న్యూయార్క్: వార్తలు
10 Nov 2024
ప్రపంచంNew York: న్యూయార్క్ నగరాన్ని కమ్ముతున్న కార్చిచ్చు పొగ.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
న్యూయార్క్ నగరం కార్చిచ్చు పొగతో మూసుకుపోయింది. అల్‌స్టర్, సుల్వాన్ కౌంటీల్లో మొదలైన అగ్ని ప్రమాదాలు 80 మైళ్ళ దూరంలో ఉన్న నగరాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
05 Nov 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికలుUS Election: న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లలో కనిపించే భారతీయ భాష ఇదే!
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి.
10 Oct 2024
విమానంTurkish Airlines: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. అత్యవసరంగా ల్యాండింగ్.
సీటెల్ నుండి ఇస్తాంబుల్ వెళ్లే టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బుధవారం ఉదయం న్యూయార్క్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది, కారణం పైలట్ చనిపోవడమే.
30 Sep 2024
గూగుల్Ex-Google employee: CVలో పోర్న్‌స్టార్ 'మియా ఖలీఫా' పేరు.. గూగుల్ మాజీ ఉద్యోగికి 29 ఇంటర్వ్యూ కాల్స్
ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు సాధారణంగా యాజమాన్యాన్ని ఆకట్టుకునే విధంగా తమ రెజ్యూమెను రూపొందిస్తారు.
23 Sep 2024
నరేంద్ర మోదీPM Modi: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని లోట్టే ప్యాలెస్ హోటల్‌లో అమెరికా టెక్నాలజీ రంగంలోని ప్రముఖ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
29 Jul 2024
అమెరికాNewyork: న్యూయార్క్ పార్క్‌లో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయలు
అమెరికాలోని న్యూయార్క్‌లోని ఓ పార్కులో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్‌లోని రోచెస్టర్ సిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
25 Jul 2024
బిజినెస్Shares: AI స్టాక్స్ స్లైడ్ కావడంతో US, ఆసియాలో షేర్లు పడిపోయాయి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టాక్‌లు ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతినడంతో పెట్టుబడిదారులు టెక్నాలజీ కంపెనీలలో షేర్లను విక్రయించడంతో US, ఆసియాలో ఫైనాన్షియల్ మార్కెట్లు బాగా పడిపోయాయి.
18 Jul 2024
అమెరికాAmerica: రూ. 373 కోట్లకు డైనోసార్ అస్థిపంజరం వేలం
అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో డైనోసార్ అస్థిపంజరం 4.46 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 373 కోట్లు) అమ్ముడుపోయింది.
17 Jul 2024
టెక్నాలజీMeteorite: న్యూయార్క్ ఆకాశంలో రాకాసి ఉల్క.. భయాందోళనలో ప్రజలు
అమెరికా లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీపై (జూలై 17) ఉదయం ప్రజలు ఉల్క ను చూశారు.
04 Jul 2024
అమెరికాIndia Day Parade: ఇండియా డే పరేడ్‌లో చారిత్రక ఘట్టం - అయోధ్య రామమందిర నమూనా ప్రదర్శన!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఇండియా డే పరేడ్‌లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది.
03 Jul 2024
అమెరికాAmerica: న్యూయార్క్‌లోని చారిత్రాత్మక భారత దినోత్సవ పరేడ్‌లో భాగంగా రామమందిరం ప్రతిరూపం
అమెరికాలోని న్యూయార్క్‌లో వచ్చే నెలలో జరిగే ఇండియా డే పరేడ్ సందర్భంగా అయోధ్యలోని రామ మందిర ప్రతిరూపాన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్ట్ 18న కవాతు జరగనుంది.
18 Jun 2024
గురుపత్వంత్ సింగ్ పన్నూన్Pannun plot: పన్నూన్ కిరాయి హత్య కేసులో నిఖిల్ గుప్తాకు న్యూయార్క్ ఫెడరల్ కోర్టు రిమాండ్
అమెరికా భూభాగంపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కిరాయికి హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా సోమవారం న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో నిర్దోషినని వేడుకున్నాడు.
03 Jun 2024
లైఫ్-స్టైల్Magnet Fishing: మాగ్నెట్ పళ్లెం తరహాలో.. మాగ్నెట్ ఫిషింగ్.. న్యూయార్క్ జంటకు నిధి లభ్యం
మాగ్నెట్ పళ్లెం అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన తెలుగు రాష్ట్రాలల్లో మహా క్రేజ్ వుండేది.
30 May 2024
టీ20 ప్రపంచకప్India vs Pakistan : భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్ప.. ఐఐఎస్ అనుబంధ సంస్థ వీడియో విడుదల
టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. భారత కాలమానం ప్రకారం ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.
29 Apr 2024
పాలస్తీనాPro Palestina-Raised Protest: పాలస్తీనాకు మద్దతుగా హార్వార్డ్ లో ఎగిరిన జెండా...దేశవ్యాప్తంగా వర్సిటీలలో నిరసనల సెగ
ఒక వారం క్రితం కొలంబియా విశ్వవిద్యాలయం (Columbia University)లో పాలస్తీనా (Palestina)మద్దతుగా నిరసనలు (Protests) ప్రారంభమయ్యాయి.
