NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది
    తదుపరి వార్తా కథనం
    బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది
    అపాచీ RTR 200 4V మరింత శక్తివంతమైన ఇంజన్‌తో వస్తుంది

    బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 25, 2023
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వదేశీ బైక్‌మేకర్ బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ 220F తిరిగి ప్రవేశపెట్టింది. ఆ ధర దగ్గర ఐకానిక్ మోటార్‌సైకిల్ క్వార్టర్-లీటర్ స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో TVS అపాచీ RTR 200 4Vతో పోటీపడుతుంది.

    బజాజ్ పల్సర్ 220Fలో మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, నిటారుగా ఉండే విండ్‌స్క్రీన్, ఫెయిరింగ్-మౌంటెడ్ మిర్రర్‌లతో ఉన్న సెమీ ఫేరింగ్, డ్యూయల్ LED టైల్యాంప్ యూనిట్లు, అప్‌స్వీప్ట్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. TVS అపాచీ RTR 200 4V పదునైన-కనిపించే LED హెడ్‌ల్యాంప్, విస్తృత హ్యాండిల్ బార్, డబుల్-బ్యారెల్ ఎగ్జాస్ట్, స్లిమ్ LED టెయిల్‌లైట్‌తో ఉంటుంది.

    రైడర్ భద్రత కోసం రెండింటిలో మంచి బ్రేకింగ్ పనితీరు డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

    బైక్

    అపాచీ RTR 200 4V మరింత శక్తివంతమైన ఇంజన్‌తో వస్తుంది

    అపాచీ RTR 200 4V మరింత శక్తివంతమైన ఇంజన్‌తో వస్తుంది. 2023 బజాజ్ పల్సర్ 220F OBD-2 కంప్లైంట్ 220cc, DTS-i, ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ తో నడుస్తుంది. TVS Apache RTR 200 4V 197.75cc, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎయిర్-అండ్-ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో నడుస్తుంది.

    భారతదేశంలో, 2023 బజాజ్ పల్సర్ 220F రూ.1.37 లక్షలు, TVS Apache RTR 200 4V రూ.1.4 లక్షలు నుండి రూ.1.45 లక్షలు. TVS అపాచీ RTR 200 4V డిజైన్ ఫిలాసఫీ, మెరుగైన రియర్ సస్పెన్షన్ యూనిట్, ఆధునిక 4-వాల్వ్ ఇంజన్‌తో పల్సర్ 220F కన్నా మెరుగైన ఎంపిక.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    బైక్
    ధర
    అమ్మకం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆటో మొబైల్

    ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం ఓలా
    భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది వ్యాపారం
    మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్ కార్
    MG కామెట్ EV vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది టాటా

    బైక్

    రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోలిస్తే JAWA 42 ఎందులో బెటర్ భారతదేశం
    భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV ఎలక్ట్రిక్ వాహనాలు
    బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఆటో మొబైల్
    మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa ఆటో మొబైల్

    ధర

    2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X ఎలక్ట్రిక్ వాహనాలు
    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్

    అమ్మకం

    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73 భారతదేశం
    Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025