NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్న 5 నూతన టూ వీలర్లు ఇవే!
    తదుపరి వార్తా కథనం
    త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్న 5 నూతన టూ వీలర్లు ఇవే!
    నూతన టూవీలర్లు

    త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్న 5 నూతన టూ వీలర్లు ఇవే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 25, 2023
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ టూ-వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్ కి అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో సరికొత్త మోడల్ టూవీలర్లు తీసుకొచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది.

    రానున్న రెండు, మూడు నెలల్లో భారత్ మార్కెట్లోకి ఐదు కొత్త టూవీలర్లను హోరో మోటోకార్ప్ లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.

    210cc హీరో కరిజ్మా, ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ బైక్ తో పాటు ఓ స్కూటర్ ను కూడా హీరో మోటోకార్ప్ తీసుకురానుంది. హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్, కరిజ్మా ఎస్‌ఎంఆర్ 210 పేర్లకు ట్రేడ్‌మార్క్ ను హీరో మోటోకార్ప్ ఇటీవల ఫైల్ చేసిందట.

    హీరో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ 210 బైక్ 210cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో రానుంది.

    Details

    టెస్టింగ్ దశలో హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్

    హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ లో బైక్ కు అప్‌డేటెడ్ వెర్షన్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. కొన్నినెలల్లో ఈ బైక్ లాంచ్ కానుంది.

    ప్రస్తుతం ఫ్రంట్ లో ఉన్న టెలిస్కోపిక్ యూనిట్ ను అప్ సైడ్-డౌన్ ఫోర్క్య్ కు హీరో ఆప్ డేట్ చేయనుంది.

    దీంతో ఎక్స్ ట్రీమ్ 160 ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 15hp పవర్, 14 Nm పీక్ టార్క్యూ ను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేయనుంది.

    100cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో హీరో ప్యాషన్ ప్లస్ మళ్లీ తీసుకురానున్నారు.

    దీంతో పాటు హీరో గ్లామర్ లైనప్ లో నయా వెర్షన్ బైక్ ను కూడా హీరో మోటో కార్ప్ త్వరలో తీసురానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బైక్
    ఆటో మొబైల్

    తాజా

    Sachin Tendulkar: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన స‌చిన్‌ సచిన్ టెండూల్కర్
    Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా? బెంగళూరు
    Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. బంగారం
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్

    బైక్

    భారతదేశంలో విడుదలైన 2023 Triumphస్ట్రీట్ ట్రిపుల్ 765 ఆటో మొబైల్
    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ మహీంద్రా
    మ్యాటర్ Aera 5000 v/s టోర్క్ Kratos R ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది కార్
    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ వాహనాలు
    భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny కార్
    ఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్ టాటా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025