హాలీవుడ్: వార్తలు
21 Jan 2025
సినిమాAvatar 3: అవతార్ 3.. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది: జేమ్స్ కామెరూన్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణను పొంది, కోట్లాది రూపాయలను వసూలు చేసిన విజువల్ వండర్ 'అవతార్' గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
14 Jan 2025
అమెరికాOscar Nominations: లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు వాయిదా
లాస్ ఏంజెలెస్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను తీవ్రంగా ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది.
31 Dec 2024
సినిమాAngelina Jolie-Brad Pitt: ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్ విడాకులు ఎందుకు 8 సంవత్సరాలు పట్టింది
ఏంజెలినా జోలీ (Angelina Jolie) బ్రాడ్‌పిట్ (Brad Pitt) కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లో సూపర్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, వారి విడాకుల తరువాత కూడా వారు వార్తలలో నిలుస్తూనే ఉన్నారు.
14 Dec 2024
మంచు విష్ణుManchu Vishnu: విల్‌స్మిత్-మంచు విష్ణు కలయిక.. తరంగ వెంచర్స్ ద్వారా కొత్త ప్రయాణం!
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, విద్యా రంగ నిర్వాహకుడిగా పలు రంగాల్లో ప్రతిభను చాటిన మంచు విష్ణు, తాజాగా టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు.
27 Nov 2024
సినిమాSquid Game 2 Trailer: స్క్విడ్ గేమ్ 2.. మరింత థ్రిల్, సస్పెన్స్‌తో ట్రైలర్ విడుదల!
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'కు కొనసాగింపుగా త్వరలో 'స్క్విడ్ గేమ్ 2' రానుంది.
02 Oct 2024
సినిమాJohn Amos: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూత
హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. 84 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు.
16 Sep 2024
సినిమాThe Bear Dominate Award Ceremony: 'ది బేర్'లో అద్భుత నటనకు జెరెమీ అలెన్ వైట్‌కు రెండోసారి ఎమీ అవార్డు
ప్రముఖ నటుడు జెరెమీ అలెన్ వైట్, మరోసారి 'ది బేర్' సిరీస్‌లో తన అద్భుత నటనకు గుర్తింపుగా, కామెడీ యాక్టర్ విభాగంలో వరుసగా రెండో ఎమీ అవార్డును గెలుచుకున్నారు.
25 Aug 2024
సినిమాAmy Jackson: రెండో పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్.. కొత్త ప్రయాణం మొదలైందంటూ పోస్టు
హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమె హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ తో ఆమె వివాహం జరిగింది.
21 Aug 2024
సినిమాJennifer Lopez: విడాకులకు సిద్ధంగా మరో సినీ జంట
సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన భర్త బెన్ అఫ్లెక్ నుండి విడాకుల కోసం దరఖాస్తు చేసింది.
10 Aug 2024
సినిమాAvatar 3 : అవతార్ 3 టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటన
వరల్డ్ క్రేజియెస్ట్ డైరక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'అవతార్'ను రెండు భాగాలుగా చిత్రీకరించారు.
08 Jul 2024
సినిమాPrince Harry And Meghan Markle? ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే పెరుగుతున్న అంతరం.. లండన్ వెళ్లిపోయే ఆలోచనలో హ్యారీ
ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్క్లే మధ్య అంతా బాగాలేదు. ది మిర్రర్ నివేదిక ప్రకారం, ఇద్దరి మధ్య "పెరుగుతున్న విభేదాలు బలంగా కనిపిస్తున్నాయి.
17 Jun 2024
సినిమాActor Nick: హత్యాయత్నం ఆరోపణలపై హాలీవుడ్ నటుడు నిక్ పాస్‌వల్ అరెస్ట్
హాలీవుడ్ కామెడీ సీరియళ్ల నటుడు, నిర్మాత నిక్ పాస్‌వల్ ను లాస్ ఏంజిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
17 Jun 2024
సినిమాAngelina Jolie: టోనీ అవార్డు దక్కించుకున్న ఆస్కార్ నటి ఏంజెలీనా.. ఈ విజయం కుమార్తె కు అంకితం
ఆస్కార్ అవార్డు పొందిన నటి ఏంజెలీనా జోలీ తన విజయాల జాబితాలో టోనీ అవార్డు వచ్చి పడింది.
