Page Loader
ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే 
ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే

ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే 

వ్రాసిన వారు Stalin
Jun 20, 2023
06:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో నోబెల్‌గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు తదితరులతో సహా దాదాపు 24మందితో సమావేశం కానున్నారు. టెస్లా అధినేత ఎలోన్ మస్క్, ఆస్ట్రోఫిజిసిస్ట్ నీల్ డిగ్రాస్ టైసన్, గ్రామీ అవార్డు గ్రహీత ఇండో-అమెరికన్ సింగర్ ఫాలు, పాల్ రోమర్, నికోలస్ నాసిమ్ తలేబ్, రే డాలియో, జెఫ్ స్మిత్, మైఖేల్ ఫ్రోమాన్ డేనియల్ రస్సెల్, ఎల్బ్రిడ్జ్ కల్బీ, డాక్టర్ పీటర్ అగ్రే, డాక్టర్ స్టీఫెన్ క్లాస్కో, చంద్రిక టాండన్‌ను మోదీ కలవనున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించిన మోదీ వీరిని కలిసే కలిసే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ప్రధాని మోదీ కలిసేవారి జాబితా