NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో లాంచ్ అయిన 2023 కవాసకి వల్కన్ S
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 కవాసకి వల్కన్ S
    ఈ బైక్ సబ్-800సీసీ క్రూయిజర్ విభాగంలో అగ్రగామి

    భారతదేశంలో లాంచ్ అయిన 2023 కవాసకి వల్కన్ S

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 04, 2023
    06:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జపనీస్ ఆటోమేకర్ కవాసకి భారతదేశంలో వల్కన్ S మోటార్‌బైక్ 2023 వెర్షన్ ని లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ మ్యాట్ కార్బన్ గ్రే పెయింట్ స్కీమ్‌తో వస్తుంది.

    కవాసకి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బైక్ తయారీదారులలో ఒకటి. బజాజ్ ఆటోతో ఒప్పందంతో , కంపెనీ అమ్మకాల తర్వాత సేవలకు ఇబ్బంది ఉండదు.

    2017లో భారతదేశంలోకి వచ్చినప్పటి నుండి వల్కాన్ S సబ్-800సీసీ క్రూయిజర్ విభాగంలో అగ్రగామిగా మిగిలిపోయింది. 2023 మోడల్ డిజైన్/హార్డ్‌వేర్‌లో కొన్ని అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఈ బైక్‌లో 14-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది.

    బైక్

    మోటర్‌బైక్ 60hp, 649cc ఇంజన్‌తో నడుస్తుంది

    మోటర్‌బైక్ బరువు 235 కిలోలు, ఇది 60hp, 649cc ఇంజన్‌తో నడుస్తుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయిన 649cc, 4-స్ట్రోక్, DOHC, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ తో నడుస్తుంది. రైడర్ భద్రతను కోసం రోడ్లపై మెరుగైన హ్యాండ్లింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

    భారతదేశంలో 2023 కవాసకి వల్కన్ S ధర రూ. 7.1 లక్షలు (ఎక్స్-షోరూమ్). మోటార్‌బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650, బెనెల్లీ 502C లతో పోటీపడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    బైక్
    ధర
    అమ్మకం

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    ఆటో మొబైల్

    టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు కార్
    2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది కార్
    'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా స్కూటర్
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా కార్

    బైక్

    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదలైన 2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2 ఆటో మొబైల్
    2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల ఆటో మొబైల్
    భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్ ఆటో మొబైల్

    ధర

    Citroen C3 2023లో రెండవసారి పెరిగిన ధర ఆటో మొబైల్
    TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    అత్యంత సరసమైన వోక్స్‌వ్యాగన్ EV టాప్ ఫీచర్లు తెలుసుకుందాం ఆటో మొబైల్
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్

    అమ్మకం

    హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది ఆటో మొబైల్
    ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్ ఆటో మొబైల్
    నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి టెక్నాలజీ
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025