31 May 2024
సినిమాMadonna: మడోన్నాపై జస్టెన్ లిపెలెస్ కాలిఫోర్నియాలో దావా
పాప్ సింగర్ మడోన్నా తరచూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తన పాటలతో ఆమె మరపురాని హిట్ పాటలను అందించారు.
31 May 2024
సినిమాMichael Jackson:మైఖేల్ జాక్సన్ ఎస్టేట్,IRS వివాదాన్ని పరిష్కరించే వరకు.. పిల్లలకు నో పేమెంట్స్
మైఖేల్ జాక్సన్ పిల్లలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రిన్స్(27),ప్యారిస్(26),బిగ్గీ జాక్సన్(22), దివంగత పాప్ కింగ్ తల్లి కేథరీన్(94)ఆయన ఎస్టేట్ అంతర్గత ఆస్తి రెవిన్యూ విభాగం (IRS) సంవత్సరాల తరబడి వివాదం కొనసాగుతోంది.
06 May 2024
సినిమాBernard Hill: 'టైటానిక్' నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూత
వెటరన్ బ్రిటీష్ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూశారు. ఆయనకు 79 ఏళ్లు. ఆయన మృతి పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
23 Apr 2024
సినిమాDeadpool Wolverine:డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ టీజర్ కు మంచి స్పందన...జూన్ 26న విడుదలకు సన్నాహాలు
మార్వెల్ (Marvel) అభిమానులకు మార్వెల్ స్టూడియో మంచి ట్రీట్ ఇచ్చింది .
14 Mar 2024
సినిమాRobyn Bernard: 'జనరల్ హాస్పిటల్' నటి రాబిన్ బెర్నార్డ్ కన్నుమూత
'జనరల్ హాస్పిటల్' సినిమాలో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటి రాబిన్ బెర్నార్డ్ కన్నుమూశారు. ఆమె వయస్సు 64 సంవత్సరాలు.
10 Mar 2024
తాజా వార్తలుSophia Leone: 26ఏళ్ల వయసులోనే అడల్ట్ స్టార్ సోఫియా లియోన్ అనుమానాస్పద మృతి
అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్(26) కన్నుమూశారు. మార్చి 1న యూఎస్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో సోఫియా అపస్మారక స్థితిలో కనిపించినట్లు ఆమె సవతి తండ్రి తెలిపారు.
06 Jan 2024
విమానంకూలిన విమానం.. హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, ఇద్దరు కూతుళ్లు మృతి
hollywood actor christian oliver died: హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
31 Dec 2023
తాజా వార్తలుTom Wilkinson Death: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో చత్రసీమ
ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ విల్కిన్సన్ (75) శనివారం కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
22 Dec 2023
సినిమాVin Diesel: హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌పై మాజీ అసిస్టెంట్ లైంగిక ఆరోపణలు
ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్ డీజిల్(Vin Diesel) తనను లైంగికంగా వేధించాడని,కొన్ని గంటల తర్వాత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని అతడి మాజీ సహాయకురాలు అస్టా జొనాసన్ సంచలన ఆరోపణలు చేశారు.
15 Dec 2023
బ్రెజిల్Brazilian Singer: లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచిన సింగర్
బ్రెజిల్ దేశంలో విషాదం జరిగింది. బ్రెజిల్ గోస్పెల్‌లో మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పేరుకెక్కిన పెడ్రో హెన్రిక్ లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచాడు.
29 Oct 2023
టెలివిజన్Matthew Perry: హాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమిడియన్, నిర్మాత మాథ్యూ పెర్రీ(Matthew Perry, 54) కన్నుమూశారు.
