-బౌండ్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ బెనెల్లీ 502Cతో పోటీ పడుతుంది. ఎలిమినేటర్ మోనికర్ దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత కవాసకి గ్లోబల్ సిరీస్ లో తిరిగి వచ్చింది.

    2023 కవాసకి ఎలిమినేటర్ స్లోపింగ్ ఫ్యూయల్ ట్యాంక్, ఎక్స్‌పోజ్డ్ ట్యూబ్యులర్ ఫ్రేమ్, రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, స్ప్లిట్-టైప్ సీట్లు, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్, LED టైల్యాంప్ ఉన్నాయి.

    బెనెల్లీ 502C 21-లీటర్ మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్, స్ప్లిట్-టైప్ సీట్లు, DRLతో LED హెడ్‌ల్యాంప్, స్లిమ్ LED టెయిల్‌లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉన్నాయి.

    బైక్

    రైడర్ భద్రత కోసం రెండింటిలో చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి

    సరికొత్త కవాసకి ఎలిమినేటర్ 398cc, లిక్విడ్-కూల్డ్, సమాంతర-ట్విన్ ఇంజిన్ తో నడుస్తుంది. బెనెల్లీ 502C 500cc, లిక్విడ్-కూల్డ్, సమాంతర-ట్విన్ మోటార్ ద్వారా నడుస్తుంది. రెండు మోటార్‌సైకిళ్లకు రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి

    రైడర్ భద్రత కోసం 2023 కవాసకి ఎలిమినేటర్, బెనెల్లీ 502Cలో మంచి బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

    భారతదేశంలో, బెనెల్లీ 502C ధర రూ.5.54 లక్షలు నుండి రూ.5.59 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్), 2023 కవాసకి ఎలిమినేటర్ జపాన్‌లో JPY 7,50,000 (సుమారు రూ. 4.66 లక్షలు)గా ఉంది. స్పెసిఫికేషన్లు, పనితీరు ఆధారంగా చూస్తే బెనెల్లీ 502C మెరుగైన ఎంపిక.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    బైక్
    ధర
    జపాన్

    తాజా

    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు
    NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్‌..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!  జూనియర్ ఎన్టీఆర్
    Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల భూములపై భారీ స్థాయిలో ఆక్రమణలు, నిర్మాణాలు.. టీజీఆర్‌ఏసీ నివేదికలో కీలక అంశాలు  హైదరాబాద్
    Mumbai Indians: ముంబై జట్టులోకి విధ్వంసకర ఆటగాడు? ముంబయి ఇండియన్స్

    ఆటో మొబైల్

    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్ కార్
    2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది కార్
    బీస్ట్ రూపంలో దర్శనమివ్వనున్నహోండా CR-V హైబ్రిడ్ రేసర్ కార్

    బైక్

    ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్ ఆటో మొబైల్
    IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఆటో మొబైల్
    2023 హోండా CB500X vs బెనెల్లీ TRK 502 ఏది మంచిది ఆటో మొబైల్
    సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 బైక్ మార్కెట్లో విడుదల ఆటో మొబైల్

    ధర

    సిట్రోయెన్ C3 vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది టాటా
    లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు ఆటో మొబైల్
    మ్యాటర్ Aera 5000 v/s టోర్క్ Kratos R ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం ఆటో మొబైల్

    జపాన్

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన టెక్నాలజీ
    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా చైనా
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025