బంధం: వార్తలు

మీకు తెలియకుండానే మీ బిహేవియర్ అవతలి వారిని నొప్పించే సందర్భాలు

కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటలు మీకు సాదాసీదాగానే కనిపిస్తాయి. కానీ అవతలి వారిని, స్నేహితులను అవి చాలా బాధపెడతాయి. మీకు నిజంగా వాళ్ళని బాధపెట్టాలని ఉండదు. అయినా అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటుంది.

Trust Issues: ఇలా చేస్తే మీ భాగస్వామి పట్ల అనుమానం పోయి, నమ్మకం పెరుగుతుంది

నమ్మకం లేకుండా ఏ బంధం కూడా కొనసాగదు. రోజూవారి జీవన విధానంలో కుటుంబ కలహాలు, మనస్పర్థలు, ఇలా రకరకాల కారణాల వల్ల భాగస్వామి పట్ల విశ్వాసం సన్నగిల్లి, బంధం బలహీన పడుతుంది. గొడవలు సద్దుమణిగిన తర్వాత పాత కాలపు ఆప్యాయతలు కనపడవు. గతంలో జరిగిన మనస్ఫర్థలే గుర్తుకొస్తాయి. అయితే అలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఇలా చేస్తే సరిపోతుంది.

వీకెండ్ మ్యారేజ్ గురించి విన్నారా? జపాన్ లో ట్రెండ్ అవుతున్న పెళ్ళి సిస్టమ్ గురించి తెలుసుకోండి

రోజులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త పద్దతులు పుట్టుకొస్తుంటాయి. అవసరాల ప్రకారం ఆచారాలు మారిపోతుంటాయి. దాన్నెవ్వరూ ఆపలేరు. ప్రస్తుతం జపాన్ లో వీకెండ్ మ్యారేజెస్ ట్రెండ్ నడుస్తోంది. దాని కథేంటో తెలుసుకుందాం.

బంధం: మీ రొమాంటిక్ జర్నీలో సింగిల్ స్నేహితులను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి

ఇద్దరు రొమాంటిక్ కపుల్స్ మధ్య మూడవ వ్యక్తి ఎందుకు వస్తారు పానకంలో పుడకలాగా అని మీకు అనుమానం వస్తుండవచ్చు. కానీ కొన్నిసార్లు మూడవ వ్యక్తిని మీరు వద్దని చెప్పలేరు.

బంధం: ప్రతీ దానిలో మీ జీవిత భాగస్వామి ఇన్వాల్స్ అవుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

ఏ బంధమైనా సరే దానికంటూ ఒక పరిమితి ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలో మీకంటూ కొంత స్పేస్ లేకపోతే అవతలి వాళ్ళకు మీరు చులకనగా మారతారు. ఏయే విషయాల్లో ఎలాంటి పరిమితులు ఉండాలో చూద్దాం.

13 Feb 2023

డబ్బు

మీ స్నేహితులకు అప్పు ఇచ్చారా? వసూలు చేయడం ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి

ఫ్రెండ్స్ కి డబ్బిచ్చినపుడు వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వమని అడగడం కన్నా ఇబ్బంది మరోటి ఉండదు. అడిగితే ఏమనుకుంటారోనన్న అనుమానంతో చాలామంది అడగకుండా ఆగిపోతుంటారు.

బంధం: వేధించే బంధాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే చేయాల్సిన పనులు

మీ స్నేహితులు గానీ, మీ జీవిత భాగస్వామి గానీ మిమ్మల్ని పదే పదే అసహ్యించుకుంటున్నారా? ఎదుటివారి ముందు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా? వాళ్ళతో మీరున్నప్పుడు మీకు అనీజీగా అనిపిస్తుందా? వీటన్నింటికి మీ సమాధానాలు అవును అయితే మీ బంధం విషపూరితమైనదని చెప్పుకోవచ్చు.

మీ పార్ట్ నర్ గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయా? మీకు ఓసీడీ ఉందేమో చెక్ చేసుకోండి

రిలేషన్ షిప్ ఓసీడీతో బాధపడే వారిలో తమ భాగస్వామి గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. తమ భాగస్వామి తమకు కరెక్ట్ కాదేమో అని, ఇంకా మంచి పార్ట్ నర్ వచ్చేదేమోనని అనుకుంటూ ఉంటారు.

సీరియస్ డేటింగ్ వద్దనుకుంటే సిట్యుయేషన్ షిప్ ప్రయత్నించండి

డేటింగ్ లో ఉన్నప్పుడు కమిట్ మెంట్ అనే అతిపెద్ద భయం ఎక్కువ మందిని భయపెడుతుంది. అలాంటి వారికి సిట్యుయేషన్ షిప్ సరిగ్గా సరిపోతుంది. ట్రెండింగ్ లో ఉన్న ఈ డేటింగ్ ట్రెండ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఆన్ లైన్ డేటింగ్: మీ పార్ట్ నర్ ని కలవాలనుకుంటున్నారా? ముందు ఈ ప్రశ్నలు అడగండి

టిండర్, బంబుల్ లాంటి ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ సాయంతో పార్ట్ నర్ ని ఆన్ లైన్ లో కలవడం చాలా చిన్న విషయం. అదే పార్ట్ నర్ తో మంచి బంధం ఏర్పర్చుకోవడం అనేది పెద్ద విషయం.