NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది
    తదుపరి వార్తా కథనం
    హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది
    భారతదేశంలో హోండా షైన్ 100 ప్రారంభ ధర రూ. 64,900

    హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 15, 2023
    06:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా తన షైన్ 100 కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీని డెలివరీలు మేలో ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది బజాజ్ ఆటో ప్లాటినా 100 మోడల్‌తో పోటీపడుతుంది.

    హోండా షైన్ 100 డైమండ్ ఫ్రేమ్‌, గ్రాబ్ రైల్‌ ఉన్న సింగిల్-పీస్ సీటు, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్, హాలోజన్ హెడ్‌లైట్, ఇది ఐదు షేడ్స్‌లో లభిస్తుంది. బజాజ్ ప్లాటినా 100లో హాలోజన్ హెడ్‌ల్యాంప్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, గ్రాబ్ రైల్‌తో ఉన్న ఫ్లాట్-టైప్ సీట్ ఉన్నాయి.

    హోండా షైన్ 100 OBD-2 కంప్లైంట్ 99.7cc ఇంజన్ E20 ఇంధనంతో (20% ఇథనాల్ మిశ్రమంతో పెట్రోలు) నడుస్తుంది. బజాజ్ ప్లాటినా 100కి 102cc, సింగిల్-సిలిండర్ మిల్లుతో నడుస్తుంది.

    బైక్

    రెండు బైక్‌లలో 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉన్నాయి

    రెండు బైక్‌లలో 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉన్నాయి. షైన్ లో సైడ్-స్టాండ్ ఇన్హిబిటర్‌ ఉంది. హోండా షైన్ 100లో డ్రమ్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇన్హిబిటర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.

    బజాజ్ ప్లాటినా 100లో స్పోర్ట్స్ హైడ్రాలిక్-టైప్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, స్ప్రింగ్-ఇన్-స్ప్రింగ్ రియర్ సస్పెన్షన్, ప్రయాణీకుల భద్రత కోసం ముందు, వెనుక చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

    భారతదేశంలో హోండా షైన్ 100 ప్రారంభ ధర రూ. 64,900, బజాజ్ ప్లాటినా 100 స్పోర్ట్స్ ధర రూ.65,856 (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్). మెరుగైన పవర్ అవుట్‌పుట్ తో బజాజ్ ప్లాటినా 100 కొంటె బాగుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    బైక్
    ధర
    అమ్మకం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆటో మొబైల్

    లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ వాహనాలు
    మ్యాటర్ Aera 5000 v/s టోర్క్ Kratos R ఏది కొనడం మంచిది ఎలక్ట్రిక్ వాహనాలు
    భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు కార్
    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం కార్

    బైక్

    2022లో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల్లో రికార్డ్ ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్ ఆటో మొబైల్
    IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఆటో మొబైల్

    ధర

    డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్ ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి ఆటో మొబైల్
    వినియోగదారులకు షాక్: భారీగా పెరిగిన కమర్షియల్‌, వంటగ్యాస్‌ సిలిండర్ ధరలు భారతదేశం
    భారతదేశంలో విడుదలైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్

    అమ్మకం

    మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది ఆటో మొబైల్
    అమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు అమెజాన్‌
    2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025