NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Ex-Google employee: CVలో పోర్న్‌స్టార్ 'మియా ఖలీఫా' పేరు.. గూగుల్ మాజీ ఉద్యోగికి 29 ఇంటర్వ్యూ కాల్స్ 
    తదుపరి వార్తా కథనం
    Ex-Google employee: CVలో పోర్న్‌స్టార్ 'మియా ఖలీఫా' పేరు.. గూగుల్ మాజీ ఉద్యోగికి 29 ఇంటర్వ్యూ కాల్స్ 
    CVలో పోర్న్‌స్టార్ 'మియా ఖలీఫా' పేరు.. గూగుల్ మాజీ ఉద్యోగికి 29 ఇంటర్వ్యూ కాల్స్

    Ex-Google employee: CVలో పోర్న్‌స్టార్ 'మియా ఖలీఫా' పేరు.. గూగుల్ మాజీ ఉద్యోగికి 29 ఇంటర్వ్యూ కాల్స్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 30, 2024
    02:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు సాధారణంగా యాజమాన్యాన్ని ఆకట్టుకునే విధంగా తమ రెజ్యూమెను రూపొందిస్తారు.

    కానీ దీనికి భిన్నంగా, ఒక వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    న్యూయార్క్‌కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి జెర్రీ లీ ఒక ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాడు.

    గూగుల్‌లో స్ట్రాటజీ, ఆపరేషన్స్ మేనేజర్‌గా మూడేళ్లు పని చేసిన అనుభవంతో, తన రెజ్యూమెలో గూగుల్ పేరును ఉంచితే ఏమవుతుందో చూడాలని అనుకున్నాడు.

    ఆ కారిక్యులంలో పోర్న్‌స్టార్ మియాఖలీఫా పేరును కూడా ప్రస్తావించాడు. అదనంగా, ఒక రాత్రిలో అతను అత్యధిక వోడ్కా షాట్స్ తాగి రికార్డు సృష్టించానని స్పష్టంగా తెలిపాడు.

    వివరాలు 

    ప్రయోగం ద్వారా అతడు కొన్ని ముఖ్యమైన పాఠాలు

    అయితే, అతడు తన రెజ్యూమెలో చెడు అలవాట్ల గురించి ప్రస్తావించినా, తప్పుడు వివరాలు తప్పుడు వివరాలను కూడా చేర్చినా, ఇది అతని పరిస్థితిని ప్రభావితం చేయలేదు.

    ఆరు వారాల వ్యవధిలో 29 కంపెనీల రిక్రూటర్ల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. ఈ ప్రయోగం ద్వారా అతడు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్చుకున్నట్లు అతడు సోషల్ మీడియాలో తెలిపాడు.

    "ప్రముఖ సంస్థలలో పనిచేసిన ఉద్యోగులకు ఇతర కంపెనీలలో అధిక డిమాండ్ ఉంటుంది. వారు తమ సీవీలను సులభంగా, ఆకర్షణీయంగా రూపొందిస్తే చాలని జెర్రీ పేర్కొన్నారు. ఎందుకంటే, రిక్రూటర్లు మన అలవాట్ల గురించి ఆందోళన చెందరు; వారు మన కృషి సామర్థ్యాలపై మాత్రమే దృష్టి పెడతారు."

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    న్యూయార్క్
    గూగుల్
    సోషల్ మీడియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    న్యూయార్క్

    'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ డొనాల్డ్ ట్రంప్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత డొనాల్డ్ ట్రంప్
    'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం  డొనాల్డ్ ట్రంప్

    గూగుల్

    Google: నకిలీ కంటెంట్‌తో AI ఇంటర్నెట్‌ను నాశనం చేస్తోంది.. హెచ్చరిస్తున్న గూగుల్ పరిశోధకులు  టెక్నాలజీ
    Google Maps: మీరు ఎంత వేగంతో వెళ్లాలో చెప్పనున్న గుగూల్ మాప్ లు టెక్నాలజీ
    Free dark web: గూగుల్ ఉచిత డార్క్ వెబ్ సేవను ఎలా ఉపయోగించాలి టెక్నాలజీ
    Ex-Googler: డ్రీమ్‌ఫ్లేర్ AI సహకారంతో చిత్రనిర్మాతతో చేతులు కలిపిన మాజీ గుగూల్ ఉద్యోగి టెక్నాలజీ

    సోషల్ మీడియా

    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ భారతదేశం
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  ట్విట్టర్
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025