15 Sep 2023
సినిమాఆక్వామ్యాన్ 2 ట్రైలర్: అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటున్న హాలీవుడ్ మూవీ
హాలీవుడ్ లో వచ్చే ఫ్రాంఛైజీ సినిమాల మీద ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఆక్వామ్యాన్ 2 వచ్చేస్తోంది.
12 Sep 2023
ఓటిటిBarbie: ఓటీటీలో రిలీజైన బార్బీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హాలీవుడ్ మూవీ బార్బీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
24 Aug 2023
రాజమౌళిమహేష్ బాబు కో స్టార్ గా హాలీవుడ్ యాక్టర్: విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్
మహేష్ బాబు 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని తెలిసినప్పటి నుండి ఆ సినిమా గురించి అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.
16 Aug 2023
సినిమాహాలీవుడ్ లో విషాదం: నటుడు డారెన్ కెంట్ కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ కన్నుమూశారు. 36ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల ఆగస్టు 11వ తేదీన డారెన్ కెంట్ తుదిశ్వాస విడిచారు.
08 Aug 2023
సినిమాహాలీవుడ్ దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత విలియం ఫ్రిడికిన్ కన్నుమూత
హాలీవుడ్ దర్శకుడు విలియం ఫ్రిడికిన్ 87ఏళ్ళ వయసులో కన్నుమూసారు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విలియం, 87ఏళ్ళ వయసులో సోమవారం రాత్రి స్వర్గస్తులయ్యారు.
08 Aug 2023
తెలుగు సినిమాహలీవుడ్ నటి గాల్ గాడోట్ కి ఆలియా తెలుగు పాఠాలు: వీడియో వైరల్
ఆలియా భట్.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆలియా, ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది.
05 Aug 2023
తాజా వార్తలుహాలీవుడ్లో విషాదం; 'బ్రేకింగ్ బాడ్' నటుడు మార్క్ మార్గోలిస్ కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు మార్క్ మార్గోలిస్(83) కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శుక్రవారం వెల్లడించారు.
22 Jul 2023
సినిమాCharlie Chaplin Daughter: చార్లీ చాప్లిన్ కూతురు జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూత
ప్రఖ్యాత కమెడియన్ చార్లీ చాప్లిన్ కూతురు జోసెఫినా చాప్లిన్ కన్నుమూసారు.
20 Jul 2023
ప్రభాస్ప్రాజెక్ట్ కె: కామిన్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ లుక్: ఎక్కడా కనిపించని దీపికా పదుకొణె
ప్రస్తుతం అమెరికాలో సాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ సందడి చేస్తోంది. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే మీడియా మొత్తం చుట్టేసి ఫోటోలు తీసుకుంది.
18 Jul 2023
సినిమాహాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాల లిస్టు
ప్రతీ వారం థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు పడుతుంటాయి. ఈ వారం మాంచి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
15 Jul 2023
అమెరికాహాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు
హాలీవుడ్ రచయిత సంఘం గత మూడు నెలలుగా చేస్తున్న సమ్మెకు తాజాగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సంఘీభావం తెలిపింది.
14 Jul 2023
సినిమాఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్: సమ్మె బాట పట్టిన హాలీవుడ్ రచయితలు, నటీనటులు
హాలీవుడ్ ఇండస్ట్రీ నటీనటులు సమ్మె బాట పట్టారు. రెమ్యునరేషన్ పెంచాలని, భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, కృత్రిమ మేధస్సు వల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను తప్పించాలని నిర్మాతలను, స్టూడియోలను డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు.
06 Jul 2023
సినిమాడిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆస్కార్ నామినేటెడ్ సింగర్ కోకో లీ
హాంకాంగ్ లో జన్మించిన ప్రఖ్యాత అమెరికన్ సింగర్ కోకోలీ 48ఏళ్ళ వయసులో కన్నుమూసింది. ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలను తీసేసుకుంది కోకోలీ.