NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్
    తదుపరి వార్తా కథనం
    ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్
    ఏప్రిల్ 1 నుండి కొన్ని వాహనాలపై 2% పెంచనున్న హీరో

    ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 23, 2023
    04:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఏప్రిల్ 1 నుండి కొన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను సుమారు 2% పెంచనున్నట్లు ప్రకటించింది.

    ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD2)కి మారడానికి ఖర్చులు పెరగడం వల్ల కొన్ని ద్విచక్ర వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలలో పెరుగుదల కారణమని కంపెనీ తెలిపింది.

    హీరో మోటోకార్ప్ వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి ఫైనాన్సింగ్ సొల్యూషన్‌లను అందించడం కొనసాగిస్తుందని కూడా తెలిపింది.

    ఆటోమొబైల్

    గ్రామీణ మార్కెట్లు డిమాండ్‌ను పెంచుతున్నాయి

    సామాజిక రంగంలో ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యకరమైన వ్యవసాయోత్పత్తుల కారణంగా గ్రామీణ మార్కెట్లు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో వచ్చే పండుగల సీజన్‌లో వృద్ధి ఊపందుకోవచ్చని అంచనాకి రావడం పరిశ్రమకు శుభసూచకమని ఆ ప్రకటనలో పేర్కొంది.

    మార్చి 21న, వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, ఏప్రిల్ 1 నుండి తమ వాణిజ్య వాహనాలపై 5% వరకు ధరల పెంపును అమలు చేయనున్నట్లు తెలిపింది. ధర పెరుగుదల మోడల్, వేరియంట్ ఆధారంగా మొత్తం వాణిజ్య వాహనాలకి వర్తిస్తుంది.

    హీరో మోటోకార్ప్ బుధవారం షేర్లు 0.18% లాభంతో ఒక్కొక్కటి Rs.2,353.2 వద్ద ముగిశాయి. టాటా మోటార్స్ షేర్లు NSEలో ముందుతో పోలిస్తే 0.86% పెరిగి Rs.416.1 వద్ద ముగిశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    బైక్
    వ్యాపారం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆటో మొబైల్

    2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది కార్
    త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350 బైక్
    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ కార్
    భారతదేశంలో లాంచ్ కానున్న 2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 బైక్ బైక్

    కార్

    మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    సిట్రోయెన్ C3 vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది టాటా
    లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు ఆటో మొబైల్
    భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు ఆటో మొబైల్

    బైక్

    భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నహోండా యాక్టివా భారతదేశం
    ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ ఎలక్ట్రిక్ వాహనాలు
    లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్ ధర
    రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోలిస్తే JAWA 42 ఎందులో బెటర్ భారతదేశం

    వ్యాపారం

    అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ ప్రకటన
    ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం ఫైనాన్స్
    ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025