జీవితం: వార్తలు

30 May 2023

ప్రేరణ

ప్రేరణ: లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని లక్ష్యాన్ని వదులుకోవడం పిచ్చితనం 

ప్రస్తుత తరం వారికి అన్నీ చాలా తొందరగా పూర్తికావాలి. నిమిషాల్లో పనులు పూర్తి కావాలనీ, క్షణాల్లో ఫలితాలు రావాలనీ కోరుకుంటారు. ఒక పనిమీద కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం టైమ్ వేస్ట్ అని అనుకుంటారు.

26 May 2023

ప్రేరణ

ప్రేరణ: రూపం లేని రేపటి గురించి ఆలోచించడం కన్నా నీ రూపం ఉన్న ఈరోజు గురించి ఆలోచించు 

చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలంటే ఈరోజు మొదలుపెట్టరు. రేపు చేద్దామనుకుంటారు.

25 May 2023

ప్రేరణ

ప్రేరణ: ఏదైనా పని ముఖ్యమైనదని నువ్వు అనుకుంటే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పని పూర్తి చేయాలి 

మనుషుల జీవితాలను పరిస్థితులే మార్చివేస్తాయి. చిన్నప్పుడు పైలట్ అవ్వాలనుకున్నవాడు, వాళ్ళింట్లో ఆర్థిక స్థోమత బాగోలేక బస్ డ్రైవర్ గా మారిపోవచ్చు.

23 May 2023

ప్రేరణ

ప్రేరణ: నీ జీవితానికి నువ్వు ఓనర్ లా ఉండాలి, మేనేజర్ లా కాదు 

మనుషులు అందరూ ఈ భూమ్మీదని ఏదో ఒక పనిమీద వచ్చారు. ఇక్కడందరూ ఎవరికి వారే ప్రత్యేకం. ఏ ఇద్దరు కూడా ఒకేలాంటి ఆలోచనలతో ఉండరు. అంతెందుకు సొంత అన్నదమ్ములే వేరువేరుగా ఆలోచిస్తారు.

22 May 2023

ప్రేరణ

ప్రేరణ: నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా ఉన్న ఫర్వాలేదు కానీ ఆగిపోకూడదు 

కొంతమంది తమ జీవితంలో గమ్యాలను చాలా తొందరగా చేరుకుంటారు. మరికొంతమందికి ఆలస్యం అవుతుంది. కొందరికైతే గమ్యం అన్న ఆలోచనే ఉండదు.

18 May 2023

ప్రేరణ

ప్రేరణ: టాలెంట్ ఉండి కృషి చేయలేని వాడు, టాలెంట్ లేని కృషి చేసే వాడి చేతిలో ఓడిపోతాడు 

కొందరికి పుట్టుకతోనే మంచి తెలివి ఉంటుంది. మనుషుల్ని, పరిస్థితులను ఈజీగా అర్థం చేసుకుంటారు. ఏ పనైనా ఈజీగా నేర్చుకుంటారు.

17 May 2023

ప్రేరణ

ప్రేరణ: నీవు చేయలేవని విమర్శించిన వాళ్ళు నీవు చేసిన పనికి ఆశ్చర్యపోతుంటే వచ్చే కిక్కే వేరు 

ఈ ప్రపంచంలో చాలామందికి ఒక జబ్బు ఉంది. అదే అవతలి వాళ్ళను కిందకు లాగడం. ఇలాంటి వారు ప్రతీ పనిలోనూ నిరుత్సాహపరుస్తారు.

15 May 2023

ప్రేరణ

ప్రేరణ: ఎవరెస్టు అంత కృషి చేసి అనుకున్నది సాధించినపుడు ఆ ఆనందం ఆకాశమంత ఉంటుంది 

మీరొక ఎగ్జామ్ రాసారు. ఆ ఎగ్జామ్ కు సంబంధించిన సబ్జెక్టు మీరసలు కొంచెం కూడా చదవలేదు. అయినా కూడా మీకు 90మార్కులు వచ్చాయి. ఇంకో ఉదాహరణ చూద్దాం.

గ్రాడ్యుయేట్లకు బిల్ గేట్స్ బోధించిన 5 జీవిత సూత్రాలను తెలుసుకోండి 

ఉత్తర అరిజోనా యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రసంగం చేశారు.

11 May 2023

ప్రేరణ

ప్రేరణ: పట్టుదలతో పనిచేస్తే పర్వతం కూడా పాదాల కిందకు వస్తుంది 

పట్టు పట్టరాదు, పట్టి విడువ రాదు అని ఒక తెలుగు పద్యం ఉంటుంది. చేసే పనిలో ఓడిపోతామేమోనన్న భయం, ఆ పనిని పూర్తి చేయనీకుండా ఆపేస్తుంది.

10 May 2023

ప్రేరణ

ప్రేరణ: జీవితాన్ని పరుగు పందెంలా భావిస్తే గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు 

లైఫ్ ఈజ్ రేస్ అని చాలామంది చెబుతారు. జీవితంలో ఎప్పుడూ పరుగెడుతూనే ఉండాలంటారు.

09 May 2023

ప్రేరణ

ప్రేరణ: జీవితం నువ్వనుకున్నట్టు ఉండదని తెలుసుకుంటే నీకు జీవితంలో బాధ తక్కువగా ఉంటుంది 

జీవితం అనేది పుస్తకం లాంటిది. ఆ పుస్తకంలో బాధ నిండిన ఛాప్టర్లు ఉంటాయి. అలాగే సంతోషం నిండిన ఛాప్టర్లు ఉంటాయి. బాధ నిండిన ఛాప్టర్ల దగ్గర చదవడం ఆపేస్తే పుస్తకం వల్ల ఆనందం లభించదు.

02 May 2023

ప్రేరణ

ప్రేరణ: ఒక రంగంలో నువ్వు ఎదగాలంటే నీ పక్కన వెన్ను తట్టేవాళ్ళు ఉండాలి 

ఒక రంగంలో ఎదగడం అంత ఈజీ కాదు. అందుకోసం ఎంతో కష్టపడాలి. చాలా వదిలేయాలి. ఎన్నో నేర్చుకోవాలి. ఈ ప్రాసెస్ లో నీ పక్కన ఒకరో ఇద్దరో మనుషులు ఉండాలి.

01 May 2023

ప్రేరణ

ప్రేరణ: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు 

నిజాయితీ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఒక మనిషికి మరో మనిషికి మధ్య గొడవ జరిగేది ఎవరో ఒకరిలో నిజాయితీ లోపించడం వలనే.

18 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్ 

నీకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు దాని కోసమే నువ్వు రోజూ పనిచేయాలి. నువ్వు చేసే పని నీ లక్ష్యానికి నిన్ను దగ్గర చేయాలి. అలా కాని పక్షంలో ఈరోజు నువ్వు చేస్తున్న పనిని మానేయడమే మంచిది.

14 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు 

చాలామంది ఎంతో ఇష్టంగా ఒక లక్ష్యం పెట్టుకుంటారు. దానికోసం పనిచేస్తుంటారు. ఆ లక్ష్యాన్ని తొందరగా చేరుకోలేరని వాళ్లకు అర్థమైతే లక్ష్యాన్నే మార్చేసుకుంటారు. వందకు 99మంది ఇదే తప్పు చేస్తుంటారు.

13 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు 

జీవితంలో కష్టాలు కామన్. వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని కొన్నిసార్లు కష్టాలనేవి అసలు పోవేమో అనిపిస్తుంటుంది.