NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / సీరియస్ డేటింగ్ వద్దనుకుంటే సిట్యుయేషన్ షిప్ ప్రయత్నించండి
    తదుపరి వార్తా కథనం
    సీరియస్ డేటింగ్ వద్దనుకుంటే సిట్యుయేషన్ షిప్ ప్రయత్నించండి
    డేటింగ్ ట్రెండ్ సిట్యుయేషన్ షిప్ గురించి తెలుసుకోండి

    సీరియస్ డేటింగ్ వద్దనుకుంటే సిట్యుయేషన్ షిప్ ప్రయత్నించండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 02, 2023
    12:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డేటింగ్ లో ఉన్నప్పుడు కమిట్ మెంట్ అనే అతిపెద్ద భయం ఎక్కువ మందిని భయపెడుతుంది. అలాంటి వారికి సిట్యుయేషన్ షిప్ సరిగ్గా సరిపోతుంది. ట్రెండింగ్ లో ఉన్న ఈ డేటింగ్ ట్రెండ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    సిట్యుయేషన్ షిప్ అంటే ఏమిటి?

    ఎలాంటి సీరియస్ కమిట్మెంట్స్ లేకుండా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనే ట్యాగ్ లేకుండా ఉంటుంది.

    ఈ డేటింగ్ ట్రెండ్ వైపు యువత మళ్ళడానికి కారణం ఏంటి?

    మిగతా బంధాల్లో మాదిరి ఇక్కడ అనవసర డ్రామా ఉండదు. ఎమోషనల్ గా వెళ్ళడం ఉండదు. కేవలం ఇద్దరు పరిచయస్తులు మాట్లాడుకున్నట్టే ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ బంధంలోంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళవచ్చు.

    డేటింగ్

    సిట్యుయేషన్ షిప్ వల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి

    చూడడానికి, చెప్పుకోవడానికి బాగానే ఉండే సిట్యుయేషన్ షిప్ వల్ల కొన్ని నష్టాలున్నాయి. ఈ రకమైన డేటింగ్ ట్రెండ్ లో అవతలి పార్ట్ నర్ మీద అభద్రతా భావం ఉంటుంది. కమిట్మెంట్ వైపు వెళ్ళే బంధం కాదు కాబట్టి అనవసర అభద్రత ఉంటుంది.

    కొన్నిసార్లు అవతలి వాళ్ళు ఎమోషనల్ గా ఫీలయ్యి ప్రేమలోకి దిగి ఆ తర్వాత నిజం తెలుసుకుని మనసు విరగ్గొట్టుకునే అవకాశం ఉంది.

    సిట్యుయేషన్ షిప్ లో ఉన్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి?

    మీ పార్ట్ నర్ తో 6నెలల కంటే ఎక్కువ సమయం, ఎలాంటి కమిట్మెంట్ లేకుండా ఉండి, బంధాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా ఉంటే మీరు సిట్యుయేషన్ షిప్ లో ఉన్నారని అర్థం చేసుకోవాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంధం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బంధం

    ఆన్ లైన్ డేటింగ్: మీ పార్ట్ నర్ ని కలవాలనుకుంటున్నారా? ముందు ఈ ప్రశ్నలు అడగండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025