25 Feb 2024
అమెరికాIndian Journalist: న్యూయార్క్‌లో భారత యువ జర్నలిస్ట్ మృతి.. కారణం ఇదే..
న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగి భారతీయ జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మరణించాడు.
17 Feb 2024
డొనాల్డ్ ట్రంప్Donald Trump: మోసం కేసులో ట్రంప్‌కు 364 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన కోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. మరో కేసులో ట్రంప్ దోషిగా తేలడంతో న్యూయార్క్ కోర్టు ట్రంప్‌కు భారీ జరిమానా విధించింది.
13 Feb 2024
అంతర్జాతీయంNYC subway shooting: న్యూయార్క్‌లోని సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు.. ఒకరు మృతి, 5 మందికి గాయాలు
న్యూయార్క్‌లోని బ్రోంక్స్ దేశంలోని సబ్‌వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా,మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులను ఉటంకిస్తూ ABC న్యూస్ నివేదించింది.
22 Jan 2024
అంతర్జాతీయంRam Mandir opening: రాముడి ఫోటోలతో అద్భుతంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్
భారతదేశంతో పాటు అమెరికాలో కూడా రామమందిర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
11 Jan 2024
గురుపత్వంత్ సింగ్ పన్నూన్Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు
సిక్కు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్రలో అభియోగాలు మోపబడిన నిఖిల్ గుప్తా న్యాయవాదులు దాఖలు చేసిన మోషన్‌పై అమెరికా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
30 Sep 2023
అమెరికాన్యూయార్క్ను ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిపోయిన జనజీవనం.. ఎమర్జెన్సీ విధింపు
అగ్రరాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ మేరకు కీలక న్యూయార్క్ నగరం నీట మునిగింది.
27 Sep 2023
సుబ్రమణ్యం జైశంకర్నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
09 Aug 2023
అమెరికావిలాసవంతమైన ఫ్లాట్ ను అమ్ముకున్న ముకేశ్ అంబానీ.. ధర ఎంతో తెలుసా
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీకి భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ లగ్జరీ హోమ్స్ ఉన్నాయి.
05 Aug 2023
హాలీవుడ్హాలీవుడ్లో విషాదం; 'బ్రేకింగ్ బాడ్' నటుడు మార్క్ మార్గోలిస్ కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు మార్క్ మార్గోలిస్(83) కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శుక్రవారం వెల్లడించారు.
27 Jun 2023
స్మార్ట్ ఫోన్లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్త, నోబెల్ గ్రహీత జాన్ గుడినెఫ్ కన్నుమూత
ప్రస్తుత ఆధునిక కాలంలో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా సమయం గడవని పరిస్థితి వచ్చేసింది.
20 Jun 2023
నరేంద్ర మోదీఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో నోబెల్‌గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు తదితరులతో సహా దాదాపు 24మందితో సమావేశం కానున్నారు.
18 Jun 2023
యోగయూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు
జూన్ 21న న్యూయార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ రంగాలకు చెందిన 180 దేశాలకు చెందిన వారు పాల్గొనున్నారు.
14 Jun 2023
డొనాల్డ్ ట్రంప్రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్
రహస్య పత్రాల కేసులో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మియామీలోని ఫెడరల్ కోర్టు హౌస్‌లో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.
09 Jun 2023
అమెరికాకెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ
న్యూయార్క్ సహా తూర్పు అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు దట్టమైన పొగ కమ్మేడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
07 Jun 2023
పాకిస్థాన్పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్ ను లీజుకిచ్చిన దాయాది దేశం
ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు పాకిస్థాన్ అష్టకష్టాలు పడుతోంది. చివరికి విదేశాల్లో తమ దేశ ఆస్థులను కుదువ పెట్టే దయనీయ స్థితికి పాక్ చేరుకుంది.
05 Jun 2023
అమెరికావాషింగ్టన్ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్
అమెరికా వాషింగ్టన్ డీసీలోని గగనతలంలో ఓ చిన్న విమానం రచ్చరచ్చ చేసింది.
25 May 2023
అమెరికాఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం
న్యూయార్క్ నగరం ఆకాశహర్మ్యాల బరువు కారణంగా పాక్షికంగా మునిగిపోతోందని, సముద్ర మట్టం పెరుగుదలతో పాటు వరద ముప్పు వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని 'ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలింది.
03 May 2023
డొనాల్డ్ ట్రంప్'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా మరో మహిళ ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు చేశారు.
27 Apr 2023
డొనాల్డ్ ట్రంప్'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత
మూడు దశాబ్దాల క్రితం డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశారని అమెరికాకు చెందిన రచయిత జీన్ కారోల్ న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.
19 Apr 2023
హైదరాబాద్ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.
05 Apr 2023
డొనాల్డ్ ట్రంప్'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు హష్ మనీ చెల్లింపులతో సహా 36 నేరారోపణలలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం( అమెరికా కాలామానం ప్రకారం) అరెస్టు అయ్యారు.