NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ 
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ 
    తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్

    తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ 

    వ్రాసిన వారు Stalin
    May 31, 2023
    06:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి కార్యకలాపాలు కొనసాగలేదు. రవాణా శాఖ సర్వర్‌ డౌన్‌ కావడమే ఇందుకు కారణం.

    రవాణా శాఖ సర్వర్‌‌లో అంతరాయం వల్ల ఆర్టీఏ వెబ్‌సైట్‌లో వాహనాలు, సేవల వివరాలు కనిపించ లేదు.

    దీంతో స్లాట్ బుక్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ కోసం పడిగాపులుగాశారు.

    రవాణా శాఖ సర్వర్‌‌లో ఏర్పడిన అంతరాయంపై అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల సర్వర్ డౌన్ అయినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా సర్వర్‌ను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.

    దీంతో ఉదయం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లిన వారు సాయంత్రం వరకు వేచి చూసి, ఇక లాభం లేదనుకొని వెనుతిరిగారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిలిచిపోయిన ఆర్టీఏ సేవలు

    తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్.. ఉదయం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో నిలిచిపోయిన కార్యకలాపాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. ఆర్టీఏ వెబ్‌సైట్‌లో కనిపించని పాత, కొత్త వాహనాల వివరాలు#Telangana #RTA

    — NTV Breaking News (@NTVJustIn) May 31, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవాణా శాఖ
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రవాణా శాఖ

    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం
    ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను ముంబై
    ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు బస్
    అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు ఆటో మొబైల్

    తెలంగాణ

    తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు ప్రభుత్వం
    ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ.. 15 నుంచి ప్రారంభం స్పోర్ట్స్
     తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా! వేసవి కాలం
    తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి విద్యా శాఖ మంత్రి

    తాజా వార్తలు

    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే నరేంద్ర మోదీ
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025