రవాణా శాఖ: వార్తలు
Number Plates: పాత వాహనదారులకు కేంద్రం హెచ్చరిక.. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు
2019 ఏప్రిల్ 1కు ముందు తయారైన వాహనాల యజమానులందరికీ కేంద్ర రవాణా శాఖ తాజా ఉత్తర్వుల మేరకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (HSRP) ఏర్పాటు చేయడం తప్పనిసరి అయ్యింది.
Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు
ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) మరో అడుగు ముందుకు వేసింది.
టోల్ ప్లాజాల్లో అరనిమిషం ఆగకుండా వెళ్లిపోవచ్చు.. కొత్త సిస్టమ్ కోసం కొనసాగుతున్న ట్రయల్స్
దేశంలోని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద త్వరలో కొత్త టోల్ వ్యవస్థను అమలుకు కేంద్రం నడుం బిగించింది. అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్
తెలంగాణ వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి కార్యకలాపాలు కొనసాగలేదు. రవాణా శాఖ సర్వర్ డౌన్ కావడమే ఇందుకు కారణం.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి
కర్ణాటకలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు.
అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు
దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ల సంసిద్ధత ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) ఆ స్టేషన్‌ల ద్వారా తప్పనిసరి పరీక్ష తేదీని అక్టోబర్ 1, 2024 వరకు పొడిగించాలని నిర్ణయించింది.
ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా 7 శాతం వరకు టోల్ ఫీజు పెంపును అమలు చేయనుంది.
ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను
దేశంలోని మొట్టమొదటి యాక్సెస్-నియంత్రిత రహదారి ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల టోల్ ఏప్రిల్ 1 నుండి 18 శాతం పెరుగుతుందని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) అధికారులు తెలిపారు.
కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం
రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ(MRTH) జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై వేగ పరిమితులను పెంచాలని ప్రతిపాదించింది. ప్రతిపాదిత స్పీడ్ రివిజన్ భారతదేశ రవాణా మౌలిక సదుపాయాల భద్రతా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం.